1
00:01:14,450 --> 00:01:19,371
రీచర్
2
00:01:38,265 --> 00:01:40,392
- ఫిన్లీ
- స్పైవీ జాడ ఏమైనా తెలిసిందా?
3
00:01:40,935 --> 00:01:42,978
ముగింపే. నీకు?
4
00:01:43,062 --> 00:01:46,899
హబుల్ తన భార్యకు అబద్ధం చెప్పాడు.
అతను ఏడాదిగా బ్యాంక్‌లో పని చేయలేదు.
5
00:01:46,899 --> 00:01:50,152
దాన్ని "దానర్థం ఏంటి" కుప్పలో పడేయ్.
6
00:01:50,236 --> 00:01:53,072
- ఇంకేమైనా తెలిసిందా?
- అద్దె కారు మీద గట్టి ఆధారం.
7
00:01:53,072 --> 00:01:57,993
రూరల్ రూట్ నైన్ పశ్చిమ మైలు సూచికకు కొన్ని
వందల గజాలు దూరంలో కాలిపోయిన వాహనం నుండి
8
00:01:58,077 --> 00:02:00,496
డ్రైవర్ ఫోన్ చేశాడు. వస్తున్నాను.
9
00:02:00,496 --> 00:02:03,457
- ఇంకెవరికి దాని గురించి తెలుసు?
- తెలియాల్సిన వాళ్ళకే.
10
00:02:19,515 --> 00:02:21,809
చిరుతిండికి ఆపుకోవాల్సిన సమయంలా ఉంది.
11
00:02:22,643 --> 00:02:25,771
అలసటతో ఆకలి వేసింది.
అది దారిలో ఉంది.
12
00:02:25,855 --> 00:02:27,106
ధన్యవాదాలు, వద్దు.
13
00:02:27,106 --> 00:02:28,440
మీకు నష్టం.
14
00:02:28,524 --> 00:02:30,359
అవును, గుండె జబ్బు.
15
00:02:30,359 --> 00:02:33,028
పంది వెనుక పరిగెడుతూ
ఒక రైతు చూశాడు.
16
00:02:33,112 --> 00:02:36,115
రాస్కో టీల్‌కు తెలియకూడదని
నంబర్లు మోరిసన్ పాత కారుకు
17
00:02:36,115 --> 00:02:37,199
సరిపోలాయని అంది.
18
00:02:38,617 --> 00:02:40,369
- నంబర్ ప్లేట్ లేదు.
- అవును.
19
00:02:41,412 --> 00:02:45,958
ఎవరో అది రోడ్డుపైకి కనబడకుండా బ్రష్‌తో
దాచారు, కానీ కవర్ వర్షంతో కొట్టుకుపోయింది.
20
00:02:45,958 --> 00:02:48,252
జోకు ఎక్కువ చోటు ఉన్న ఎస్‌యూవీ కావాలి.
21
00:02:48,252 --> 00:02:49,879
దానర్థం ఇది అతనిదని కాదు.
22
00:02:49,879 --> 00:02:52,256
పెద్ద కారు దేశంలో ఉన్నాము. దొంగిలించారేమో.
23
00:02:52,256 --> 00:02:54,008
పోయిందని ఫిర్యాదు చేసేవాడు.
24
00:03:01,181 --> 00:03:03,350
ఇంజిన్, పెట్రోల్ ట్యాంకులో అంటుకోలేదు.
25
00:03:03,434 --> 00:03:06,103
మధ్యలో బాగా కాలిపోయి తరువాత విస్తరించింది.
26
00:03:06,103 --> 00:03:07,521
యాక్సిలరెంట్, అగ్గిపుల్ల.
27
00:03:15,154 --> 00:03:16,572
ఆగు. అది రాస్కోది.
28
00:03:18,657 --> 00:03:19,992
హే!
29
00:03:21,076 --> 00:03:24,455
మనం దేని కోసం చూస్తున్నాం?
ఇది జో కారు అవునా, కాదా?
30
00:03:24,455 --> 00:03:27,207
అనుకుంటా. ఖచ్చితం కాదు.
31
00:03:32,421 --> 00:03:34,131
బాగా కాలిపోయింది.
32
00:03:34,840 --> 00:03:37,343
వాహన నంబర్ కొంత వరకు తెలుసుకోవచ్చు.
33
00:03:41,472 --> 00:03:43,766
మనం ఫోటోలు ఫోరెన్సిక్ వారికి పంపవచ్చు.
34
00:03:43,766 --> 00:03:45,225
పాత సైనిక చిట్కా.
35
00:03:48,437 --> 00:03:51,565
గన్ అయిల్ అయిపోతే,
కెచప్‌లో అసిటిక్ ఆసిడ్
36
00:03:51,649 --> 00:03:55,778
ఇంకా ఉప్పుతో రుద్దితే
లోహాన్ని బాగా శుభ్రం చేస్తుంది.
37
00:04:02,368 --> 00:04:04,161
అది నీ శరీరంలో వేసుకుంటే.
38
00:04:05,788 --> 00:04:06,830
రుచిగా ఉంటుంది.
39
00:04:08,290 --> 00:04:10,709
సరే. పికార్డ్‌ను
వాహన నంబర్ పరిశీలించమంటాను.
40
00:04:10,793 --> 00:04:14,588
ఎక్కడ నుండో వచ్చిన డిటెక్టివ్ కంటే వేగంగా
ఫలితాలను ఫెడ్ అందిస్తాడు.
41
00:04:15,130 --> 00:04:16,799
బ్లూ క్యాట్ దగ్గర ఎలా కొనసాగింది?
42
00:04:16,799 --> 00:04:19,259
దక్షిణ అమెరికన్లు ముందు
స్పైవీని చేరుకున్నారు.
43
00:04:19,343 --> 00:04:21,387
- అతన్ని డిక్కీలో దాచి పెట్టారు.
- ఛ.
44
00:04:21,387 --> 00:04:24,348
ముగింపుకు వచ్చానని అన్నావు,
శవాన్ని చూశాననలేదు.
45
00:04:24,348 --> 00:04:27,476
మరింత మంది సాక్షులను చంపేలోపు
మనం వాళ్ళను పట్టుకోవాలి.
46
00:04:27,476 --> 00:04:30,187
వాళ్ళెక్కడ ఉంటారో తెలుసు,
కానీ వాళ్ళేమీ చెప్పరు.
47
00:04:30,187 --> 00:04:31,689
నేను బాగా ప్రశ్నిస్తాను.
48
00:04:31,689 --> 00:04:32,982
అంత బాగా ఏమీ కాదు.
49
00:04:36,860 --> 00:04:38,112
ఏడు.
50
00:04:38,112 --> 00:04:40,739
నువ్వు నా పట్టణంలో అడుగుపెట్టాక ఏడు శవాలు.
51
00:04:40,823 --> 00:04:43,033
వాళ్ళు నన్ను కొట్టారు, ఆయుధాలన్నాయి.
52
00:04:43,117 --> 00:04:45,327
సరే. అర్థమయింది.
53
00:04:45,411 --> 00:04:48,580
ఎనిమిదోది. హబుల్ కూడా చనిపోయాడు.
మనకు కనిపించలేదంతే.
54
00:04:48,664 --> 00:04:52,042
నువ్వు మాట్లాడవు,
లేదా నాకు కోపం తెప్పించేదే మాట్లాడతావు.
55
00:04:52,126 --> 00:04:55,754
దక్షిణ అమెరికన్లను పంపిన వారు
ఎవరో కనుగొనే అవకాశం కోల్పోయాం.
56
00:04:56,630 --> 00:04:59,341
- ఎక్కడికి వెళుతున్నావు?
- ఆ శవాలను తొలగించడానికి.
57
00:04:59,425 --> 00:05:01,218
మనం సాక్ష్యాలు నాశనం చేయలేము.
58
00:05:01,218 --> 00:05:04,596
వాళ్ళు దొరికితే, రాష్ట్ర,
పట్టణ పోలీసులు వెల్లువలా వస్తారు.
59
00:05:04,680 --> 00:05:06,306
ఎవరిని నమ్మవచ్చో మనకు తెలియదు.
60
00:05:06,390 --> 00:05:08,809
జోను ఎవరు చంపారో
మనకు తెలిసే వరకు దాన్ని దాచు,
61
00:05:08,809 --> 00:05:11,562
అప్పుడు విచారణ మన మధ్యే ఉంటుంది.
62
00:05:13,856 --> 00:05:16,191
నాకు తెలుసు. నేను అతన్ని గమనిస్తూ ఉంటాను.
63
00:05:23,866 --> 00:05:25,951
అయ్యో దేవుడా, అతని కాళ్ళు.
64
00:05:30,122 --> 00:05:31,623
నేను అది తరువాత చేశాను.
65
00:05:33,042 --> 00:05:34,126
టెట్రిస్ ఆటలా ఉంది.
66
00:05:41,675 --> 00:05:43,302
అది బులెట్ బయటకొచ్చిన గాయం.
67
00:05:44,094 --> 00:05:45,929
నువ్వు వాళ్ళను వెనుక కాల్చావు.
68
00:05:46,013 --> 00:05:48,098
ఫిన్లీకి నిన్ను కొట్టారని చెప్పావు.
69
00:05:48,182 --> 00:05:50,392
నేను ఫిన్లీకి కావాల్సింది చెప్పాను.
70
00:05:50,476 --> 00:05:54,104
ఇది సినిమా కాదు.
నాకు వాళ్ళను చంపే అవకాశం వస్తే చంపాను.
71
00:05:58,400 --> 00:06:00,194
బాగ్దాద్‌లో ఏం జరిగింది?
72
00:06:02,362 --> 00:06:03,989
నువ్వు కేజేతో మాట్లాడావు.
73
00:06:04,573 --> 00:06:08,952
లేదు, అతను నాతో మాట్లాడాడు,
కానీ మాట మార్చకు.
