1
00:01:13,491 --> 00:01:14,450
@ఆలీవాలీ
2
00:01:19,914 --> 00:01:20,748
ఖాళీగా ఉన్నాను
3
00:01:20,831 --> 00:01:21,707
అది నచ్చిందా?
4
00:01:22,124 --> 00:01:22,958
ఇప్పుడు
5
00:01:23,042 --> 00:01:24,043
నీకది నచ్చుతుంది.
6
00:01:25,836 --> 00:01:27,379
ముట్టుకోవాలనుకుంటున్నావా?
7
00:01:28,130 --> 00:01:30,591
నువ్వు అది ముట్టుకోకూడదు.
8
00:01:31,008 --> 00:01:32,468
నీకు ఇంకా కావాలా?
9
00:01:34,345 --> 00:01:35,971
నాకు ఏమిస్తావు?
10
00:01:42,978 --> 00:01:44,605
నిన్ను కుమ్మేస్తాను.
11
00:01:45,981 --> 00:01:47,942
లేదు, నిజంగానే, మత్తెక్కిస్తా.
12
00:02:00,830 --> 00:02:03,749
ఆలీవాలీ, నిజంగానా? ఆ పేరు వాడావా?
13
00:02:12,216 --> 00:02:16,011
రాత్రంతా జాగారం చేసినట్టు ఉన్నావు.
సరదాకా, డబ్బులకా?
14
00:02:16,387 --> 00:02:17,638
నువ్వన్నది నిజమేనేమో.
15
00:02:18,639 --> 00:02:21,433
నా సోదరి
మనల్ని వెంటాడుతోందని అనుకుంటున్నాను.
16
00:02:24,812 --> 00:02:27,439
ఐ నో వాట్ యూ డిడ్
లాస్ట్ సమ్మర్
17
00:02:29,942 --> 00:02:31,652
డేల్ త్రయం చేస్తున్నాడు.
18
00:02:32,778 --> 00:02:35,322
దానర్థం ఏదో పెద్ద భద్రతా సమస్య ఉందని కాదు.
19
00:02:35,406 --> 00:02:38,450
ఈ ఉత్తరాయనంలో ప్రకృతి పరుగు
అనుకున్నట్లే జరుగుతుంది.
20
00:02:38,534 --> 00:02:40,911
అలాగే కాని కాని వేడుక కూడా జరుగుతుంది.
21
00:02:40,995 --> 00:02:42,663
అనుమానితుల పట్ల మాట్లాడను.
22
00:02:45,207 --> 00:02:48,627
ఈ విషయంలో
పట్టణ కౌన్సిల్‌ను సంప్రదీస్తున్నాను.
23
00:02:50,546 --> 00:02:53,757
ఈ నేరాలకు, ఉపాసన కార్యక్రమాలకు
సంబంధం లేదు,
24
00:02:53,841 --> 00:02:58,053
అందుకని అక్కడకు వెళ్ళకు, జెర్రీ.
మనం చేయాల్సిన పని చాలా ఉంది.
25
00:02:58,804 --> 00:03:00,222
దేవుడా.
26
00:03:00,347 --> 00:03:02,558
- కెల్లీ క్రాఫ్ట్ అని తెలుసుగా.
- ఏంటి?
27
00:03:03,934 --> 00:03:07,396
అవును. అది అందరికీ తెలుసు.
ఆమె డేల్‌తో సన్నిహితంగా ఉండేది.
28
00:03:09,064 --> 00:03:11,275
గత ఏడాది కోచ్ కారును కాల్చింది.
29
00:03:11,358 --> 00:03:13,777
అది వైయలువా బుల్‌డాగ్స్ పని.
30
00:03:13,861 --> 00:03:17,156
నీ పని నువ్వు చేస్తే,
నా పని నేను చేస్తాను కదా?
31
00:03:19,658 --> 00:03:20,826
ఏం చేస్తున్నావు?
32
00:03:20,910 --> 00:03:24,079
నువ్వు చెప్పింది నిజమే.
నువ్వు స్టేషన్‌కు వెళ్లాలేమో.
33
00:03:24,163 --> 00:03:25,205
నిజంగానా?
34
00:03:25,289 --> 00:03:26,123
వెళ్ళి రా.
35
00:03:29,919 --> 00:03:32,421
- హేయ్, కోర్ట్నీ.
- ఇది సోమవారం.
36
00:03:32,504 --> 00:03:33,714
అవును.
37
00:03:34,423 --> 00:03:36,216
నువ్వు తనితో పడుకుని ఉండకూడదు.
38
00:03:36,717 --> 00:03:38,218
అది తెలిసిందే.
39
00:03:38,302 --> 00:03:41,347
ఊరకే అంటున్నాను,
ఆమె నిన్ను మన్నించిందని అనుకోను.
40
00:03:41,430 --> 00:03:43,515
లేదంటే ఇది మనకు పంపి ఉండేది కాదు.
41
00:03:44,308 --> 00:03:45,809
నేను ఏం చేయాలి?
42
00:03:46,894 --> 00:03:47,895
నాకు తెలియదు.
43
00:03:49,104 --> 00:03:52,191
నాకు కనీసం ఆమె ఎవరో తెలియదు.
అసలు ఇన్‌స్టా ఉందా?
44
00:03:52,858 --> 00:03:54,818
అవును, నాకూ ఆమె తెలుసని అనుకోను.
45
00:03:54,902 --> 00:03:57,488
మీ నాన్న నిన్ను ఎక్కువగా ఇష్టపడుతున్నాడని,
46
00:03:57,571 --> 00:04:01,700
నువ్వు తెలివిగా, సెక్సీగా ఉంటావని,
అన్నింటిలో ముందుంటావని, నిన్ను చూసి
47
00:04:02,409 --> 00:04:04,119
అసూయ పడేదని చెప్పే దానివి.
48
00:04:06,664 --> 00:04:10,250
అవును, ఆమెకు కొన్ని ఇబ్బందులు కలిగించాను.
49
00:04:10,334 --> 00:04:13,087
ఉదాహరణకు, ఆమెను ఆ గుహలో వదిలిపెట్టాను.
50
00:04:13,170 --> 00:04:14,088
అవును.
51
00:04:14,171 --> 00:04:16,590
నా పోర్న్ అకౌంట్‌కు ఆమె పేరు వాడాను.
52
00:04:16,674 --> 00:04:19,760
అవును, నువ్వు చేసింది తప్పే, కానీ...
53
00:04:21,136 --> 00:04:24,223
అయినా ఎవరికైనా తెలిస్తే,
ఆమెకు కలిగే నష్టం ఏమీ లేదు.
54
00:04:24,306 --> 00:04:28,018
అంటే, ఎవరినీ కలిసేది కాదు.
అతన్ని ప్రేమించడం తప్ప.
55
00:04:28,102 --> 00:04:31,939
కేవలం నాపై పగతో,
అందర్నీ చంపేస్తుందని అనుకుంటున్నావా?
56
00:04:32,022 --> 00:04:33,023
కావొచ్చు.
57
00:04:33,941 --> 00:04:36,151
అంటే, ఆమె అంతుచిక్కదు.
58
00:04:36,860 --> 00:04:38,904
విచారించే ఫాంటమ్ ఆఫ్ ది ఓపెరాలాగా.
59
00:04:40,447 --> 00:04:43,701
దాంతో ఆమెకు ఏం కావాలో
తెలుసుకోవడం చాలా కష్టం.
60
00:04:46,078 --> 00:04:48,163
నువ్వు ఒక్కదానివే ఆ పని చేయగలవు.
61
00:04:50,499 --> 00:04:51,750
నేను ఏమైనా చేయాలి.
62
00:04:57,172 --> 00:04:58,382
జాగ్రత్తగా ఉండు.
63
00:04:59,091 --> 00:05:00,884
నిజంగా. నేను...
64
00:05:02,261 --> 00:05:04,930
నిన్ను కోల్పోతే తట్టుకోలేను.
65
00:05:14,523 --> 00:05:16,358
- అది బాగుంది.
- అదిరింది.
66
00:05:16,442 --> 00:05:18,569
దాంతో చాలా డబ్బు సంపాదించగలం.
67
00:05:21,238 --> 00:05:23,365
- ఇంకానా?
- అవును, ఇంకా కావాలి.
68
00:05:25,367 --> 00:05:26,577
- తీసుకో.
- ధన్యవాదాలు.
69
00:05:33,042 --> 00:05:34,543
మనకు సంతోషకరమైన రాత్రి.
70
00:05:35,753 --> 00:05:38,297
ఇది ఒక యుగం అంతంలా ఉందని గమనించావా?
71
00:05:38,380 --> 00:05:41,383
అంటే ఇదే మన చివరిరాత్రి అన్నట్లు.
72
00:05:42,593 --> 00:05:45,387
చిన్నారి మార్గోట్ కి భావోద్వేగమా? బాగుంది.
73
00:05:45,471 --> 00:05:49,475
హేయ్, నేను వేడుక,
చేసుకోవాలని అనుకుంటున్నాను.
74
00:05:50,267 --> 00:05:52,144
ఛ. హలో, విసిగిస్తుంది.
75
00:05:52,936 --> 00:05:55,022
నా బ్రతుకు నేను బ్రతకాలి.
76
00:05:55,105 --> 00:05:57,107
- మళ్లీ సైకో సోదరేనా?
- అవును.
77
00:05:59,526 --> 00:06:02,112
"ఎక్కడ ఉన్నావు? నన్ను వదిలి వెళ్ళిపోయావా?"
78
00:06:04,907 --> 00:06:09,203
ఓరి దేవుడా, ఆమె నువ్వైతే బాగుండేదని
అనుకుంటోంది. కాస్త విచారకరంగా ఉంది.
79
00:06:10,204 --> 00:06:13,540
అవును. ఆమె ఎప్పుడూ ఏదో బాధపడుతూ ఉంటుంది.
80
00:06:14,792 --> 00:06:19,046
ఆమెకు నిజంగా డిప్రెషన్ ఉన్నట్లుంది.
81
00:06:19,505 --> 00:06:20,714
ఏయ్, మనందరికీ లేదా?
82
00:06:21,965 --> 00:06:25,010
- కానీ ఈ రాత్రి లేదు.
- లేదు.
83
00:06:25,094 --> 00:06:26,887
- ఈ రాత్రి భలే ఉంటుంది.
- చీర్స్.
84
00:06:26,970 --> 00:06:27,971
ఛ, అవును.
85
00:06:41,527 --> 00:06:42,528
డెలాన్?
86
00:06:44,446 --> 00:06:45,531
ఇదేంటి?
87
00:06:52,204 --> 00:06:53,205
ఆలిసన్?
88
00:07:12,224 --> 00:07:13,684
హేన్నా? ఓరి దేవుడా.
89
00:07:13,767 --> 00:07:15,978
- రైలీ! ఓరి దేవుడా.
- అబ్బా! హేన్నా!
90
00:07:16,812 --> 00:07:20,190
నన్ను భయపెట్టావు.
నువ్వు సెక్స్ ట్రాఫికర్ అనుకున్నాను.
91
00:07:20,274 --> 00:07:21,483
నన్ను క్షమించండి.
92
00:07:23,193 --> 00:07:24,194
బాగున్నావా?
93
00:07:24,736 --> 00:07:27,239
ఇప్పుడు బాగున్నాను.
కలిసినందుకు సంతోషం.
94
00:07:28,407 --> 00:07:30,659
నేను కేవలం-- ఓరి దేవుడా.
95
00:07:30,742 --> 00:07:33,078
- ఎవరు వచ్చారో చూడు.
- దేవుడా, అమ్మా.
96
00:07:33,537 --> 00:07:35,622
దయచేసి కాస్త బట్టలు వేసుకుంటావా?
97
00:07:35,747 --> 00:07:38,876
నేను వేసుకోలేను.
ఇది ప్రకృతి పరుగు.
98
00:07:38,959 --> 00:07:41,170
మీరిద్దరూ మాతో వస్తారనుకుంటున్నాను.
99
00:07:41,837 --> 00:07:42,838
మేము రాము.
100
00:07:46,341 --> 00:07:48,760
మీ అమ్మ నగ్నంగా పరిగెడతారని మర్చిపోయాను.
101
00:07:48,844 --> 00:07:50,429
- ఇది ఎక్కడిది?
- దొరికింది
102
00:07:50,512 --> 00:07:52,472
అక్కడ నాకే ఉప్పు గడ్డ మీద.
103
00:07:52,556 --> 00:07:54,057
ఇది ఆలిసన్ వదిలిందా?
104
00:07:54,141 --> 00:07:55,642
ప్రకృతి పరుగు జరగనుంది.
105
00:07:55,726 --> 00:07:56,560
మనం వెళ్ళాలి.
106
00:08:05,611 --> 00:08:06,653
బాగా పరిగెత్తండి.
107
00:08:07,446 --> 00:08:09,990
ఒరుసుకు పోకుండా పరిగెత్తేవారు నీరు తాగాలి.
108
00:08:10,866 --> 00:08:12,618
- హే!
- హాయ్. హాయ్, షెరిఫ్.
109
00:08:12,743 --> 00:08:14,328
- హాయ్. హాయ్, షెరిఫ్.
కోచ్‌కు న్యాయం జరగాలి
110
00:08:14,411 --> 00:08:15,412
కెల్లీ క్రాఫ్ట్‌ను అరెస్ట్ చేయాలి
ఆమెను నిర్బంధించండి!
111
00:08:15,495 --> 00:08:17,706
కెల్లీ క్రాఫ్ట్ ఖైదు!
జానీ ప్రతీకారం!
112
00:08:17,789 --> 00:08:20,709
కోచ్‌కు న్యాయం జరగాలి!
113
00:08:20,792 --> 00:08:23,795
కోచ్‌కు న్యాయం జరగాలి!
మాకు మా హక్కులు తెలుసు!
114
00:08:24,296 --> 00:08:25,589
వారికి అనుమతి ఉంది.
115
00:08:26,673 --> 00:08:28,634
ప్రతి సంవత్సరం ఉండేదే, అమ్మా.
116
00:08:28,717 --> 00:08:30,969
ఇది అసభ్యకరమైన ప్రదర్శన కాదు, ఇది 5కే.
117
00:08:31,762 --> 00:08:35,390
లేదు, కెల్లీ క్రాఫ్ట్ ఈ దారిలో
తప్పించుకుంటుంది అనుకోను.
118
00:08:36,934 --> 00:08:38,769
ఆమె దేని నుండి తప్పించుకోలేదు.
119
00:08:40,187 --> 00:08:43,148
ఇక నేను పని చూసుకోవాలి. బై.
120
00:08:43,482 --> 00:08:46,568
ఆమెను అరెస్టు చేయాలని
బయట జనాలు కోపంగా అరుస్తున్నారు.
121
00:08:46,652 --> 00:08:48,528
అయితే, వాళ్లను ఇంటికి వెళ్ళమను.
122
00:08:48,612 --> 00:08:51,031
- కొన్నిసార్లు ఈ ఊరంటే అసహ్యం.
- అవును.
123
00:08:51,365 --> 00:08:55,953
స్థానికులకు పంచడానికి
బాధితుడి వ్యక్తిగత వివరాలు పొందుపరిచాను.
124
00:08:56,036 --> 00:08:57,287
- సరే.
- పురుషుడు,
125
00:08:57,913 --> 00:09:00,958
మధ్య లేదా దిగువ తరగతి, వయసు 19 నుండి 35,
126
00:09:01,917 --> 00:09:03,460
కాస్త అందంగా ఉన్నాడు.
127
00:09:03,543 --> 00:09:04,920
నీలాగే అనిపిస్తుంది.
128
00:09:06,588 --> 00:09:09,716
- కెల్లీ, డేల్‌ల గురించి ఏం తెలుసు?
- ఏ విషయంలో?
129
00:09:09,800 --> 00:09:11,218
వారి సంబంధం గురించి.
130
00:09:12,010 --> 00:09:14,388
శారీరక సంబంధాల పుకార్లకు దూరంగా ఉంటాను.
131
00:09:15,264 --> 00:09:18,809
సరే, వారి మధ్య ఎలాంటి సంబంధం ఉందో
తెలుసుకుంటావా?
132
00:09:20,018 --> 00:09:21,770
- హేయ్, వేడ్.
- లైలా.
133
00:09:22,437 --> 00:09:24,648
నిన్ను నిరాశ పరచడం నాకు ఇష్టం ఉండదు.