74
00:06:09,036 --> 00:06:12,998
ఇది చేయగలిగామంటే, నేనెవరితో
పనిచేస్తున్నానో తెలుసుకోవాల్సిన అవసరముంది.
75
00:06:13,082 --> 00:06:16,418
అయితే బాగ్దాద్‌లో ఏం జరిగింది, రీచర్?
76
00:06:21,256 --> 00:06:22,424
అది బాగ్దాద్‌లో కాదు.
77
00:06:22,508 --> 00:06:24,885
అది ఉత్తరాన
40 కిలోమీటర్ల దూరంలో చిన్న ఊరు.
78
00:06:25,552 --> 00:06:27,429
మాయమైన ఒక వ్యక్తిని వెతుకుతున్నా.
79
00:06:28,388 --> 00:06:30,599
10, 11 ఏళ్ళ అబ్బాయిలు,
80
00:06:30,599 --> 00:06:33,018
బాంబుదాడి జరిగిన
విమానశాలలో ఆడుకునేవారు.
81
00:06:35,104 --> 00:06:38,315
వాళ్ళను చూసినప్పుడల్లా,
చేతులు ఊపేవారు. నేనూ ఊపేవాడిని.
82
00:06:39,066 --> 00:06:41,652
ఒక రాత్రి, ఆలస్యం అయింది,
వాళ్ళు తిరిగి రాలేదు.
83
00:06:42,945 --> 00:06:47,074
విప్లవకారులకు పేలుడు పదార్థాలకు మధ్య,
వాళ్ళు క్షేమంగా ఇంటి చేరేలా చూశా.
84
00:06:47,074 --> 00:06:50,786
తిరిగి విమానశాలకు వెళ్ళాను,
వాళ్ళు తిరిగి ఒంటరిగా రాకుండా.
85
00:06:50,786 --> 00:06:53,705
పిల్లలతో ఊరివాళ్ళు
అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు.
86
00:06:54,248 --> 00:06:55,958
నువ్వు మిగతాది పూర్తి చేసుకో.
87
00:06:56,792 --> 00:07:00,504
నేను పిల్లలను పంపించేశాను,
పెద్దవాళ్ళకు అవకాశం ఇచ్చేందుకు ఉన్నాను.
88
00:07:00,504 --> 00:07:03,674
ఇరాకీ పోలీసులకు లొంగిపోవడమో లేదా
నాకు సమాధానం ఇవ్వడమో.
89
00:07:05,926 --> 00:07:07,886
వారు నాపై దాడి చేస్తారని తెలుసు.
90
00:07:10,264 --> 00:07:12,891
అందుకే, వారలా చేయగానే,
నేను సిద్ధంగా ఉన్నాను.
91
00:07:23,235 --> 00:07:24,945
కేజేకు ఇది ఎలా తెలిసింది?
92
00:07:24,945 --> 00:07:28,365
క్లైనర్ దగ్గర డబ్బు ఉంది.
అది అనుమతులను, సమాచారాన్ని కొనగలదు.
93
00:07:30,534 --> 00:07:31,410
అందుకని,
94
00:07:32,619 --> 00:07:36,165
నేను పిల్లలను గాయపరిచే వారిని
చంపితే నీకు ఏదైనా సమస్యా?
95
00:07:36,832 --> 00:07:40,169
నేను ఎలాంటి వ్యక్తితో
పని చేస్తున్నానో తెలుసుకోవాలని.
96
00:07:44,882 --> 00:07:46,008
లేదు.
97
00:07:48,260 --> 00:07:49,761
నాకు ఏ సమస్యా లేదనుకుంటా.
98
00:07:51,263 --> 00:07:54,975
మంచిది. ఇక మనం విమానాశ్రయానికి వెళ్ళి,
ఈ శవాలను పడేద్దాం.
99
00:08:15,746 --> 00:08:17,581
అబ్బా.
100
00:09:54,928 --> 00:09:55,929
అయిపోయింది.
101
00:09:58,140 --> 00:09:59,141
ఏంటి?
102
00:10:00,600 --> 00:10:01,601
ఏమీలేదు.
103
00:10:03,312 --> 00:10:04,354
కేవలం...
104
00:10:05,856 --> 00:10:08,775
క్లైనర్ ఏం వ్యాపారం చేస్తాడని
మోస్లీని అడిగినప్పుడు,
105
00:10:08,859 --> 00:10:11,528
అతను ట్రక్కులు,
రియల్ ఎస్టేట్, రసాయనాలు అన్నాడు.
106
00:10:11,528 --> 00:10:14,906
అతను చెప్పనిది
ఏంటో తెలుసా? వ్యవసాయం.
107
00:10:16,199 --> 00:10:19,411
నేను నీకు ముందే చెప్పాను.
అలాంటి డెలివరీలు సాధారణమే.
108
00:10:20,203 --> 00:10:21,246
అయినా.
109
00:10:22,372 --> 00:10:24,624
అది చాలా పశుగ్రాసం.
110
00:10:33,383 --> 00:10:35,052
అది నిజంగా అవసరమా?
111
00:10:35,052 --> 00:10:38,597
{\an8}చాలా జాగ్వార్‌లున్నాయి,
నంబర్ ప్లేట్లు ఉన్నవే గుర్తించగలం.
112
00:10:44,853 --> 00:10:46,772
జార్జియా
113
00:10:58,241 --> 00:11:01,078
మనకు ఒక గది కావాలి.
మూడు నుండి ఏడో అంతస్తులో ఉండాలి.
114
00:11:01,078 --> 00:11:03,163
- కింగా, రెండు క్వీన్లా?
- రెండు క్వీన్లు.
115
00:11:07,417 --> 00:11:09,711
రెండు క్వీన్లు ఉన్నది స్వీట్‌లో ఉన్నాయి.
116
00:11:10,921 --> 00:11:12,005
పరవాలేదు.
117
00:11:13,840 --> 00:11:14,841
సరే, అయితే.
118
00:11:14,925 --> 00:11:17,052
మీ గుర్తింపు ఏదైనా ఉంటే చూపించండి.
119
00:11:17,052 --> 00:11:21,473
అది ఆఫీసర్ వెల్టీ అని రాసుకోండి.
మొదటి పేరు యూడోరా. యూ-డో-రా.
120
00:11:26,603 --> 00:11:28,480
నీకు అంత డబ్బు ఎక్కడిది?
121
00:11:28,480 --> 00:11:30,399
డిక్కీలో ఉన్న మన స్నేహితులది.
122
00:11:30,982 --> 00:11:32,943
నన్ను చంపేందుకు
చాలా డబ్బు అందుతుంది.
123
00:11:32,943 --> 00:11:36,863
వాళ్ళు నకిలీనోట్ల ముఠా అయితే,
నువ్వు చెల్లించేది నకిలీ నోట్లే.
124
00:11:37,572 --> 00:11:38,740
అది నా సమస్య కాదు.
125
00:11:43,203 --> 00:11:47,457
- యూడోరా వెల్టీనా? ఆమె రచనలకు అభిమానివా?
- నీకు ఆమె తెలియడం ఆశ్చర్యంగా ఉంది.
126
00:11:47,541 --> 00:11:50,043
నాకు చిన్న కథలు ఇష్టం.
సూటిగా విషయానికి వస్తారు.
127
00:11:50,127 --> 00:11:51,378
చెత్త ఉండదు.
128
00:11:51,378 --> 00:11:54,798
వెల్టీవి బాగా చదువుతావు,
ప్రయాణాల్లో మార్గరెట్ మిచెల్‌వి.
129
00:11:54,798 --> 00:11:58,593
- ఆమె కథలు చాలా సుదీర్ఘంగా ఉంటాయి--
- జార్జియాలో పుట్టి పెరిగింది.
130
00:11:58,677 --> 00:12:00,971
రహస్య మానసిన ఫోన్ నెట్‌వర్క్ కోసమా?
131
00:12:00,971 --> 00:12:03,682
ఒక వ్యక్తి గురించి కలంపేరుతో
చాలా చెప్పవచ్చు.
132
00:12:03,682 --> 00:12:07,686
నాకు మర్చిపోయిన వైస్ ప్రెసిడెంట్లు
ఇంకా యాంకీ రెండో బేస్‌మెన్‌లు ఇష్టం.
133
00:12:07,686 --> 00:12:11,273
నాకది తెలిసుంటే, గదులు
విల్లీ రాండాల్ఫ్ పేరు మీద బుక్ చేసేదాన్ని.
134
00:12:23,160 --> 00:12:25,495
ఉదయాన్నే, పీట్ జాబ్లింగ్స్ ఇంటికి వెళదాం.
135
00:12:25,579 --> 00:12:30,167
ఎవరైతే జాబ్లింగ్‌ను చంపారో మా అన్నయ్యను
కూడా చంపారు, అది ఎందుకో తెలుసుకోవాలి.
136
00:12:30,167 --> 00:12:31,918
అది మంచి ప్రణాళికలా ఉంది.
137
00:12:37,340 --> 00:12:39,134
ఏం చేస్తున్నావు?
138
00:12:39,134 --> 00:12:42,304
సమయం పొందేందుకు.
ఇక్కడ మన జాడ ఎవరైనా కనుగొన్నా,
139
00:12:42,304 --> 00:12:46,808
ఇది వాళ్ళను రాకుండా చేస్తుందని కాదు,
కానీ వాళ్ళను ఆపి, నాకు కొంత సమయం ఇస్తుంది.
140
00:12:53,398 --> 00:12:56,693
- పనమ్మాయి వస్తే?
- ఆమె చాలా బలమైన పనిమనిషి కావాలి.
141
00:13:02,824 --> 00:13:04,659
మనం ఏడో అంతస్తులో
ఉన్నామని తెలుసుగా?