134
00:09:24,731 --> 00:09:25,899
మనకు ఎవరికీ నచ్చదు.
135
00:09:26,942 --> 00:09:30,320
మీరు చూస్తున్నట్లు,
మెడ ప్రధాన రక్త నాళాలను,
136
00:09:30,404 --> 00:09:32,072
తల భాగం నుండి వేరు చేశారు.
137
00:09:32,155 --> 00:09:34,408
డీఎన్ఏ దొరకకుండా ఎవరో దీన్ని తుడిచారు.
138
00:09:34,491 --> 00:09:36,660
- దీన్ని తెరుద్దాం.
- ఏంటి?
139
00:09:36,743 --> 00:09:38,412
హంతకుడు సందేశం పెట్టాడేమో.
140
00:09:38,495 --> 00:09:41,456
గుమ్మం ముందు ఆ తల ఉండడమే
సందేశం అని అనుకుంటాను.
141
00:09:41,540 --> 00:09:44,042
దాన్ని తెరిచి చూడమంటున్నాను.
142
00:09:44,126 --> 00:09:48,630
నువ్వు నాకు ఆదేశాలు ఇవ్వడానికి
నువ్వేం వైద్య కళాశాలకి వెళ్ళి చదువుకోలేదు.
143
00:09:48,714 --> 00:09:50,632
నేను పోలీసు అకాడమీకి వెళ్లాను.
144
00:09:50,716 --> 00:09:53,677
డగ్ చెప్పింది నిజమే అనుకుంటాను.
145
00:10:19,202 --> 00:10:20,162
మా షెడ్డులో నన్ను కలు.
ఫ్రెడ్ ఫిలిప్స్
146
00:10:20,245 --> 00:10:21,663
హెచ్చరిస్తున్నా. సుసాన్‌ను మళ్లీ కలవొద్దు.
నా కుటుంబానికి దూరంగా ఉండు!
147
00:10:53,862 --> 00:10:55,906
నువ్వు నీరసించినా పట్టించుకోను.
148
00:10:55,989 --> 00:10:59,993
ఒంటిపై నూలు పోగు లేకుండా ఇక్కడ తిరగకూడదు.
ఇది కుటుంబీకులు వచ్చే చోటు.
149
00:11:15,759 --> 00:11:18,595
నీకే సందేశం పంపించబోతున్నాను.
ఎక్కడ ఉన్నావు?
150
00:11:19,554 --> 00:11:21,139
ఏంటి, అనుమతి పత్రం కావాలా?
151
00:11:21,723 --> 00:11:25,227
ఈరోజు ఎన్నిసార్లు సరకు అమ్మావు?
152
00:11:25,310 --> 00:11:27,270
నేను అలా ఆరోపించను.
153
00:11:27,354 --> 00:11:29,773
ఏంటి, ఎక్కడ చూసినా
నీ శృంగార వీడియోనే.
154
00:11:31,149 --> 00:11:34,611
సరదాగా అన్నాను. సరేనా?
ఒకప్పుడు నువ్వు అవి చేసేవాడివి.
155
00:11:34,820 --> 00:11:36,947
నీకేం సరదాగా ఉందో నాకు తెలియదు.
156
00:11:37,030 --> 00:11:39,866
సరే, ఎవరో నిజంగా
మనల్ని చంపడానికి వస్తున్నారు,
157
00:11:40,450 --> 00:11:42,953
కానీ ఇదే అంతమైతే, మనం కాస్త సరదాగా ఉండాలి,
158
00:11:43,036 --> 00:11:46,331
- ఊరకే చేతులు ముడుచుకుని కూర్చోకుండా.
- నేను ఏం చేయను.
159
00:11:46,415 --> 00:11:49,668
ఆలిసన్ చొక్కా కనిపెడితే
గొప్ప పని చేసినట్లు కాదు.
160
00:11:49,751 --> 00:11:52,754
దానికి అర్థం ఆమె నీకోసం వస్తుందని.
161
00:11:53,296 --> 00:11:56,133
ఆమె నాకు ఏదో చెప్పాలని అనుకుంటోంది.
162
00:11:56,216 --> 00:11:57,217
నిజంగానా?
163
00:11:57,884 --> 00:12:00,178
అయితే, నిననేందుకు బ్లాక్ చేస్తుంది?
164
00:12:00,262 --> 00:12:03,098
అలా చేసిందో లేదో తెలియదు.
ఆమె ఫోన్ ఆఫ్ చేసిందేమో.
165
00:12:03,181 --> 00:12:07,602
మిత్రమా, అందరికంటే నువ్వు తెలివైనవాడివి.
నీ బుర్రకు పని పెట్టు.
166
00:12:07,686 --> 00:12:11,398
ఆ చొక్క ప్రేమలేఖ కాదు,
అది బెదిరింపు.
167
00:12:11,481 --> 00:12:14,693
నన్ను చంపాలని అనుకుంటే,
ఆమె ఆ పని ఎప్పుడో చేసేది.
168
00:12:15,485 --> 00:12:17,821
ఆమె నాకు ఏదో చెప్పాలని అనుకుంటోంది.
169
00:12:17,904 --> 00:12:20,657
ఓరి దేవుడా, డెలాన్!
ఆమె జానీని చంపేసింది.
170
00:12:20,740 --> 00:12:22,951
డేల్, చెత్త కోచ్.
171
00:12:24,202 --> 00:12:26,329
మీరిద్దరూ కలిసి సూర్యాస్తమయం వైపు
172
00:12:26,413 --> 00:12:29,416
పరిగెడతారని కలగంటున్నావా?
173
00:12:30,041 --> 00:12:31,501
అర్థం చేసుకుంటావనుకోను.
174
00:12:31,585 --> 00:12:33,587
నువ్వు సరిగ్గా ఆలోచించడం లేదు.
175
00:12:33,670 --> 00:12:36,131
నా దగ్గర ప్రోజాక్ ఉంది.
కావాలా? --
176
00:12:36,214 --> 00:12:38,758
ప్రోజాక్ డిప్రెషన్ కోసం .
నాకెందుకు.
177
00:12:41,970 --> 00:12:44,973
నన్ను నమ్ము, సరేనా? ఆమె గురించి
నీకు తెలియదు.
178
00:12:47,225 --> 00:12:48,727
నిజంగానా?
179
00:12:48,810 --> 00:12:51,897
నాకు ఆమె కవల సోదరితో
శృంగారం చేయకుండా ఉండేంత తెలుసు.
180
00:13:20,550 --> 00:13:21,551
ఛ.
181
00:13:39,861 --> 00:13:42,280
ఇక్కడ ఉన్నాను
182
00:14:23,989 --> 00:14:25,115
ఏంటి... వద్దు.
183
00:15:27,093 --> 00:15:30,388
రోజు గడిచే వరకైనా ఆగుతావని అనుకున్నాను.
184
00:15:49,324 --> 00:15:51,368
ఆమె ఇంకా తనలాగే ఉంది.
185
00:15:55,622 --> 00:15:57,999
ఆమె ఎప్పుడో చనిపోయిందని
186
00:15:59,125 --> 00:16:02,879
వేడ్ అనుకుంటున్నాడు.
ఆమె గుహ లావా ట్యూబుల్లో చిక్కుకుందేమో.
187
00:16:03,713 --> 00:16:06,341
ఉపాసకుల ఆత్మహత్యల్లో కూడా
ఇలానే జరిగింది.
188
00:16:07,008 --> 00:16:08,718
అది నా పొరపాటే.
189
00:16:08,802 --> 00:16:10,345
ఆమె డిప్రెషన్‌లో ఉంది.
190
00:16:11,513 --> 00:16:12,847
అది ఎవరి తప్పు కాదు.
191
00:16:15,141 --> 00:16:18,353
మనం అధికారిక శవపరీక్ష చేయవచ్చు,
కానీ ఆమె గాయాలు
192
00:16:18,937 --> 00:16:22,524
పైనుండి పడినట్లే ఉన్నాయి, అందుకే...
193
00:16:22,607 --> 00:16:24,192
ఆమె చాలా కష్టపడింది.
194
00:16:27,987 --> 00:16:28,822
క్షమించు .
195
00:16:29,322 --> 00:16:30,949
నాకు ఆమె కావాలి.
196
00:16:34,703 --> 00:16:36,955
కనీసం అబద్ధం చెప్పాల్సిన పని ఉండదు.