142
00:13:04,743 --> 00:13:07,329
ఆ కిటికీని ఎవరూ చేరలేరు.
143
00:13:07,329 --> 00:13:11,041
మంచి షూటర్లు
మనం 15వ అంతస్తులో ఉన్నా కాల్చగలరు.
144
00:13:11,666 --> 00:13:14,753
ఉండాల్సిన చోట ఉండేలా తల పెట్టి పడుకోకు.
145
00:13:24,221 --> 00:13:25,472
మోలీ బెత్.
146
00:13:25,472 --> 00:13:28,558
ఇంత రాత్రి ఫోన్‌కు క్షమించండి.
మిమ్మల్ని లేపలేదనుకుంటా.
147
00:13:28,642 --> 00:13:30,143
లేదు, ఫోన్ చేస్తావనుకున్నాను.
148
00:13:30,227 --> 00:13:34,481
ఈ కేసుకు సంబంధించి
జో ఫైల్స్ చాలా పరిశీలించాను.
149
00:13:34,481 --> 00:13:37,817
అది అంతా అవునో కాదో తెలియదు,
కానీ అది చాలా పెద్దది.
150
00:13:37,901 --> 00:13:40,862
నేను అది కాపీ చేసి, సరిచూసి
ఉదయానికి పంపుతాను.
151
00:13:40,946 --> 00:13:44,157
- నా విమానం ఏటీఎల్‌కు సా. 5:00కు వస్తుంది. -అక్కడ కలవలేము.
152
00:13:44,241 --> 00:13:45,909
విమానాశ్రయంలో కెమెరాలుంటాయి.
153
00:13:45,909 --> 00:13:49,996
ఈ ఫైల్స్ ఇచ్చి కనీసం 4 చట్టాలను
ఉల్లంఘిస్తున్నావు. ఏదీ రికార్డ్ కాకూడదు.
154
00:13:50,080 --> 00:13:54,000
మోలీ బెత్, ఫైవ్ పాయింట్స్ స్టేషన్‌కు
రైలు ఎక్కు. అక్కడ భద్రత ఉండదు.
155
00:13:54,084 --> 00:13:56,086
మిమ్మల్ని కలిసేందుకు వేచి చూస్తున్నాను.
156
00:13:56,503 --> 00:13:59,714
ఈ పరిస్థితుల్లో కాదు, ఖచ్చితంగా.
ఇది కేవలం...
157
00:14:00,799 --> 00:14:02,592
జో నాకు మీ గురించి చాలా చెప్పాడు.
158
00:14:04,302 --> 00:14:05,804
- రేపు కలుద్దాం.
- హే.
159
00:14:06,513 --> 00:14:07,556
ఒక్క నిమిషం ఆగు.
160
00:14:07,556 --> 00:14:11,643
ఆమె పేపర్లు ఇవ్వడానికి దేశం దాటి విమానంలో
రావడం దేనికి రవాణాలో పంపొచ్చు.
161
00:14:11,643 --> 00:14:15,605
జో గురించి మాట్లాడేందుకు
మీరిద్దరు చాలా తపన పడుతున్నారు,
162
00:14:15,689 --> 00:14:17,566
మరి ఆలస్యం ఎందుకు? మాట్లాడు.
163
00:14:26,491 --> 00:14:27,534
హాయ్...
164
00:14:30,328 --> 00:14:33,999
నా గురించి తను చెప్పి విసుగు పుట్టించాడంటే
మీరు సన్నిహితం అనుకుంటా.
165
00:14:35,500 --> 00:14:37,085
ఎంత కాలంగా కలిసి చేస్తున్నారు?
166
00:14:38,962 --> 00:14:41,256
నేను రెండేళ్ళ క్రితం మొదలుపెట్టాను,
167
00:14:41,256 --> 00:14:44,593
అప్పటికే జో అక్కడ చేస్తున్నాడు.
168
00:14:44,593 --> 00:14:46,595
అప్పటికే పేరు సంపాదించుకున్నాడు.
169
00:14:47,470 --> 00:14:51,600
పై నుంచి కింద వరకు, ప్రతి ఒక్కరికీ
తనంటే గౌరవం, ఉదాహరణగా నిలిచాడు, తెలుసా?
170
00:14:54,185 --> 00:14:55,020
అవును, తెలుసు.
171
00:14:56,354 --> 00:14:58,440
మీరు ఎంత తెలివైనవారో చెబుతుండేవాడు.
172
00:14:59,190 --> 00:15:01,818
చాలా తెలివైనవారని,
ఇంకా చెప్పేవాడు...
173
00:15:02,819 --> 00:15:05,071
ఒక్కోసారి తనకు తలనొప్పిగా ఉండేవారని.
174
00:15:07,365 --> 00:15:09,284
కానీ మీరు మంచి వారని చెప్పేవాడు,
175
00:15:10,035 --> 00:15:14,497
మీరు తనకు తమ్ముడే అయినా,
మిమ్మల్ని గౌరవంతో అభిమానించేవాడు.
176
00:15:15,373 --> 00:15:17,500
నా మటుకు, అది మరోలా ఉండేది.
177
00:15:19,544 --> 00:15:21,963
తన పక్కన మాత్రమే నాకు తక్కువగా అనిపించేది.
178
00:15:23,840 --> 00:15:25,842
తనకు నువ్వు దొరకడం సంతోషం, మోలీ బెత్.
179
00:15:25,842 --> 00:15:28,803
మా అన్నయ్య చాలా ప్రత్యేకమైన వ్యక్తి.
180
00:15:29,512 --> 00:15:32,807
తనకు మనుషులు అంతగా నచ్చరు,
నువ్వు ప్రత్యేకం అనుకుంటా.
181
00:15:34,517 --> 00:15:36,770
నిన్ను చాలా బాగా చూసుకుని ఉంటాడు.
182
00:15:37,437 --> 00:15:40,940
నేనూ తనను బాగా చూసుకునేదాన్ని.
183
00:15:42,609 --> 00:15:43,985
చాలా.
184
00:15:46,071 --> 00:15:50,742
నేను తిరిగి పనికి వెళ్ళాలి.
రేపు కలుస్తాను.
185
00:15:51,868 --> 00:15:53,078
శుభరాత్రి.
186
00:15:54,079 --> 00:15:55,288
శుభరాత్రి.
187
00:16:01,336 --> 00:16:02,170
బాగానే ఉన్నావా?
188
00:16:04,130 --> 00:16:05,340
బాగానే ఉన్నాను.
189
00:16:18,061 --> 00:16:20,397
కుటుంబాన్ని కోల్పోవడం
అసాధారణమైన నొప్పి.
190
00:16:24,025 --> 00:16:26,945
తల్లిదండ్రలు చనిపోయినప్పుడు,
గుర్తుండేంత పెద్దదాన్ని,
191
00:16:26,945 --> 00:16:29,531
అది ఏదీ అర్థం కానంత చిన్నదాన్ని.
192
00:16:33,660 --> 00:16:37,372
నీకు బాధగా ఉన్నా,
మోలీ బెత్‌ను ఓదార్చే ప్రయత్నం చేశావు.
193
00:16:45,130 --> 00:16:46,589
జో చెప్పింది నిజమే.
194
00:16:48,174 --> 00:16:49,884
నువ్వు మంచి మనిషివి.
195
00:16:58,268 --> 00:16:59,561
నేను స్నానం చేసి వస్తాను.
196
00:17:02,981 --> 00:17:06,526
రూం సర్వీస్‌కు ఏమీ తెమ్మని చెప్పలేదు,
శుభ్రం చేసేవాళ్ళు వద్దు.
197
00:17:06,526 --> 00:17:09,904
ఆ గుమ్మంలోంచి
ఎవరు వచ్చినా కాల్చేసెయ్.
198
00:17:46,191 --> 00:17:47,817
తలుపును ఎవరు చూస్తున్నారు?
199
00:18:16,763 --> 00:18:20,058
అయితే మనల్ని
జాబ్లింగ్ భార్య ప్రతిఘటించవచ్చు.
200
00:18:20,058 --> 00:18:23,686
భర్తను హత్య చేశారు, ఆధారాలు లేవు,
ఆమెకు పోలీసులు అంతగా నచ్చరు.
201
00:18:23,770 --> 00:18:25,104
అర్థమైంది.
202
00:18:25,188 --> 00:18:26,397
నేను మాట్లాడతాను.
203
00:18:26,481 --> 00:18:27,649
సరే.
204
00:18:32,779 --> 00:18:33,696
హే...
205
00:18:37,742 --> 00:18:41,538
నిన్న రాత్రి విషయం, నామటుకు, ఏదీ మారదు.
206
00:18:42,831 --> 00:18:44,290
మనకు చేయాల్సిన పని ఉంది.
207
00:18:44,999 --> 00:18:46,125
సరే.
208
00:18:59,889 --> 00:19:01,015
శుభోదయం, మేడం.
209
00:19:01,099 --> 00:19:04,185
- ఇది పీట్ జాబ్లింగ్ ఇల్లేనా?
- అవును. ఏం కావాలి?
210
00:19:04,477 --> 00:19:07,564
మేము పోలీసులం, మేడం.
ఆఫీసర్లు వెల్టీ ఇంకా రాండాల్ఫ్.
211
00:19:07,564 --> 00:19:09,566
మీతో పీట్ విషయం మాట్లాడాలి.
212
00:19:09,566 --> 00:19:12,694
- ఏమైనా జరిగిందా?
- ఒక్క నిమిషం మాట్లాడాలి.
213
00:19:12,694 --> 00:19:15,280
బయట సౌకర్యంగా ఉంటే
బయట మాట్లాడుకుందాం.
214
00:19:15,280 --> 00:19:19,325
లేదు, నాకు లోపలైనా పరవాలేదు.
పీట్ వెనుక వంటగదిలో ఉన్నాడు.