197
00:16:37,038 --> 00:16:38,790
నీకు నవ్వులాటగా ఉందా?
198
00:16:38,873 --> 00:16:41,543
ఇంతసేపు ఆ పోలీసు
ఆమె చనిపోయిందని చెప్పింది.
199
00:16:42,502 --> 00:16:44,546
- క్షమించు , ఏమనుకోవద్దు.
- సరే.
200
00:16:44,629 --> 00:16:47,215
ఆమె సోదరి శవం
ఆమె పక్కకు కొట్టుకు వచ్చింది.
201
00:16:47,298 --> 00:16:48,299
క్షమించమన్నాను.
202
00:16:50,301 --> 00:16:51,511
అంటే,
203
00:16:52,220 --> 00:16:55,390
ఆమె చనిపోయిందని తెలుసు,
కానీ ఆమెను అలా చూసేసరికి...
204
00:16:55,473 --> 00:16:57,642
మనం చేసిందంతా గుర్తుకు తెస్తుంది.
205
00:17:01,146 --> 00:17:03,481
పోలీసులు ఇది ఆత్మహత్యగా నిర్ధారించారు,
206
00:17:03,565 --> 00:17:05,900
మనల్ని వెంటాడేవారు
మన మీద నేరం మోపలేరు.
207
00:17:05,984 --> 00:17:09,195
మన వెంటాడేవారు పోలీసులకు
చెబుతామని బెదిరించడం లేదు.
208
00:17:09,279 --> 00:17:11,072
చంపుతామని బెదిరిస్తున్నారు,
209
00:17:11,156 --> 00:17:13,867
అంటే మనల్ని చంపడానికి ఇంకా తిరుగుతున్నారు.
210
00:17:13,950 --> 00:17:15,368
ఆ రాత్రి ఎవరు చూసుంటారు?
211
00:17:15,994 --> 00:17:17,912
డేల్ చనిపోయాడు, అందువల్ల...
212
00:17:19,080 --> 00:17:20,331
మిగిలింది మనమే.
213
00:17:23,334 --> 00:17:25,795
- లేదా మనకు తెలియని వారెవరైనా.
- అయితే ఏంటి?
214
00:17:25,879 --> 00:17:28,131
మనల్ని శిక్షించాలనుకుంటున్నారా?
215
00:17:28,214 --> 00:17:29,924
లేదా... ప్రతీకారం కావాలేమో?
216
00:17:30,008 --> 00:17:32,927
లేదా మానసిక రోగులు చంపడానికి గల ఏదో కారణం.
217
00:17:33,011 --> 00:17:34,971
ఎప్పుడైనా పాడ్‌కాస్ట్ విన్నారా?
218
00:17:35,054 --> 00:17:37,182
ప్రతీకారమంటే అర్థం చేసుకోవచ్చు.
219
00:17:39,058 --> 00:17:40,894
దానికి అర్థముందని అంటున్నానంతే.
220
00:17:40,977 --> 00:17:45,732
అవును. మాటవరసకు నిజమే కావచ్చు,
కానీ ఆలిసన్‌కు స్నేహితులు లేరు.
221
00:17:47,025 --> 00:17:48,359
ఆమెకు నేనున్నాను.
222
00:17:49,778 --> 00:17:52,071
నువ్వు ఆమెతో ఎలా ఉన్నావో మేము చూశాం.
223
00:17:52,155 --> 00:17:54,616
అంటే నన్ను అనుమానిస్తున్నవా?
224
00:17:54,699 --> 00:17:56,785
నువ్వామెను పట్టించుకోలేదని
తెలుసు.
225
00:17:56,868 --> 00:17:59,287
నా సోదరి కోసం ఎలా
అనిపించిందో మీకు తెలియదు
226
00:17:59,370 --> 00:18:01,623
నాకు తెలుసు,
నేనామెను ప్రేమించాను.
227
00:18:12,175 --> 00:18:13,384
అది నీకు తెలుసు
228
00:18:15,762 --> 00:18:17,931
అందుకే ఆ రాత్రి నాతో పడుకున్నావు.
229
00:18:20,683 --> 00:18:22,227
ఆమె మీద కసితో.
230
00:18:23,978 --> 00:18:25,063
నేను బలి.
231
00:18:28,983 --> 00:18:30,318
ఇప్పుడు ఆమె చనిపోయింది
232
00:18:32,695 --> 00:18:34,781
నిన్ను ఎప్పుడూ క్షమించను.
233
00:18:39,786 --> 00:18:41,788
చాలా అనుభూతులున్నాయి.
234
00:18:45,542 --> 00:18:48,503
ఎవరి కన్యత్వాన్నైనా పోగొడితే జరిగేది అదే.
235
00:18:49,629 --> 00:18:50,839
క్షమించు .
236
00:18:56,177 --> 00:19:00,473
మనల్ని ఎవరు చంపాలని అనుకుంటున్నారో
మరోసారి ఆలోచిద్దామా?
237
00:19:38,219 --> 00:19:40,889
- హాయ్, బ్రూస్.
- క్లారా.
238
00:19:49,898 --> 00:19:51,316
ఏ విధంగా సహాయం చేయగలను?
239
00:19:58,406 --> 00:20:00,408
ఈరోజు నా కూతురి మృతదేహం దొరికింది.
240
00:20:03,328 --> 00:20:04,704
కలత చెందినట్లున్నావు.
241
00:20:05,288 --> 00:20:06,247
నోరూముయ్యి
242
00:20:08,708 --> 00:20:10,126
నీతో ఎన్నాళ్ళు ఉంది?
243
00:20:10,209 --> 00:20:11,294
దాదాపు ఒక సంవత్సరం
244
00:20:12,337 --> 00:20:14,839
కేవలం పరిస్థితులు మారవచ్చని ఉంచుకున్నాను.
245
00:20:14,964 --> 00:20:16,549
- నాకు చెప్పాల్సింది.
- ఏం?
246
00:20:16,633 --> 00:20:18,676
నాది మూఢనమ్మకం అని చెప్పడానికా?
247
00:20:18,760 --> 00:20:21,471
- ఆమె నా కూతురు.
- ఆయనం కోసం వేచి ఉన్నాను.
248
00:20:22,388 --> 00:20:26,309
అది ఆమె కాదు.
అందుకే నేను చేయాల్సింది చేశాను.
249
00:20:26,392 --> 00:20:27,727
నీకు నెక్లెస్ ఇచ్చాను.
250
00:20:29,145 --> 00:20:32,732
ఆమె ఎక్కడ ఉండిందో నాకు తెలియాలి.
ఆమెకు ఏం జరిగింది?
251
00:20:32,815 --> 00:20:34,943
నీ విధేయురాలిని కాదు, బ్రూస్.
252
00:20:35,026 --> 00:20:37,570
మీ కూతురిని మరో జన్మకి
ఈ భారాలేవి లేకుండా
253
00:20:37,654 --> 00:20:39,948
ప్రవేశించడానికి సిద్ధం చేశాను.
254
00:20:42,241 --> 00:20:43,451
నువ్వు సంతోషించాలి.
255
00:20:44,243 --> 00:20:47,038
మనకు లభించని విముక్తి అవకాశం
ఆమెకు లభిస్తుంది.
256
00:20:47,121 --> 00:20:49,082
ఆమెకు మనకు సంబంధం లేదు.
257
00:20:49,165 --> 00:20:50,667
అన్నింటికీ సంబంధం ఉంది.
258
00:20:50,750 --> 00:20:53,670
ఆమె మృతదేహం తన సోదరికి లభించడం
ఎలా ఉంటుందో తెలుసా?
259
00:20:53,753 --> 00:20:56,005
కనీసం ఆమె కవలైనా చివరకు స్వేచ్ఛగా ఉంది
260
00:20:56,089 --> 00:20:57,799
ఆమె దాన్ని అలా చూడలేదు.
261
00:20:57,882 --> 00:20:59,634
ఎప్పటికైనా చూస్తుందిలే.
262
00:20:59,717 --> 00:21:02,220
నేను నిన్ను చాలా కాలం రక్షించాను, క్లారా.
263
00:21:02,303 --> 00:21:04,305
ఎప్పుడూ నా కూతురి జోలికి రాకు.
264
00:21:09,894 --> 00:21:12,105
నేను కూడా నిన్ను రక్షించాను, బ్రూస్.