215
00:19:23,162 --> 00:19:26,624
ఎవరో పోలీసు అధికారులు
నీతో మాట్లాడాలని అంటున్నారు, పీట్.
216
00:19:28,585 --> 00:19:29,878
అంతా బాగానే ఉందా?
217
00:19:31,713 --> 00:19:33,381
మీరు పీట్ సీనియరా?
218
00:19:33,882 --> 00:19:35,633
మీరు మా అబ్బాయిని కలవాలి.
219
00:19:35,717 --> 00:19:38,803
- పీటీ బాగానే ఉన్నాడా?
- బాగానే ఉన్నాడు, మేడం.
220
00:19:39,262 --> 00:19:42,932
ఈ మధ్య అతని ట్రక్ కంపెనీలో
కొన్ని అపహరణలు జరిగాయి.
221
00:19:43,016 --> 00:19:44,601
అతను అందులో భాగం కాదు.
222
00:19:44,601 --> 00:19:48,813
అతన్ని కొన్ని ప్రశ్నలు అడగాలి,
మా పరిశోధనలో అతను సహాయపడగలడేమో చూడాలి.
223
00:19:48,897 --> 00:19:51,274
ఇంకా నయం. నన్ను భయపెట్టేశారు.
224
00:19:51,774 --> 00:19:55,361
కొన్నిసార్లు ఇలా జరుగుతుంది,
జనం మా పీట్స్‌ను తప్పుగా అనుకుంటారు.
225
00:19:55,904 --> 00:20:00,658
జూనియర్ మాతో కొంత కాలంగా ఉండడం లేదు.
తన భార్య జూడీతో బ్రూక్‌హెవెన్‌లో ఉన్నాడు.
226
00:20:00,742 --> 00:20:02,327
ఇదిగో అతని చిరునామా.
227
00:20:02,327 --> 00:20:04,162
- ధన్యవాదాలు.
- ధన్యవాదాలు.
228
00:20:09,834 --> 00:20:11,127
ఎందుకు అబద్ధమాడావు?
229
00:20:11,628 --> 00:20:14,547
అది భావోద్వేగంగా మారుతుంది.
మనకు సమయం లేదు.
230
00:20:14,631 --> 00:20:17,383
చార్లీ హబుల్, మోలీ బెత్‌ల తరువాత,
231
00:20:17,467 --> 00:20:20,136
చెడువార్తలు చెప్పడం
కాస్త ఆపావని అనుకున్నాను.
232
00:20:20,678 --> 00:20:22,221
మనకు సమయం లేదు.
233
00:20:30,480 --> 00:20:33,149
- నన్ను కలవాలన్నారంట, సర్?
- కెప్టెన్, లోపలకు రా.
234
00:20:37,737 --> 00:20:40,156
వద్దులే. క్లుప్తంగా చెబుతాను.
235
00:20:41,616 --> 00:20:44,702
మీరు మి. క్లైనర్‌ను వేధిస్తున్నారని
అంతా అనుకుంటున్నారు.
236
00:20:44,786 --> 00:20:48,456
నేను మోరిసన్ హత్యలను పరిశోధిస్తున్నాను,
మీరు నిర్దేశించిన విధంగానే.
237
00:20:48,456 --> 00:20:52,794
నువ్వు నీ ఒక శరీర భాగాన్ని
అతని శరీర భాగంలో పెడతానని బెదిరించావంటా.
238
00:20:53,378 --> 00:20:55,254
నీ కాలు అతని నడ్డిమీద అని ఏదో?
239
00:20:56,756 --> 00:21:00,259
దురదృష్టవశాత్తు పరిస్థితులు ఘోరంగా మారాయి.
నా మనసు బాగాలేదు.
240
00:21:00,343 --> 00:21:02,762
నీకు విషయాలను స్పష్టం చేస్తాను.
241
00:21:03,721 --> 00:21:08,267
మార్‌గ్రేవ్‌లో క్లైనర్ చాలా ముఖ్యమైన
పౌరుడు, మనం అతన్ని,
242
00:21:08,351 --> 00:21:10,770
అతని కుటుంబాన్ని గౌరవంగా చూస్తాము.
243
00:21:11,813 --> 00:21:15,900
ఆ నియమం నా చేతి కర్ర మొన అంత
కఠినమైనది. అర్థమైందా?
244
00:21:16,985 --> 00:21:18,069
పూర్తిగా.
245
00:21:20,238 --> 00:21:23,199
ఉద్యోగం నుండి
నీ తొలగింపును పరిగణించాలన్నారు,
246
00:21:23,199 --> 00:21:26,828
అది తీవ్రమైనది,
మన దళానికి అతని విరాళాలతోనే
247
00:21:26,828 --> 00:21:30,081
నిన్ను నియమించి,
నువ్వు అడిగిన ఎక్కువ జీతం ఇచ్చాం.
248
00:21:30,081 --> 00:21:32,166
అది అభినందిస్తున్నాను, సర్.
249
00:21:32,625 --> 00:21:33,876
అయితే చూపించు.
250
00:21:35,712 --> 00:21:37,505
ఆ ఫైల్లో మోరిసన్‌తో గొడవపడ్డ
251
00:21:37,505 --> 00:21:40,383
మాజీ ఖైదీల నేర చరిత్ర ఉంది.
252
00:21:40,383 --> 00:21:44,387
పట్టణమంతా ఆందోళిత ఓటర్లు నేను వ్యవస్థను
పునరుద్ధరించాలని చూస్తున్నారు.
253
00:21:44,387 --> 00:21:46,764
ఆ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి,
254
00:21:46,848 --> 00:21:49,100
సాయుధ సైనికులను ఎవరు చంపారో కనుక్కో,
255
00:21:50,560 --> 00:21:53,813
బహుశా నీ పెరిగిపోయిన జీతాన్ని
256
00:21:53,813 --> 00:21:55,982
ఇంకాస్త పెంచగలమేమో చూస్తాము.
257
00:21:56,691 --> 00:21:57,817
మనకు అర్థమయింది కదా?
258
00:21:59,444 --> 00:22:00,611
పూర్తిగా.
259
00:22:00,695 --> 00:22:05,074
ఇంకా ఈ చివరి అంశం, నేను నీకు
ఎల్‌కేజీలో చెప్పినట్టు చెబుతాను.
260
00:22:05,575 --> 00:22:10,455
నేను ఆమోదించకుండా
ఈ విషయంలో ఒక్క పని కూడా చేయవద్దు.
261
00:22:10,455 --> 00:22:12,707
ఒక్క అడుగు మీరితే, కేసు నుండి తొలగిస్తా.
262
00:22:12,707 --> 00:22:15,460
రెండు అడుగులు, నీ కెరీర్ కోల్పోతావు.
263
00:22:17,170 --> 00:22:20,923
శిక్షనా, ప్రతిఫలమా?
ఎంపిక నీదే.
264
00:22:23,551 --> 00:22:25,178
అభ్యంతరానికి క్షమించండి, చీఫ్.
265
00:22:25,178 --> 00:22:27,889
ఫిన్లీ, లైన్లో మీ నాన్నగారు,
అర్జెంట్ అన్నారు.
266
00:22:32,810 --> 00:22:35,063
నాకు కాల్ మాట్లాడే అనుమతి ఇస్తారా?
267
00:22:35,063 --> 00:22:36,272
నాతో పెట్టుకోకు.
268
00:22:52,080 --> 00:22:53,664
- హే, నాన్నా! -హే.
269
00:22:53,748 --> 00:22:55,416
నీకు కావాల్సిన వంటకం ఉంది.
270
00:22:55,500 --> 00:22:59,337
కానీ అందులో పదార్థాలు కొన్ని చదవలేను.
నీకు కాపీ పంపుతాను.
271
00:22:59,337 --> 00:23:02,799
నీకు మిమ్మల్ని చూడాలని ఉంది, నాన్నా.
కానీ ఇప్పుడు రాలేను.
272
00:23:02,799 --> 00:23:06,052
- నాకు తెలిసిన మిత్రులు అక్కడున్నారు.
- వాళ్ళతో పంపించు.
273
00:23:06,552 --> 00:23:09,055
రెండు-ఎస్, మూడు-డబ్ల్యూ
నా చోటు నుండి ఒక గంటలో.
274
00:23:09,055 --> 00:23:12,475
అమ్మ సంగతి ఏంటి?
ఇంకా చెల్లెళ్ళు ఎలా ఉన్నారు?
275
00:23:12,475 --> 00:23:15,103
- వాళ్ళు బాగానే ఉన్నారు. -నాకు అదే వినాలనుంది.
276
00:23:15,853 --> 00:23:17,396
- త్వరలోనే మట్లాడతాను.
- సరే.
277
00:23:22,026 --> 00:23:24,028
కెప్టెన్ ఫిన్లీతో
ఫోన్‌లో మాట్లాడవద్దు.
278
00:23:24,112 --> 00:23:26,989
- అంతా బాగానే ఉందా? ఏమైనా సమాచారమా?
- కంగారేం లేదు.
279
00:23:27,073 --> 00:23:31,369
నేను వెళ్ళి పరిశోధనలో
రహస్య సమాచారం అందించాలి.
280
00:23:32,036 --> 00:23:33,162
వ్యక్తిగతంగా.
281
00:23:36,749 --> 00:23:38,709
ఎవరైనా మీ బాధ్యతలు తీసుకుంటున్నారా?
282
00:23:38,793 --> 00:23:41,295
మనం ఇంకెవరినీ చేర్చుకోలేము.
283
00:23:41,379 --> 00:23:43,381
కానీ నేను కొన్ని గంటలకే వెళతాను.
284
00:23:45,716 --> 00:23:49,637
పరవాలేదు. ఎవరికీ నువ్వు
ఇక్కడ ఉన్నావని తెలియదు.