265
00:21:22,323 --> 00:21:23,700
దేవుడా.
266
00:21:24,742 --> 00:21:27,078
హే, డగ్. మాకు చల్లని బీర్లు తెచ్చావా?
267
00:21:27,161 --> 00:21:31,499
మెదడులోని అరాక్నాయిడ్‌లను ముఖ్యభూమికి
తరలిస్తున్నారని విని, వచ్చాను.
268
00:21:31,582 --> 00:21:34,252
అంటే, నీ కూలర్ దేనికి పనికి రాదు.
269
00:21:34,877 --> 00:21:36,045
నాకు ఏం తెచ్చావు?
270
00:21:36,129 --> 00:21:37,338
వై హునా సిటీ శవగృహం
271
00:21:37,422 --> 00:21:40,299
కెల్లీ క్రాఫ్ట్‌తో డేల్ సంబంధం విషయం
272
00:21:40,383 --> 00:21:43,428
మీ మునుపటి విచారణకు సంబంధించి ఆరా తీశాను.
273
00:21:44,345 --> 00:21:45,847
నిజానికి అవి,
274
00:21:47,098 --> 00:21:47,932
శారీరకమైనవి.
275
00:21:48,891 --> 00:21:50,101
ఛ.
276
00:21:51,144 --> 00:21:54,022
ఇదే నిజమైతే నేను మా అమ్మతో కలిసి ఉండలేను.
277
00:21:56,149 --> 00:21:58,985
- నేను కూడా మా అమ్మతోనే ఉంటాను.
- బాగుంది.
278
00:22:00,319 --> 00:22:03,906
చూస్తుంటే డేల్‌కు మరెందరితోనో
279
00:22:03,990 --> 00:22:07,160
శారీరక మరియు అనుచిత సంబంధాలు...
280
00:22:08,202 --> 00:22:09,787
ఉన్నట్లు ఉన్నాయి.
281
00:22:10,413 --> 00:22:14,500
కెల్లీ ఫోన్ రికార్డులు,
బ్యాంక్ స్టేట్‌మెంట్లు తీసుకుని
282
00:22:14,584 --> 00:22:16,836
డేల్ వాటితో పోల్చిచూద్దాం. పద.
283
00:22:16,919 --> 00:22:20,006
ఎలా చేయాలో నాకు తెలుసు, మేడమ్.
నాకు నచ్చింది.
284
00:22:20,089 --> 00:22:22,300
నాకు నీ విషయంలో అది నచ్చుతుంది, డగ్.
285
00:22:28,056 --> 00:22:29,307
హేయ్.
286
00:22:31,267 --> 00:22:33,227
రేపు నా అంత్యక్రియలున్నాయి
287
00:22:33,311 --> 00:22:34,520
దేవుడా.
288
00:22:46,115 --> 00:22:47,116
క్షమించు .
289
00:22:49,327 --> 00:22:50,411
నేనిది చేయలేను.
290
00:22:53,581 --> 00:22:56,000
- తప్పకుండా.
- లేదు, నిజంగా అంటున్నాను.
291
00:22:58,294 --> 00:23:01,214
నువ్వు వెళ్ళాలని అనుకోవడం లేదా? నువ్వు...
292
00:23:02,006 --> 00:23:06,260
నన్ను రద్దు చేయమంటావా?
నీకు ఏం కావాలో చెప్పు అంతే.
293
00:23:08,221 --> 00:23:10,848
నాకు తెలియదు. ఇవి నా అంత్యక్రియలు.
294
00:23:11,349 --> 00:23:13,351
నేను శాశ్వతంగా చనిపోతున్నాను.
295
00:23:16,854 --> 00:23:18,898
నిన్ను ఇందులోకి నెట్టాల్సింది కాదు
296
00:23:19,023 --> 00:23:22,860
లేదు. నేనే చేశాను.
అబద్ధమాడాను. నేను కేవలం...
297
00:23:26,239 --> 00:23:28,449
చాలా అలసిపోయాను.
298
00:23:33,913 --> 00:23:36,124
ఇక నేను ఆమెలా ఉండకపోతే ఏమవుతుంది?
299
00:23:38,501 --> 00:23:39,836
అంటే...
300
00:23:44,215 --> 00:23:47,135
జైలుకు వెళ్లాలనుకుంటే తప్ప
ఆలిసన్‌లా ఉండలేవు.
301
00:23:47,885 --> 00:23:51,722
నువ్వు ఎవరో తెలియని చోట
నీ జీవితాన్ని కొనసాగించాలి.
302
00:23:52,598 --> 00:23:56,185
అప్పటికి నువ్వు ఎల్లప్పుడూ
ఏదో దాస్తూ ఉండాలి.
303
00:23:57,228 --> 00:24:00,022
నేను గతంలోకి వెళ్లి, ఆ కారు ఎక్కకుండా,
304
00:24:00,106 --> 00:24:03,025
ఆమెనని చెప్పకుండా,
పార్టీకి వెళ్ళకుంటే బాగుండేది!
305
00:24:03,109 --> 00:24:04,527
నన్ను క్షమించు . హేయ్.
306
00:24:08,489 --> 00:24:10,449
ఆమె మనం అనుకున్నామె కాదు.
307
00:24:11,701 --> 00:24:14,287
- లెనన్.
- ఏమంటున్నావు?
308
00:24:15,496 --> 00:24:16,497
ఆమె...
309
00:24:17,582 --> 00:24:20,293
ఆమె జనాల్ని బాధపెట్టింది.
నేను బాధపెడుతున్నాను.
310
00:24:21,544 --> 00:24:23,171
జనాలు బాధపడుతున్నారు.
311
00:24:24,130 --> 00:24:26,799
పెద్ద వాళ్లయితే ఆ తంటాలు తప్పవు.
312
00:24:27,592 --> 00:24:30,428
నువ్వు ఏం చేసినా జనాలు బాధపడతారు.
313
00:24:30,511 --> 00:24:32,638
ఏది సరైనదని అనుకుంటే అదే చేయు.
314
00:24:33,139 --> 00:24:35,516
ఒకవేళ అది ఏంటో నాకు తెలియక పోతే?
315
00:24:37,518 --> 00:24:39,270
అది నువ్వు తెలుసుకోవాలి.
316
00:24:51,866 --> 00:24:53,451
అది మీకు ఎక్కడ దొరికింది?
317
00:24:56,871 --> 00:24:58,706
ఎవరికో ఇది బీచ్‌లో దొరికింది.
318
00:25:05,588 --> 00:25:07,298
నువ్వు ఏం నిర్ణయించుకున్నా...
319
00:25:09,550 --> 00:25:10,927
కుదుట పడతావు.
320
00:25:24,607 --> 00:25:28,819
మీరు యూనిఫామ్ చూసి.
ఇదంతా గ్లామర్, కీర్తి అని అనుకుంటున్నారు.
321
00:25:29,320 --> 00:25:31,197
ఈ బ్యాంకు స్టేట్‌మెంట్ తీసుకో.
322
00:25:31,280 --> 00:25:33,241
మీ సాధారణ అధికారి
323
00:25:33,324 --> 00:25:35,368
అనుమానిత డ్రగ్ డీలర్ ఖాతాలో
324
00:25:35,451 --> 00:25:37,870
జమ చేసిన మొత్తాల గురించి ఆలోచించడు.
325
00:25:37,954 --> 00:25:39,038
ఇక్కడ ఉన్నాయా?
326
00:25:39,622 --> 00:25:40,748
బిట్‌కాయిన్ రూపంలో.
327
00:25:40,831 --> 00:25:43,459
నువ్వు సైబర్ కరెన్సీ
నిపుణుడు కాదని తెలుసు,
328
00:25:43,542 --> 00:25:47,797
అందుకే నన్ను నమ్ము,
వాటిని ట్రాక్ చేయడం చాలా కష్టం.
329
00:25:50,424 --> 00:25:54,136
వాటర్‌గేట్ కుంభకోణాన్ని బయట పెట్టింది
ఆర్థిక లావాదేవీలే.
330
00:25:55,346 --> 00:25:56,430
అది నీకు తెలుసా?
331
00:25:57,181 --> 00:25:58,766
వాటర్‌గేట్ కుంభకోణమా?
332
00:26:00,518 --> 00:26:02,728
మీ అమ్మతో పని అయిపోతుంది, కాయ్.
333
00:26:03,354 --> 00:26:04,563
అతను పోయాడు సంతోషం.
334
00:26:05,356 --> 00:26:08,401
తను 15 ఏళ్ళ ఫుట్‌బాల్ ఆటగాడి కోసం
నన్ను మోసం చేశాడు.
335
00:26:08,484 --> 00:26:09,944
జానీకి 19 ఏళ్ళు.
336
00:26:10,361 --> 00:26:11,946
అదే కదా.
337
00:26:12,863 --> 00:26:13,823
నన్ను వదిలేశాడు.
338
00:26:14,490 --> 00:26:16,325
అతను పిల్లలకు భృతి ఇవ్వలేదు.
339
00:26:16,409 --> 00:26:18,953
జనాలు అతనేదో హీరో, నేను పనికిరాని దాన్ని
340
00:26:19,036 --> 00:26:20,955
అన్నట్టు ప్రవర్తిస్తారు.
341
00:26:21,038 --> 00:26:23,958
నువ్వు పనికిరానిదానివని అనుకోను, కెల్లీ.
342
00:26:24,041 --> 00:26:27,253
కానీ నీకు, డేల్‌కు మధ్య జరిగిన
ఈ సందేశాలను వివరించాలి.
343
00:26:27,336 --> 00:26:32,008
"నువ్వు తనకు ముఖరతి చేస్తే,
అతన్ని హత్య చేస్తాను" అని చెప్పాడు.
344
00:26:32,091 --> 00:26:33,467
అది పరాచకం.
345
00:26:34,510 --> 00:26:37,555
ముఖరతి బదులుగా హత్య గురించి?
346
00:26:37,638 --> 00:26:38,973
అది నా హాస్యచతురత.
347
00:26:39,056 --> 00:26:40,850
అబ్బా, కెల్లీ.
348
00:26:40,933 --> 00:26:43,269
ఇది బాగాలేదని తెలుసుకుంటావు.
349
00:26:43,352 --> 00:26:46,314
మూడు కిరాతక హత్యలు జరిగాయి,
350
00:26:46,397 --> 00:26:49,275
అవన్నీ నీతో ముడిపడి ఉన్నాయి.
351
00:26:49,942 --> 00:26:51,110
నాకు లెక్కలు నచ్చదు
352
00:26:51,193 --> 00:26:53,487
నువ్వు మాట్లాడకపోతే నేనేం చేయలేను.
353
00:26:54,071 --> 00:26:56,574
నేను డేల్‌కు ఉచితంగా ముఖరతి చేశాను, సరేనా?
354
00:26:57,575 --> 00:26:59,201
అతను నా కోసం ఏ పని చేయలేదు.
355
00:26:59,952 --> 00:27:03,164
అతను చేసిందల్లా టీనేజీ అమ్మాయిలకే.
356
00:27:03,247 --> 00:27:06,250
హేయ్. నేను ఈ మధ్య
కనిపించలేదని తెలుసు, కానీ...
357
00:27:06,334 --> 00:27:07,209
చాలా బాధగా ఉంది
358
00:27:07,376 --> 00:27:10,629
మీరు ఇప్పుడే కాలేజీ నుండి
వేసవిని ఆస్వాదించడానికి వస్తే,
359
00:27:10,713 --> 00:27:13,090
మీ సన్నిహితుడు,
ఫుట్‌బాల్ కోచ్ ప్రియుడిని
360
00:27:13,174 --> 00:27:17,136
ఎవరో దారుణంగా హత్య చేస్తారు.
మీ స్నేహితుడిని ఎవరో చంపాకా,
361
00:27:17,219 --> 00:27:20,431
అతని తల దొరకకపోతే, అప్పుడు ఒక వేలు మూయండి.
362
00:27:20,514 --> 00:27:21,390
చాలా పిచ్చిగా...
ధైర్యంగా ఉండు
363
00:27:21,474 --> 00:27:26,020
కానీ, అదే రోజు రాత్రి మీ పట్టణంలో
364
00:27:26,103 --> 00:27:29,940
ఒక చెడ్డవాడు స్లషీ మెషీన్‌లో చనిపోతాడు.
365
00:27:30,274 --> 00:27:33,652
ఆపై, మీ సన్నిహిత స్నేహితురాలి కవల సోదరి
366
00:27:33,736 --> 00:27:37,907
ఏడాది పాటు కనిపించకుండా పోయి,
సముద్రంలో చనిపోయి లభిస్తుంది.
367
00:27:38,407 --> 00:27:42,745
ఇప్పుడు మీరు ఆమెకు నివాళులు అర్పించడానికి
వెళ్లడానికి సిద్ధమయ్యాక
368
00:27:43,496 --> 00:27:44,705
మీకు తెలుస్తుంది...
369
00:27:46,707 --> 00:27:51,379
జీవితం విలువైనది,
స్నేహాన్ని ఆస్వాదించాలని.
370
00:27:52,671 --> 00:27:55,174
ఎందుకంటే ఏం జరుగుతుందో మనకు తెలియదు.
371
00:27:58,427 --> 00:28:02,515
కానీ ప్రస్తుతం మనం బ్రతికి ఉండటం
నిజంగా సంతోషించదగ్గ విషయం.
372
00:28:05,810 --> 00:28:07,812
దీన్ని లైక్ లేదా కామెంట్ చేయండి.
373
00:28:09,397 --> 00:28:12,066
గత కొన్ని టేక్‌ల కంటే ఇది చాలా బాగుంది.
374
00:28:12,566 --> 00:28:15,236
నువ్వు పోస్ట్ చేస్తూ ఉండటం మంచిది.
375
00:28:15,319 --> 00:28:18,322
నిన్ను చాలా మంది ఇష్టపడతారు.
నీ కోసం రావాలనుకుంటారు.
376
00:28:21,200 --> 00:28:22,034
ధన్యవాదాలు.
377
00:28:23,953 --> 00:28:26,580
ఆఫ్ ఫిల్టర్‌ను ఫ్లాష్‌బ్యాక్‌కు వాడాను.
378
00:28:27,039 --> 00:28:29,041
మిస్ మార్గోట్, ఇది నీకు.
379
00:28:30,209 --> 00:28:31,836
ల్యాండ్‌లైన్ ఎవరు వాడుతారు?
380
00:29:05,411 --> 00:29:07,246
- తొందరగా వచ్చావు.
- నాకు తెలుసు.
381
00:29:08,122 --> 00:29:09,957
నేను క్షమాపణ చెప్పాలి.
382
00:29:24,346 --> 00:29:25,639
నేను పొరపాటు చేశాను.
383
00:29:29,185 --> 00:29:30,394
ఆ రాత్రంతా.
384
00:29:31,353 --> 00:29:34,106
నేను చేసిందంతా తప్పే. ఇక ఇప్పుడు,
385
00:29:34,565 --> 00:29:35,983
నీకు చెబితే బాగుండేది.
386
00:29:38,694 --> 00:29:41,780
నన్ను క్షమించు , ఆలిసన్.
నేను నిన్ను ప్రేమిస్తున్నాను
387
00:29:46,118 --> 00:29:47,286
నీకెలా తెలుసు?
388
00:29:50,998 --> 00:29:52,541
నాకు ఎప్పుడూ తెలుసు.
389
00:29:54,251 --> 00:29:55,878
అంతా పాడు చేసుకున్నాను.
390
00:29:55,961 --> 00:29:58,005
నువ్వు కాస్త ఆపుతావా?
391
00:29:58,547 --> 00:30:01,008
నిన్ను నువ్వు, అందరినీ నిందించడం ఆపు.
392
00:30:01,091 --> 00:30:02,718
పిచ్చోడిలా ప్రవర్తించకు.
393
00:30:03,177 --> 00:30:05,095
నువ్వు పిచ్చోడివి కాదు, డెలాన్.
394
00:30:05,179 --> 00:30:07,848
మనం ఏదో ఒకటి ఎంచుకోవాలి. జనాలు బాధపడతారు.
395
00:30:07,932 --> 00:30:10,601
దాన్ని అంగీకరించి, జీవితంలో ముందుకు సాగు.
396
00:30:12,520 --> 00:30:13,479
ఆలిసన్ తెలిసుంటే
397
00:30:13,562 --> 00:30:17,191
ఆమె ఇక్కడ ఉంటే, ఇలాగే అనేదని నీకు తెలుసా.