285
00:23:53,724 --> 00:23:55,977
నేను ఇది చేయకూడదు,
286
00:23:57,603 --> 00:23:59,647
కానీ నీకు ఇది ఎలా వాడాలో తెలుసా?
287
00:23:59,647 --> 00:24:01,649
నాన్న నన్ను రేంజ్‌కు తీసుకెళ్ళారు.
288
00:24:02,692 --> 00:24:06,487
అవసరమైతే ఇది వాడేందుకు సంకోచించకు.
289
00:24:06,571 --> 00:24:08,614
సంకోచిస్తే అది నిన్ను చంపేస్తుంది.
290
00:24:20,042 --> 00:24:21,502
మీగడ, పంచదార కావాలా?
291
00:24:21,586 --> 00:24:23,713
దయచేసి, మా ఇద్దరికీ డికాషన్ ఇవ్వండి.
292
00:24:23,713 --> 00:24:24,964
ఇదిగో.
293
00:24:29,760 --> 00:24:30,928
అయితే...
294
00:24:32,513 --> 00:24:34,849
- మీ భర్త విషయానికి వస్తే--
- చనిపోయారు, కదా?
295
00:24:36,017 --> 00:24:37,018
అవును.
296
00:24:37,602 --> 00:24:40,605
- అవును చనిపోయారు. అందుకు బాధగా ఉంది.
- నాకు లేదు.
297
00:24:41,147 --> 00:24:45,526
సరే. అది మేము ఊహించిన
స్పందన కాదు, మిసెస్ జాబ్లింగ్.
298
00:24:45,610 --> 00:24:47,778
మిల్లర్. నేను అతని పేరు వాడలేదు.
299
00:24:47,862 --> 00:24:51,324
మిల్లర్ గారు, మీ భర్త చనిపోవడం
ఎందుకు పట్టించుకోవడం లేదు?
300
00:24:51,324 --> 00:24:53,951
నాకు పట్టింపు లేదని కాదు,
నాకు బాధగా లేదంతే.
301
00:24:54,035 --> 00:24:56,787
నేను దానికి పర్యవసానాలు
ఉంటాయని హెచ్చరించాను.
302
00:24:56,871 --> 00:24:57,747
అవి ఏంటి?
303
00:24:57,747 --> 00:25:00,082
ఇలాంటి చోట ఉండగలిగి,
తల్లిదండ్రుల అప్పు
304
00:25:00,166 --> 00:25:02,543
తీర్చగల ట్రక్కు డ్రైవర్లు ఎవరైనా తెలుసా?
305
00:25:04,754 --> 00:25:07,089
- మీరు ఏమైనా మాట్లాడతారా?
- అవసరమైనప్పుడు.
306
00:25:07,173 --> 00:25:11,844
అయితే మీ భర్త చట్టవిరుద్ధ కార్యకలాపాలు
చేస్తున్నాడని అనుమానమా?
307
00:25:11,928 --> 00:25:14,388
అతను తన సంస్థ, క్లైనర్ నుండి దొంగిలించాడు.
308
00:25:14,472 --> 00:25:17,016
మయామీకి ఎయిర్ కండీషనర్లు తీసుకెళ్ళేవాడు.
309
00:25:17,016 --> 00:25:19,518
అతను ఒప్పుకోలేదు,
అతను సంపాదించిన డబ్బుకు,
310
00:25:19,602 --> 00:25:23,189
చేరాల్సిన చోటుకు
అన్ని ఏసీలు చేరలేదని నాకు అనిపిస్తోంది.
311
00:25:23,189 --> 00:25:25,316
తప్పు వ్యక్తికి కోపం తెప్పించాడు.
312
00:25:25,316 --> 00:25:29,570
తప్పు వ్యక్తి మీ భర్తను వెనుకనుంచి చంపి,
పొలంలో చావడానికి వదిలేసి వెళ్ళాడు.
313
00:25:31,364 --> 00:25:33,491
అలాంటిది చెప్పేందుకు ఇప్పుడు మాట్లాడారా?
314
00:25:33,491 --> 00:25:35,993
అవును. నాకు కావాల్సిన మనిషినీ చంపేశారు.
315
00:25:37,203 --> 00:25:40,373
అందుకని, మీరు చెప్పాల్సింది ఏమైనా ఉంటే,
వెంటనే చెప్పండి.
316
00:25:46,254 --> 00:25:47,838
నేను మీకు డబ్బాలను చూపించగలను.
317
00:25:52,760 --> 00:25:56,347
అతని పని చేసే చోటువి.
యూనిట్లను వేరే డబ్బాలలో పెట్టి,
318
00:25:56,347 --> 00:26:00,226
బ్లాక్ మార్కెట్‌లో అమ్మేవాడు.
ఆ డబ్బాలు వస్తూ, పోతూ ఉండేవి.
319
00:26:00,226 --> 00:26:04,188
మగవాడు బాగా సుఖపెడితే
ఏదైనా భరించడం అద్భుతం.
320
00:26:06,107 --> 00:26:09,485
పీట్ చనిపోయిన రాత్రి,
అతను ఎవరిని కలుస్తున్నాడో తెలుసా?
321
00:26:09,485 --> 00:26:13,698
లేదు.తనకు ఎప్పుడూ కాల్స్ వస్తూ ఉండేవి,
బయటకెళ్ళి, రోజులతరబడి ఇంటికి రాడు.
322
00:26:13,698 --> 00:26:16,659
మొదట్లో, అడిగేదాన్ని,
అది మరింత గొడవకు దారి తీసేది.
323
00:26:16,659 --> 00:26:21,205
- అయితే తను కనబడకపోతే ఫిర్యాదు చేయలేదేంటి?
- అదీ, నేను పట్టించుకోవడం మానేశా.
324
00:26:21,831 --> 00:26:23,624
మహిళల సహనానికి కూడా హద్దుంది.
325
00:26:23,708 --> 00:26:27,712
అతని శవాన్ని అనాథల స్మశానంలో
పూడ్చండి. రేపు వెళ్ళిపోతున్నాను.
326
00:26:27,712 --> 00:26:30,214
ఈ చోటును అమ్మేదాకా
నా స్నేహితులతో ఉంటాను.
327
00:26:30,298 --> 00:26:33,509
జార్జియాలో ఇక ముగిసింది,
ఆ వెధవతో ముగిసింది.
328
00:26:37,513 --> 00:26:38,514
ఫిన్లీ.
329
00:26:40,182 --> 00:26:42,059
రెండు ఎస్, మూడు డబ్ల్యూ, అర్థమైంది.
330
00:26:42,143 --> 00:26:43,519
మేము వస్తున్నాము.
331
00:26:43,519 --> 00:26:46,731
మనం వెళ్ళాలి.
నువ్వు ఆ యూనిఫాం మార్చుకోవాలి.
332
00:26:52,278 --> 00:26:56,574
ఆ ఇండ్లు కొనాలంటే జనరల్ ఎలక్ట్రిక్ కంటే
ఎక్కువ ఏసీలు జాబ్లింగ్ సరఫరా చేయాలి.
333
00:26:56,574 --> 00:26:58,951
అతను క్లైనర్ కోసం
నకిలీ నోట్లు తీసుకెళ్ళాడు.
334
00:26:59,035 --> 00:27:01,662
జో యూఎస్‌లో దొంగనోట్లు
నిలిపినట్టు మోలీ అనింది.
335
00:27:01,746 --> 00:27:05,833
మనం దీర్ఘకాల పార్కింగ్‌లో వదిలేసిన వాళ్ళ
దక్షిణ అమెరికా బిల్లులు,
336
00:27:05,833 --> 00:27:09,045
ఫ్లోరిడాకు పంపుతారు.
జాబ్లింగ్ అసలైన ఏసీలతో వెళతాడు,
337
00:27:09,045 --> 00:27:12,757
ఖాళీ డబ్బాలను నకిలీ నోట్లతో నింపి,
మార్‌గ్రేవ్ తీసుకువస్తాడు,
338
00:27:12,757 --> 00:27:15,051
కానీ కొంత డబ్బు తీసుకోకుండా కాదు.
339
00:27:15,051 --> 00:27:16,469
నమ్మకంగా చెబుతున్నావు.
340
00:27:16,469 --> 00:27:19,638
అది అలా జరుగుతుంది.
జో ఫైళ్ళు నిర్ధారిస్తాయనుకుంటా.
341
00:27:23,017 --> 00:27:24,602
మనం సరైన చోటికే వచ్చామా?
342
00:27:24,602 --> 00:27:28,189
2 ఎస్, 3 డబ్ల్యూ. పికార్డ్ ఆఫీసు నుండి
2 వీధులు దక్షిణం, 3 పశ్చిమం.
343
00:27:28,189 --> 00:27:29,732
మనం సరైన చోటే ఉన్నాం.
344
00:27:30,858 --> 00:27:31,984
అదిగో వస్తున్నాడు.
345
00:27:34,862 --> 00:27:36,697
నాలుగు లెక్కపెట్టి, అనుసరించు.
346
00:27:46,540 --> 00:27:48,084
అందరూ బాగానే ఉన్నారా?
347
00:27:48,084 --> 00:27:49,293
హా, బాగానే ఉన్నాం.
348
00:27:49,377 --> 00:27:51,337
చార్లీని, పిల్లలను ఎవరు చూస్తున్నారు?
349
00:27:51,337 --> 00:27:54,048
ఎవరూ లేదు. కొంత సమయం
తనను తాను రక్షించుకోగలదు.
350
00:27:54,048 --> 00:27:55,674
వాహన నంబర్ గురించావా?
351
00:27:55,758 --> 00:27:58,928
కారు అద్దె సంస్థ,
చెవీ ఈక్వినాక్స్ పేరున నమోదయ్యింది.