398
00:30:22,321 --> 00:30:25,449
- ఏం చేస్తున్నావు?
- రొయ్యలను వేడి చేస్తున్నాను.
399
00:30:25,533 --> 00:30:29,745
అది సలాడ్. మెయనేజ్‌తో.
400
00:30:30,246 --> 00:30:32,581
అందరికీ విషం పెడతావు.
అబ్బా, అలాగా.
401
00:30:32,665 --> 00:30:33,916
నమస్కారం, చీఫ్.
402
00:30:34,500 --> 00:30:37,545
- ఆ ప్యాంటు చూడు.
- నిన్ను కలవడం బాగుంది.
403
00:30:37,628 --> 00:30:40,714
కెల్లీ కిటికీలోకి ఎవరో రాయి విసిరారు.
నువ్వు కాదు.
404
00:30:40,798 --> 00:30:43,884
- ఆమె ఫిర్యాదు చేయకపోతే నేనేం చేయలేను.
- చల్లని రొయ్యలు
405
00:30:43,968 --> 00:30:47,721
- ఎవరికీ నచ్చవని హెరాల్డ్‌కు చెబుతారా?
- ఈరోజు కాదు, కోర్ట్నీ.
406
00:30:50,933 --> 00:30:53,852
హేయ్, ఎలా ఉన్నావు?
407
00:30:54,687 --> 00:30:55,980
వచ్చినందుకు సంతోషం.
408
00:30:57,189 --> 00:31:01,151
హాయ్, చీఫ్.
కచ్చితంగా చెప్పాలంటే ఇది అవసరం కాదు,
409
00:31:01,235 --> 00:31:04,655
నేను మీరు కెల్లీతో జరిపిన ఇంటర్వ్యూను
టైప్ చేస్తుండగా,
410
00:31:04,738 --> 00:31:08,325
డేల్ బ్యాంకు స్టేట్‌మెంట్లతో
పోల్చి చూస్తాను.
411
00:31:08,409 --> 00:31:10,828
కెల్లీ క్రాఫ్ట్
హంతకురాలు కాదనుకుంటున్నాను
412
00:31:10,911 --> 00:31:15,207
ఫ్యాన్స్ అకౌంట్ నుండి
డేల్‌కు చెల్లించిన
413
00:31:16,834 --> 00:31:18,836
స్టేట్‌మెంట్లు చూశాను.
414
00:31:19,336 --> 00:31:23,591
అది నిన్న చనిపోయిన అమ్మాయిదని
నా గట్టి నమ్మకం.
415
00:31:35,894 --> 00:31:37,104
ఈ రాత్రి చేస్తావా?
416
00:31:38,147 --> 00:31:40,107
ఇది గ్రాడ్యుయేషన్ రాత్రి, కదా?
417
00:31:41,150 --> 00:31:43,319
కానర్ డావెన్‌పోర్ట్ సంగతి ఏంటి?
418
00:31:43,402 --> 00:31:44,236
వద్దు.
419
00:31:44,320 --> 00:31:47,031
కానర్ బాగున్నాడు.
అతను దద్దమ్మలా ఉన్నాడు.
420
00:31:47,114 --> 00:31:48,824
నీకోసం నిరాడంబర ప్రేమ.
421
00:31:48,907 --> 00:31:51,535
ఆపు. కాదు, అతను నిజానికి బాగాలేడు.
422
00:31:53,579 --> 00:31:55,914
అంటే, నీకు గత్యంతరం లేదు.
423
00:31:56,707 --> 00:31:58,709
అయినా మరెవరూ లేరు.
424
00:32:00,919 --> 00:32:02,129
అవును, అనుకుంటాను.
425
00:32:04,340 --> 00:32:05,758
బాగుంది. ట్యాగ్ చేయాలా?
426
00:32:05,841 --> 00:32:06,675
ఏదైనా సరే.
427
00:32:07,801 --> 00:32:11,138
కానర్, హాయ్. నీ అందమైన ముఖం గుర్తొస్తుంది.
428
00:32:22,316 --> 00:32:23,609
నన్ను క్షమించు .
429
00:32:24,485 --> 00:32:25,861
వచ్చినందుకు ధన్యవాదాలు.
430
00:32:31,200 --> 00:32:33,702
ఏదేమైనా, నేను నీకోసం ఇక్కడకు వచ్చాను.
431
00:32:34,620 --> 00:32:38,040
- నాకు నువ్వంటే ప్రాణం, లెనన్.
- ధన్యవాదాలు, మార్గోట్.
432
00:32:46,423 --> 00:32:48,842
ఇక కనీసం ఆలిసన్ బాధపడదు.
433
00:32:55,349 --> 00:32:56,266
హేయ్.
434
00:32:57,059 --> 00:32:59,645
హలో? ఎవరికైనా కొకైన్ ఎక్కువైందా?
435
00:32:59,728 --> 00:33:03,941
ఏంటి? లేదు. సైకో హంతకుడు
బయటే తిరుగుతున్నాడని మర్చిపోయావా?
436
00:33:04,024 --> 00:33:07,945
సరే, కానీ ఇవి అంత్యక్రియలు
బాహాటంగా అమర్యాదగా ప్రవర్తిస్తున్నావు.
437
00:33:08,028 --> 00:33:10,698
పట్టించుకోను.
నాకు డెలాన్ కనిపించడం లేదు.
438
00:33:10,781 --> 00:33:13,784
తప్పకుండా ఎక్కడో బాధలో
కోపంతో కూర్చుండి ఉండవచ్చు.
439
00:33:13,867 --> 00:33:15,744
- నేను వెళ్లి వెతుకుతాను.
- ఏంటి--
440
00:33:17,705 --> 00:33:21,917
స్వర్గానికి నిజమైన దేవదూత దొరికింది.
కానీ ఇప్పుడు నీతో ఆలిసన్ కూడా ఉంది.
441
00:33:29,842 --> 00:33:31,844
నేను ఇప్పుడే వస్తాను.
442
00:33:41,603 --> 00:33:42,604
హేయ్, రై.
443
00:33:45,858 --> 00:33:47,693
ఇక్కడ ఏం చేస్తున్నావు?
444
00:33:48,318 --> 00:33:52,614
బ్రూస్ కెమెరాలు పెట్టినందువల్ల
నేను దొంగచాటుగా పొగ తాగాలి.
445
00:33:52,698 --> 00:33:54,950
ఎప్పుడూ నన్ను ఇబ్బంది పెడతాడు.
446
00:33:55,033 --> 00:33:57,578
అవును. విను, నీకు డెలాన్ కనిపించాడా?
447
00:33:57,661 --> 00:34:00,581
ఈ పనికి నాకు అదనంగా
చెల్లించడం లేదని తెలుసా?
448
00:34:00,664 --> 00:34:03,500
హెరాల్డ్ నాపై ఒత్తిడి తెస్తున్నాడు.
449
00:34:03,834 --> 00:34:05,252
లేదు. అది బాగోదు.
450
00:34:06,837 --> 00:34:10,549
- సరే, నేను డెలాన్‌ను వెతుకుతాను.
- ఆగు. మీ అమ్మకు సహాయం చేస్తావా?
451
00:34:17,473 --> 00:34:18,640
ధన్యవాదాలు, రైరై.
452
00:34:19,725 --> 00:34:20,976
నా బంగారు తల్లి.
453
00:34:30,903 --> 00:34:32,821
ఎలా ఉన్నావు, బంగారం?
454
00:34:34,656 --> 00:34:39,077
ఇది కష్టమే,
కానీ అంతా అయిపోలేదు, నన్ను నమ్ము.
455
00:34:39,495 --> 00:34:41,497
మీ ఆత్మలు మళ్లీ కలుస్తాయి.
456
00:34:43,874 --> 00:34:47,586
నాకు చాలా బాధగా ఉంది.
నీకోసం నేను, మార్గోట్, కార్ల్
457
00:34:47,669 --> 00:34:50,255
ఇక్కడే ఉంటాం.
నువ్వు మా కుటుంబంలోని దానివి.
458
00:34:50,339 --> 00:34:51,673
ధన్యవాదాలు, మే.
459
00:34:58,222 --> 00:35:03,560
అంత్యక్రియల నుండి ప్రత్యక్ష ప్రసారం.