352
00:27:58,928 --> 00:28:00,846
అది గత వారం ఎవరో తీసుకెళ్ళారు,
353
00:28:00,930 --> 00:28:04,225
నంబర్లను బట్టి మార్‌గ్రేవ్‌కు
40 మైళ్ళ దూరంలో ఉన్నాయి.
354
00:28:04,225 --> 00:28:08,562
సమస్యల్లా, కారు, హోటల్ రెండు
రాన్ హాసీ పేరు మీదే ఉన్నాయి.
355
00:28:08,646 --> 00:28:11,774
అది జో. తను యాంకీ బ్యాకప్
ఆటగాళ్ళ పేర్లు వాడాడు.
356
00:28:11,774 --> 00:28:13,526
అది పరిగణించడం మంచిదైంది.
357
00:28:13,526 --> 00:28:15,945
తను అక్కడి నుండి అసలు వెళ్ళలేదేమో.
358
00:28:15,945 --> 00:28:18,823
- ఏదో ముఖ్యమైనది వదిలి ఉంటాడు.
- అయి ఉండవచ్చు.
359
00:28:18,823 --> 00:28:21,575
రహస్య రికార్డులను ఉంచాడు.
చాలా నోట్స్ ఉన్నాయి.
360
00:28:22,451 --> 00:28:26,580
హోటల్ చిరనామా, 1517
ఓగ్లితోర్ప్ రోడ్. గర్తుంచుకుని, అది పడేయ్.
361
00:28:27,206 --> 00:28:29,834
మీరు నాకు ఒక సాయం చేయాలి,
త్వరగా ఇది ముగించండి.
362
00:28:29,834 --> 00:28:32,670
క్లిష్ట పరిస్థితిలో ఉన్నాను,
నా ఉద్యోగం పోవచ్చు.
363
00:28:32,670 --> 00:28:34,046
మీ సహాయం అభినందనీయం.
364
00:28:41,554 --> 00:28:44,140
రాన్ హాసీ ఇక్కడ ఉన్నాడు.
ఎందుకు అడుగుతున్నారు.
365
00:28:44,140 --> 00:28:46,642
తన వస్తువులు
ఏమైనా వదిలి వెళ్ళాడేమో చూడాలి.
366
00:28:46,642 --> 00:28:51,021
వదిలి వెళ్ళాడు, బ్రీఫ్‌కేస్, బట్టల సంచి.
20 నిమిషాల ముందే తీసుకెళ్ళాడు.
367
00:28:51,689 --> 00:28:53,691
- ఎవరు?
- రాన్ హాసీ.
368
00:28:54,150 --> 00:28:55,484
అతను ఎలా ఉన్నాడు?
369
00:28:56,235 --> 00:29:00,364
మధ్యస్త పొడుగరి, విదేశీయుడు,
బహుశా హిస్పానిక్ లేదా మరొకటి.
370
00:29:02,700 --> 00:29:06,120
వాళ్ళు 20 నిమిషాల ముందు వెళ్ళారు,
ఏ దిశలో అయినా వెళ్ళవచ్చు.
371
00:29:06,120 --> 00:29:08,581
- బ్రీఫ్‌కేస్ పోయింది.
- పరవాలేదు.
372
00:29:08,581 --> 00:29:10,583
- తను ఫీల్డ్ నోట్స్ రాస్తాడు.
- అవును.
373
00:29:10,583 --> 00:29:13,586
తన వెనుక ఎవరైనా పడతారని తెలుసు,
అందుకని అవి దాచాడు.
374
00:29:14,044 --> 00:29:17,339
నువ్వు జో వస్తువులు
తీసుకుని వెళ్ళిపోతుంటే, ఏం చేస్తావు?
375
00:29:17,423 --> 00:29:19,467
అతని తమ్ముడు కనుగొనక ముందే పారిపోతాను.
376
00:29:19,467 --> 00:29:23,846
వేగంగా వెళతావు. బ్రీఫ్‌కేస్ ఉంచుకొని,
బట్టల సంచి పడేస్తావు.
377
00:29:25,264 --> 00:29:26,182
ఛ.
378
00:29:27,433 --> 00:29:30,895
సరే, జో, నేను అనుకున్నంత
తెలివైన వాడివో, కాదో చూద్దాం.
379
00:29:47,536 --> 00:29:48,871
అస్సలు కాదు.
380
00:29:50,206 --> 00:29:52,374
జాబ్లింగ్స్ గ్యారేజీ గ్రే క్లైనర్ ఫైల్
381
00:29:53,709 --> 00:29:55,211
ఇది నిర్మాణ జాబితాలా ఉంది.
382
00:29:55,461 --> 00:29:56,462
దాక్కో!
383
00:30:01,884 --> 00:30:02,927
టైర్ పేలింది.
384
00:30:02,927 --> 00:30:05,429
నేను కాల్చిన వెంటనే,
వ్యతిరేక దిశలో పరిగెడదాం.
385
00:30:05,513 --> 00:30:07,431
మనం విడిపోతే కాల్చడం కష్టం.
386
00:30:07,515 --> 00:30:10,309
మూడు లెక్కపెడతాను.
ఒకటి, రెండు, మూడు.
387
00:30:16,065 --> 00:30:17,983
అతని దగ్గర
పత్రాలున్నాయి! అనుసరించు!
388
00:30:51,559 --> 00:30:53,060
చెత్త వెధవ!
389
00:31:14,123 --> 00:31:15,374
మటియో!
390
00:32:03,756 --> 00:32:05,924
నువ్వు నా కజిన్‌ను చంపావు.
391
00:32:06,008 --> 00:32:09,136
నీ తలతో నేలంతా రంగు వేస్తాను.
392
00:32:20,856 --> 00:32:22,066
ధన్యవాదాలు.
393
00:32:23,108 --> 00:32:26,236
నీవద్ద జోట్ నోట్ ఉందని
వాళ్ళు నిన్ను అనుసరించేలా చేశావు,
394
00:32:26,320 --> 00:32:27,488
నువ్వు సజీవంగా ఉంటావని.
395
00:32:27,488 --> 00:32:31,200
నాకోసం ఆలోచించకు. నేను పోలీసును,
నీ రక్షణ అవసరమైన అమ్మాయిని కాదు.
396
00:32:31,200 --> 00:32:32,117
స్పష్టంగా.
397
00:32:32,201 --> 00:32:35,496
రాత్రి జరిగిందానికి ఏం మారదని
ఒప్పుకున్నాం. ఏమనుకుంటున్నావు?
398
00:32:42,002 --> 00:32:46,298
జో చనిపోయినప్పుడు, నేను పట్టించుకోవాల్సిన
వారు ఎవరూ లేరని అనుకున్నాను.
399
00:32:46,382 --> 00:32:47,633
అది బాధగా అనిపించింది.
400
00:32:48,467 --> 00:32:49,843
ఆ తరువాత నిన్ను కలిశాను,
401
00:32:50,928 --> 00:32:52,262
బాగా అనిపించింది.
402
00:32:55,933 --> 00:32:58,268
రా, మనం టైర్ మార్చాలి.
403
00:33:13,033 --> 00:33:13,909
ఫిన్లీ.
404
00:33:14,410 --> 00:33:15,577
ఏమైనా కనుగొన్నారా?
405
00:33:15,661 --> 00:33:17,871
అవును. కొంతమంది మమ్మల్ని కనుగొన్నారు.
406
00:33:17,955 --> 00:33:19,248
మరిన్ని శవాలు?
407
00:33:20,374 --> 00:33:21,583
ఏం తెలుసుకోవాలో తెలుసా?
408
00:33:21,667 --> 00:33:24,503
మాకంటే ముందు వాళ్ళు హోటల్‌కు ఎలా చేరారని.
409
00:33:25,796 --> 00:33:30,342
పికార్డ్ నుండి స్టీవెన్‌సన్ కాల్
అందుకుని, దాన్ని ప్రధాన లైనుకు పంపాడు.
410
00:33:30,968 --> 00:33:33,971
- అతను విని ఉంటాడు.
- స్టేషన్‌లో ఎవరైనా వినవచ్చు.
411
00:33:34,805 --> 00:33:35,806
లేదా...
412
00:33:35,806 --> 00:33:39,435
ఏమో, బహుశా స్టీవెన్‌సన్
తెలియకుండా చేసినది, కావాలనే చేసాడేమో.
413
00:33:40,102 --> 00:33:43,522
గత ఏడాది పికార్డ్ చాలాసార్లు
స్టేషన్‌కు ఫోన్ చేశాడు.
414
00:33:43,522 --> 00:33:47,234
స్టీవెన్‌సన్‌కు అతని గొంతు తెలుసు,
సమావేశ చోటు తెలుసుకున్నాడు.
415
00:33:47,234 --> 00:33:50,237
మీరు వెళ్ళేలోపే
క్లైనర్ తన మనుషులను సిద్ధం చేశాడు.
416
00:33:50,237 --> 00:33:53,741
నేను స్పైవీని కారులో కనుగొన్నప్పుడు,
నిఘా పరికరం ఉంది.
417
00:33:53,741 --> 00:33:56,535
వాళ్ళు పారాబోలిక్ మైక్స్ ద్వారా వినుంటారు.
418
00:33:56,535 --> 00:33:58,912
స్టీవెన్‌సన్ అవినీతిపరుడంటే నమ్మలేను.
419
00:33:58,996 --> 00:34:02,541
కానీ అతను చాలా ప్రశ్నలు అడుగుతున్నాడు,
420
00:34:03,333 --> 00:34:05,961
హబుల్ అంటే చింత ఉన్నట్టు నటిస్తున్నాడు.
421
00:34:06,378 --> 00:34:08,422
దేవుడా, ఆ జిత్తులమారి వెధవ.
422
00:34:09,047 --> 00:34:14,011
అతనికి జో నకిలీ పేరు, హోటల్ తెలుసనుకుంటా,
అక్కడికి మనకంటే ముందు వెళ్ళారు.
423
00:34:14,011 --> 00:34:17,097
అవును, సరే, మనం తప్పించుకుని వచ్చాము.
424
00:34:17,806 --> 00:34:20,017
నువ్వు ఏం కనుగొన్నావో మనం పరిశీలించాలి.
425
00:34:20,017 --> 00:34:23,312
- కానీ ఫోన్‌లో కాదు. -నాకు ఒక ఉపయోగంలోలేని ఫామ్‌హౌస్ తెలుసు.
426
00:34:23,312 --> 00:34:26,148
మార్‌గ్రేవ్ బయట, నిర్జనమైనది.
లోకేషన్ పంపుతాను.
427
00:34:26,523 --> 00:34:28,025
సరే. త్వరలోనే కలుద్దాం.
428
00:34:29,193 --> 00:34:31,820
స్టీవెన్‌సన్ దగ్గర
జాగ్రత్తగా ఉండడం మంచిదైంది.
429
00:34:36,366 --> 00:34:37,910
నాపైన ఇంకా కోపంగా ఉందా?
430
00:34:40,829 --> 00:34:44,458
నీకు రక్షణ అవసరం లేదని తెలుసు,
కానీ నా మనసు చెప్పింది విన్నాను.
431
00:34:47,252 --> 00:34:48,879
నాకు నేర్పించిన విధంగా.
432
00:34:49,922 --> 00:34:53,217
తను ఎవరో లావుపాటి
చీమిడి ముక్కు సవతి పిల్లాడు కాదు.
433
00:34:53,342 --> 00:34:55,761
మీ బాబు బ్రిగేడియర్ జనరల్
కొడుకును కొట్టాడు.
434
00:34:55,761 --> 00:34:58,806
బిషప్ అబ్బాయి మేము ఓకినావా వచ్చిన
నాటినుండి సమస్యే.
435
00:34:58,806 --> 00:35:00,974
మా పిల్లలు బిల్లీ డొసెట్‌కు సహరించారు.
436
00:35:01,058 --> 00:35:02,559
పాల్గొనే వాళ్ళకు పంపండి.
437
00:35:02,643 --> 00:35:05,479
వాళ్ళ నాన్న తన కెరీర్
ఆలోచిస్తున్నాడు, మీరూ చేయాలి.
438
00:35:05,479 --> 00:35:07,606
అది పిల్లల మధ్య విభేదాలు.
439
00:35:07,606 --> 00:35:10,943
నిజమే. మీ అబ్బాయి
మరొకరి పిల్లవాడి ముఖం పగలగొట్టాడు.
440
00:35:10,943 --> 00:35:12,736
మనం ఏం మాట్లాడుతున్నాము?
441
00:35:12,820 --> 00:35:14,947
జో ఇంకా మైనరే. వాళ్ళు ఏమీ చేయలేరు.
442
00:35:14,947 --> 00:35:18,283
కానీ బిషప్ ఏదో విధంగా
స్టాన్ మీద చూపిస్తాడు.
443
00:35:18,367 --> 00:35:19,701
మీరు ఏం విన్నారు?
444
00:35:19,785 --> 00:35:22,621
మీ హోదాను దించేందుకు
ఏదో ఒక కారణం వెతికి,
445
00:35:22,621 --> 00:35:27,417
మీ జీతం తగ్గించి, ఓకినావా నుండి జర్మనీకి
చెత్త పనిమీద బదిలీ చేయాలని చూస్తున్నాడు.
446
00:35:27,501 --> 00:35:28,377
దేవుడా.
447
00:35:28,377 --> 00:35:31,713
కానీ స్టాన్లీ ఏ తప్పు చేయలేదు.
ఇది పరిష్కరించలేమా?
448
00:35:31,797 --> 00:35:34,007
చేయగలిగితే చేసేవాడిని, జోసెఫీన్, నిజంగా.
449
00:35:34,633 --> 00:35:37,469
కానీ బిషప్ ఒక ప్రతీకార వెధవ, ఎప్పుడూ అంతే.
450
00:35:38,262 --> 00:35:40,347
అతను నా మొత్తం కెరీర్ నాశనం చేస్తాడు.
451
00:35:40,347 --> 00:35:44,560
నేను ఈ చెడు వార్త తీసుకువచ్చినందుకు
క్షమించండి. మీకు ముందస్తుగా తెలుపాలని.
452
00:35:45,269 --> 00:35:47,688
అభినందిస్తున్నాను, బుచ్.
నువ్వు మంచి వాడివి.
453
00:35:54,111 --> 00:35:55,153
అబ్బాయిలు, ఇలా రండి.
454
00:36:01,535 --> 00:36:02,786
అతను చెప్పింది నిజమేనా?
455
00:36:03,787 --> 00:36:04,705
అవును.
456
00:36:06,748 --> 00:36:09,751
- మీరు సమస్యల్లో పడడం మంచిది కాదు.
- అవును.
457
00:36:11,128 --> 00:36:14,506
మీరు చేసేముందు
ఏం చేస్తున్నారో ఆలోచించాల్సింది.
458
00:36:26,602 --> 00:36:27,853
తనకు నాపై ద్వేషం.
459
00:36:34,067 --> 00:36:36,403
- నేను ఇది పరిష్కరిస్తాను.
- వద్దు!
460
00:36:36,403 --> 00:36:39,489
వద్దు వెళ్ళకు. నీకు 12 ఏళ్ళే,
నిన్ను భాగం కానివ్వను.
461
00:36:39,573 --> 00:36:40,490
కానీ, జో--
462
00:36:40,574 --> 00:36:42,784
నీ మనసు నిన్ను నోరుమూసుకోమని చెబుతుంది.
463
00:36:42,868 --> 00:36:44,244
అది సరైనది.
464
00:36:45,162 --> 00:36:46,413
దీనికి దూరంగా ఉండు.
465
00:36:58,467 --> 00:37:01,762
"ఈ ఉనం ప్లురిబస్."
అంటే ఒకటి నుండి, చాలా అని.
466
00:37:01,887 --> 00:37:05,265
"చాలా నుండి, ఒకటి" అని ఉండాలి.
"ఈ ప్లురిబస్ ఉనం" తిప్పి ఉంది.
467
00:37:05,349 --> 00:37:06,558
అది తప్పుగా రాశారా?
468
00:37:06,642 --> 00:37:08,685
జో ఎప్పుడూ ఏదీ పొరపాటున చేయడు.
469
00:37:08,769 --> 00:37:11,146
సరే, "పీ.హెచ్." అంటే పాల్ హబుల్.
470
00:37:11,146 --> 00:37:14,232
"డబ్ల్యూ.బీ."?
ఎవరికైనా ఆ ప్రాంతం కోడ్ తెలుసా?
471
00:37:14,316 --> 00:37:15,609
అయ్యో తెలియదు.
472
00:37:15,609 --> 00:37:17,986
{\an8}తరువాతది "ఎస్.సీ."
అది న్యూ యార్క్.
473
00:37:18,070 --> 00:37:21,406
{\an8}నేను ఎయిర్ నేషనల్ గార్డ్‌తో
మెంఫిస్ బయట పరిశోధించాను.
474
00:37:21,490 --> 00:37:23,700
జే.డబ్ల్యూ. 901 అక్కడి స్థానిక కోడ్.
475
00:37:23,784 --> 00:37:27,245
ఈ రెండు అర్థం కాలేదు.
జాబ్లింగ్స్ గ్యారేజీ, గ్రే క్లైనర్ ఫైల్.
476
00:37:27,329 --> 00:37:29,373
జాబ్లింగ్ గ్యారేజీకి వెళ్ళాము.
477
00:37:29,373 --> 00:37:32,084
ఖాళీ డబ్బాలు కొత్తగా ఏమీ తెలియజేయలేదు.
478
00:37:32,084 --> 00:37:36,171
గ్రే దగ్గర క్లైనర్ ఫైల్ లేదు. అతను
చనిపోయినప్పుడు, ఆఫీసు, ఇల్లు సోదా చేశా.
479
00:37:36,171 --> 00:37:38,924
క్షుణ్ణంగా చూశావు.
క్లైనర్‌పై ఏదీ కనిపించలేదు.
480
00:37:38,924 --> 00:37:41,301
మనం ఈ నంబర్లను వెతుకుదాం.
481
00:37:41,385 --> 00:37:43,053
లేదా వాళ్ళకు కాల్ చేద్దాం.
482
00:37:43,553 --> 00:37:44,680
లేదా మనం అది చేయవచ్చు.
483
00:37:46,431 --> 00:37:48,350
నేను రహస్య నంబర్ తీసుకుంటాను.
484
00:37:48,350 --> 00:37:50,102
నేను న్యూయార్క్‌కు చేస్తాను.
485
00:37:50,102 --> 00:37:51,353
మెంఫిస్.
486
00:37:59,444 --> 00:38:02,114
యునైటెడ్ స్టేట్స్
పర్యావరణ రక్షణ ఏజెన్సీ.
487
00:38:02,114 --> 00:38:03,824
కాల్ ఎక్కడికి కనెక్ట్ చేయాలి?
488
00:38:04,491 --> 00:38:05,534
హలో?
489
00:38:05,534 --> 00:38:09,830
సరే. డబ్ల్యూ.బీ. అంటే విలియం బ్రయంట్.
ప్రిన్స్‌టన్‌లో ఎకనామిక్ ప్రొఫెసర్.
490
00:38:09,830 --> 00:38:13,834
వాయిస్‌మెయిల్ ప్రకారం, యూరోప్ సమావేశంలో
ఉన్నాడు, మూడు రోజుల్లో వస్తారు.
491
00:38:13,834 --> 00:38:15,043
సందేశాలు చూడడం లేదు.
492
00:38:15,127 --> 00:38:18,755
విచిత్రం. నా నంబర్ కొలంబియా
ఆర్థిక విభాగానికి కలిసింది.