బాధగా ఉంది.
460
00:35:04,353 --> 00:35:07,064
నేను ఏం చెప్పానుకుంటున్నానంటే,
461
00:35:07,731 --> 00:35:11,568
ఇది మనం కోల్పోయిన ప్రతి ఒక్కరికి.
ఆత్మకు శక్తి కలుగుగాక.
462
00:35:15,155 --> 00:35:17,908
బాహాటంగా అమర్యాదగా ఉన్నానా?
463
00:35:17,991 --> 00:35:19,535
అది నివాళి.
464
00:35:20,661 --> 00:35:24,790
సరదాగా ఉండు.
బీచ్ దగ్గర నీ ఏడ్చే ప్రియుడిని చూశాను.
465
00:35:28,418 --> 00:35:30,587
- ఎక్కడికి వెళుతున్నావు?
- పని ఉంది.
466
00:35:30,671 --> 00:35:35,092
నేను ఇక్కడికి రాకముందే
కారం, తేనెలతో చాలా నీళ్ళు తాగాను.
467
00:35:42,349 --> 00:35:43,725
నువ్వు వెళితే మంచిది.
468
00:35:57,239 --> 00:36:00,409
- నేను తలుపుకు గడియ పెట్టి ఉంటే బాగుండేది.
- ఎందుకు?
469
00:36:00,492 --> 00:36:02,494
నువ్వు నేను చూడాలని అనుకున్నావు.
470
00:36:02,870 --> 00:36:05,080
అంటే, నువ్వు మొత్తం రికార్డు చేశావు.
471
00:36:05,163 --> 00:36:07,666
నేను నాలా ఉన్నాను,
సుఖం పొందుతున్నాను.
472
00:36:07,749 --> 00:36:11,503
ఇది చాలా నీచంగా ఉంది. నీకైనా కూడా.
473
00:36:12,087 --> 00:36:15,507
పక్క బట్టలు శుభ్రం చేస్తాను, సరేనా?
అతనికి రక్తం కారలేదు.
474
00:36:16,425 --> 00:36:18,635
అయినా అతను తప్పక బ్రహ్మచారే.
475
00:36:21,555 --> 00:36:24,725
ఇప్పుడు విలనెల్‌లాగా ప్రవర్తిస్తున్నావు.
476
00:36:24,808 --> 00:36:28,061
అంటే ఇది
దృష్టిని ఆకర్షించే ప్రవర్తనకు మించినది.
477
00:36:28,145 --> 00:36:29,229
సరే.
478
00:36:29,855 --> 00:36:31,732
థెరఫీ చేస్తున్న మార్గోట్.
479
00:36:33,150 --> 00:36:34,443
కానివ్వు
480
00:36:34,526 --> 00:36:36,904
నువ్వు ఎప్పుడూ ఇలాగే చేస్తావు.
481
00:36:36,987 --> 00:36:39,948
జనాన్ని బాధపెట్టి,
అది జోక్ లాగా చేస్తున్నావు.
482
00:36:40,032 --> 00:36:41,909
అంటే ఇది అసలు సరదాగా లేదు.
483
00:36:43,744 --> 00:36:45,829
ఇదంతా నా థెరపిస్టుతో మాట్లాడాను.
484
00:36:45,913 --> 00:36:49,499
బలహీనంగా ఉండటం
ఎంత కష్టమో అర్థం చేసుకోగలను.
485
00:36:49,583 --> 00:36:53,045
ఎందుకంటే తన తల్లికి జరిగినదానికి
అది సరైనదేనని అనుకుంటుంది.
486
00:36:53,128 --> 00:36:56,882
అమ్మ చనిపోయింది.
నాకు ఇదే ఇష్టం.
487
00:36:57,799 --> 00:36:59,968
ఎంత నీచంగా మాట్లాడుతున్నావో తెలుసా?
488
00:37:00,385 --> 00:37:02,387
నాకు అర్థమైంది, సరేనా?
489
00:37:02,471 --> 00:37:06,433
నేను యూఎస్‌సీకి వెళ్ళి,
నీ గురించి మర్చిపోతానని భయపడుతున్నావు.
490
00:37:06,516 --> 00:37:09,978
ఓరి దేవుడా! మార్గోట్,
ఇది జీర్ణించుకోవడం కష్టమని తెలుసు,
491
00:37:10,062 --> 00:37:12,606
కానీ అంతా నీ గురించే కాదు, సరేనా?
492
00:37:13,315 --> 00:37:14,650
నేను సరదాగా ఉన్నానంతే.
493
00:37:15,233 --> 00:37:19,071
అందుకే నీ సోదరి
సదా ప్రేమించిన వాడితో శృంగారం చేశావు.
494
00:37:19,154 --> 00:37:21,365
నా పరుపు మీద. ఇంకా రికార్డు చేశావు.
495
00:37:21,907 --> 00:37:22,783
సరదాకా?
496
00:37:22,866 --> 00:37:25,786
ఎంత మానసిక రోగిగా మారిపోయావో
తెలుస్తోందా?
497
00:37:25,869 --> 00:37:29,247
ఎప్పుడూ ఇలాగే ప్రవర్తిస్తాను.
498
00:37:29,331 --> 00:37:31,833
- నిన్ను నమ్మను.
- నేను లెక్క చేయను.
499
00:37:32,709 --> 00:37:36,797
నన్ను ఎంత తోసేసినా, నువ్వేంటో నాకు తెలుసు.
500
00:37:38,090 --> 00:37:40,592
నన్ను ప్రేమిస్తున్నావని నాకు తెలుసు.
501
00:37:42,594 --> 00:37:44,137
నేనూ ప్రేమిస్తున్నాను.
502
00:37:45,555 --> 00:37:46,890
నా గురించి తెలిస్తే,
503
00:37:46,974 --> 00:37:50,352
నేను నీ గురించి ఏమాత్రం పట్టించుకోను.
504
00:38:07,411 --> 00:38:10,163
- ఏం చేస్తున్నావు?
- ఏం లేదు.
505
00:38:16,211 --> 00:38:18,380
హరాల్డ్ చేసే
రెడ్ వెల్వెట్ అద్భుతం.
506
00:38:23,468 --> 00:38:25,137
తప్పకుండా కేటో కాదు.
507
00:38:29,182 --> 00:38:31,685
ఏం చెప్పాలనుకుంటున్నానంటే...
క్షమించు .
508
00:38:31,768 --> 00:38:32,978
నాకా?
509
00:38:33,061 --> 00:38:35,689
నువ్వు నాకు ఎప్పుడూ అండగా ఉన్నావు. ఇంకా...
510
00:38:36,732 --> 00:38:40,235
నాకు ఏమైందో తెలియదు, కానీ నేను...
511
00:38:40,318 --> 00:38:42,362
చాలా పాడు పనులు చేశాను.
512
00:38:45,866 --> 00:38:47,492
నన్ను క్షమించు .
513
00:39:18,774 --> 00:39:21,818
అంతరాయానికి ఏమనుకోవద్దు.
నీ కోసం వెతుకుతున్నాను.
514
00:39:22,652 --> 00:39:23,987
మీకు దొరికాను.
515
00:39:26,198 --> 00:39:28,033
వీడ్కోలు చెప్పడానికి సిద్ధమేనా?
516
00:39:36,708 --> 00:39:37,542
అవును.
517
00:40:44,651 --> 00:40:46,945
ఓ.జీ. క్రూ
ఆలిసన్ - నేనింకా ఇక్కడే ఉన్నాను
518
00:40:55,829 --> 00:40:59,166
ఏం జరుగుతుంది? ఏం కొనసాగుతోంది?
519
00:41:10,010 --> 00:41:13,638
జరగండి. జరగండి. అందరూ వెనక్కి జరగండి.
520
00:41:20,187 --> 00:41:21,396
ఛ.
521
00:41:43,627 --> 00:41:44,461
అయ్యో!
522
00:41:48,423 --> 00:41:50,133
ఇది నేను శుభ్రం చేయను.
523
00:44:05,101 --> 00:44:07,103
సబ్‌టైటిల్ అనువాద కర్త
నల్లవల్లి రవిందర్ రెడ్డి
524
00:44:07,187 --> 00:44:09,189
క్రియేటివ్ సూపర్‌వైజర్
పవన్ కుమార్