493
00:38:18,839 --> 00:38:21,133
ఎస్.సీ. అంటే ప్రొఫెసర్ స్టెఫనీ కాస్టిల్లో,
494
00:38:21,133 --> 00:38:24,803
వారూ యూరోపియన్ సమావేశంలో ఉన్నారు,
మూడు రోజుల తరువాత వస్తారు.
495
00:38:25,512 --> 00:38:27,889
- మెంఫిస్ రాష్ట్రానికి కాల్ చేశావా?
- లేదు.
496
00:38:27,973 --> 00:38:29,975
ఈపీఏ మెంఫిస్ ఆఫీసు.
497
00:38:29,975 --> 00:38:32,394
దీనికి నకిలీ నోట్లకు ఏంటి సంబంధం?
498
00:38:32,394 --> 00:38:35,230
హబుల్ నంబర్‌కు దీనితో ఏంటి సంబంధం?
499
00:38:35,230 --> 00:38:37,315
లేదా దక్షిణ అమెరికానా? లేదా పశుగ్రాసమా?
500
00:38:37,399 --> 00:38:39,693
సరే. చివరది వదిలేయాలి.
501
00:38:39,693 --> 00:38:42,320
అది చాలా ఎక్కువ పశుగ్రాసం.
502
00:38:42,404 --> 00:38:45,115
త్వరగా మెంఫిస్ ఈపీఏ ఆధారాన్ని
త్వరగా శోధించాలి.
503
00:38:45,240 --> 00:38:49,369
ఫెడరల్‌స్థాయి అవినీతి ఏజెంట్లు
ఫ్రొఫెసర్ల కంటే ఎక్కువ నష్టపరుస్తారు.
504
00:38:49,453 --> 00:38:52,330
టెన్నెస్సీ వెళ్ళలేవు.
మోలీ బెత్ గంటలో వస్తుంది.
505
00:38:52,414 --> 00:38:55,417
నీకు మాత్రమే అర్థమయ్యే భాష ఉండవచ్చు.
506
00:38:55,417 --> 00:38:58,879
అవును. మీ ఇద్దరూ వెళ్ళి టీల్‌తో ఉండండి.
507
00:39:02,299 --> 00:39:04,051
నాకు సహాయం చేసే పరిశోధకులు తెలుసు.
508
00:39:04,051 --> 00:39:05,385
మనం నమ్మదగిన వారా?
509
00:39:05,469 --> 00:39:08,055
ఆమెను నా ప్రాణానికి మించి
ఎన్నోసార్లు నమ్మాను.
510
00:39:08,055 --> 00:39:09,806
నన్ను ఎప్పుడూ నిరాశపరచలేదు.
511
00:39:14,603 --> 00:39:17,647
-రీచర్!
- హలో, నీగ్లీ, అది నేనేనని ఎలా తెలుసింది?
512
00:39:17,731 --> 00:39:20,859
నా నంబర్ మా నాన్న కాకుండా
ఇంకొక్కరి దగ్గరే ఉంది.
513
00:39:20,984 --> 00:39:25,864
ఈ సమయంలో, జడ్జి జూడీ
న్యాయశాస్త్ర కబుర్లు ఆనందిస్తుంటారు.
514
00:39:27,949 --> 00:39:30,494
నిమిషమున్నర గడిచింది. ఏంటి సంగతులు?
515
00:39:31,161 --> 00:39:33,622
నేను వేగంగా, స్పష్టంగా చెబుతాను. సిద్ధమా?
516
00:39:34,414 --> 00:39:36,833
- చెప్పు. -మా అన్నయ్య రహస్య సేవలో పనిచేశాడు.
517
00:39:36,917 --> 00:39:38,877
జార్జియాలో నకిలీ నోట్లను విచారిస్తూ.
518
00:39:38,877 --> 00:39:41,671
నిజానికి అతిసమీపానికి వచ్చాడు,
అందుకు అతన్ని చంపారు.
519
00:39:42,380 --> 00:39:43,298
ఛ.
520
00:39:44,382 --> 00:39:45,383
నువ్వు ఎలా ఉన్నావా?
521
00:39:45,467 --> 00:39:47,094
మా అన్నను చంపారు, నన్ను కాదు.
522
00:39:47,094 --> 00:39:49,554
పొరపాటు. ఎవరితో మాట్లాడుతున్నానో మరిచాను.
523
00:39:49,638 --> 00:39:53,433
జో నోట్స్‌లో మెంఫిస్ ఈపీఏ ఆఫీస్ నంబర్
ఇంకా మొదటి అక్షరాలు ఉన్నాయి.
524
00:39:53,517 --> 00:39:56,103
- నంబర్, మొదటి అక్షరాలున్నాయి.
- కావాల్సినవి అవే.
525
00:39:56,103 --> 00:39:58,605
నేను చేస్తాను. ఇంకా హే, బాస్,
526
00:40:00,065 --> 00:40:01,399
నువ్వు మాట్లాడాలంటే...
527
00:40:01,483 --> 00:40:02,567
మనం మాట్లాడాము.
528
00:40:04,027 --> 00:40:07,280
నువ్వు భావోద్వేగాలు విడిచావు.
భావాలను దాచుకోకు.
529
00:40:07,697 --> 00:40:08,865
బై, నీగ్లీ.
530
00:40:09,533 --> 00:40:11,535
తను ఎప్పుడూ నీతో అలానే మాట్లాడుతుందా?
531
00:40:11,535 --> 00:40:13,453
లేదు. ఒక్కోసారి మనసులోది చెబుతుంది.
532
00:40:13,537 --> 00:40:16,498
మనం వెళ్ళాలి.
మోలీ బెత్ త్వరలోనే దిగుతుంది.
533
00:40:16,498 --> 00:40:19,543
జాగ్వర్ కారును వదిలి వెళ్ళాలి.
ఆకర్షణీయంగా ఉంటుంది.
534
00:40:19,543 --> 00:40:22,129
నేను నడుపుతాను.
మీకు 38 స్పెషల్ నచ్చుతుంది.
535
00:40:24,589 --> 00:40:25,507
గంభీరంగా ఉన్నావు.
536
00:40:30,595 --> 00:40:33,598
మోలీ బెత్ 15 నిమిషాల్లో దిగుతుందని ఉంది.
537
00:40:33,682 --> 00:40:36,351
ఆమె పేపర్లు ఇస్తుంది
కనుక బ్యాగుల తనిఖీ ఉండవు.
538
00:40:36,351 --> 00:40:39,354
దిగడానికి పది నిమిషాలు,
మహిళలగదిని ఉపయోగించడానికి ఐదు,
539
00:40:39,354 --> 00:40:42,232
విమానాశ్రయ సబ్‌వేకు నడవడానికి పది,
రెండు టికెట్‌కు.
540
00:40:42,232 --> 00:40:45,777
రైలు ప్రతి ఐదు నిమిషాలకు ఉంది.
ఫైవ్ పాయింట్స్‌కు ఎంత సమయం?
541
00:40:45,861 --> 00:40:47,696
- పదిహేను, ఇరవై నిమిషాలు.
- సరే.
542
00:40:47,696 --> 00:40:51,283
ఆమె చేరేందుకు
ఒకటిన్నర నిమిషాల ముందు చేరుకోవాలి.
543
00:40:54,411 --> 00:40:56,163
ఆమె ఎలా ఉంటుందో మనకు తెలియదు.
544
00:40:56,163 --> 00:40:59,624
- ఆమె మనల్ని ఎలా కనుగొంటుంది?
- జో ఎలా ఉంటాడో తనకు తెలుసు.
545
00:40:59,708 --> 00:41:01,042
నేను జో లాగానే ఉంటాను.
546
00:41:04,504 --> 00:41:08,550
నీకు సంగీతం ఇష్టమని తెలుసు, రీచర్,
కానీ, నువ్వు ఇది ఆనందించాలి.
547
00:41:10,594 --> 00:41:11,595
లేదు.
548
00:41:20,187 --> 00:41:21,188
సరే.
549
00:41:24,191 --> 00:41:28,778
గోల్డ్ లేదా రెడ్ ఉత్తర దిశ రైల్లో ఉంటుంది.
అవి వేర్వేరు ప్లాట్‌ఫామ్‌లపై ఆగుతాయి.
550
00:41:37,120 --> 00:41:38,246
మనకు తను కనిపించింది.
551
00:41:41,708 --> 00:41:44,586
ఆమె మనల్ని ఎస్కలేటర్ పైన కలవమంటుంది.
552
00:41:52,844 --> 00:41:54,095
ఆమె ఎక్కడ ఉంది?
553
00:41:54,179 --> 00:41:56,223
తనకు మనం కనిపించక ముందుకు వెళ్ళిందేమో.
554
00:41:56,223 --> 00:41:58,433
నా పక్కన నడిస్తే నేను కనబడకుండా ఉండను.
555
00:42:02,562 --> 00:42:03,688
ఏదో జరిగింది.
556
00:42:04,272 --> 00:42:07,442
విడిపోండి. నువ్వు మెట్లవైపు,
నువ్వు లిఫ్ట్ వైపుకు వెళ్ళు.
557
00:42:08,944 --> 00:42:10,237
- తప్పుకోండి.
- హే!
558
00:42:15,867 --> 00:42:16,952
ఛ.
559
00:42:51,861 --> 00:42:52,696
సరే.
560
00:42:54,281 --> 00:42:56,825
హే. హే! దేవుడా!
561
00:43:02,497 --> 00:43:03,540
జో.
562
00:45:03,618 --> 00:45:05,620
సబ్‌టైటిల్ అనువాద కర్త సమత
563
00:45:05,620 --> 00:45:07,705
క్రియేటివ్ సూపర్‌వైజర్
నల్లవల్లి రవిందర్ రెడ్డి