1
00:01:38,724 --> 00:01:42,102
- జనాలు చనిపోతున్నారు!
- అందరూ శాంతించండి. సరేనా?
2
00:01:42,186 --> 00:01:44,688
మా యువకుల్ని ఎలా సంరక్షించుకోవాలి?
3
00:01:44,772 --> 00:01:47,483
- తుపాకీ తీసుకోవాలి.
- మనం చీఫ్ చెప్పేది వినాలి.
4
00:01:47,566 --> 00:01:50,194
ఆమె తన సొంత ఆఫీసర్‌ను కాపాడుకోలేకపోయింది!
5
00:01:51,362 --> 00:01:53,030
అతని ఆత్మకు శాంతి కలుగు గాక.
6
00:01:53,113 --> 00:01:56,951
- మీ నాన్న ఇది చూసుకున్నట్లున్నారు.
- మీ అమ్మకు కూడా అంతా తెలుసు.
7
00:01:57,034 --> 00:02:00,329
- ఏంటి సంగతి, రైలీ?
- హేయ్, మి. డావన్‌పోర్ట్.
8
00:02:06,627 --> 00:02:09,338
ఏమైనా కావాలా? రాక్సీ? జేనీ?
9
00:02:09,547 --> 00:02:10,923
నేను బాగానే ఉన్నాను.
10
00:02:11,298 --> 00:02:14,426
బాగానే ఉన్నావా?
చూస్తుంటే నువ్వు అలా కనిపించడం లేదు.
11
00:02:14,510 --> 00:02:18,389
సోదరి అంత్యక్రియలలో పాటు
అక్కడ హత్యలు జరుగుతుండగా బాగుండటం కష్టం.
12
00:02:18,472 --> 00:02:21,100
మనం ఒకసారే బ్రతుకుతాం. నిజమేనా, అమ్మాయిలూ?
13
00:02:22,810 --> 00:02:25,104
సరే! అందరూ నిశ్శబ్దంగా ఉండండి!
14
00:02:25,187 --> 00:02:27,064
ధన్యవాదాలు, ఆఫీసర్ కలామ.
15
00:02:27,147 --> 00:02:30,943
ఇప్పుడు ఆఫీసర్ క్రూజ్ విచారణతో పాటుగా
16
00:02:31,026 --> 00:02:34,029
ప్రభుత్వం నుండి అదనపు వనరులు కోరాను.
17
00:02:34,154 --> 00:02:38,576
ప్రధాన భూభాగంతో అనుసంధానకర్తగా ఎమ్‌ఈకి
సహాయం చేయమని డా. గిల్బర్ట్‌ను కోరాను.
18
00:02:39,785 --> 00:02:42,913
బోస్టన్‌లోని వైద్య కళాశాలలో
తోటివారిని సంప్రదించాను.
19
00:02:42,997 --> 00:02:46,166
వారు పనులు అవ్వడానికి
తమ అధికారం ఉపయోగిస్తామన్నారు.
20
00:02:46,250 --> 00:02:49,295
మన సందేశాలను
పోలీసులకు ఇవ్వడం గురించి ఆలోచించావా?
21
00:02:49,378 --> 00:02:51,297
అంటే మన పేరు తెలియకుండా.
22
00:02:51,797 --> 00:02:53,215
- పేరు తెలియదా?
- అవును.
23
00:02:53,757 --> 00:02:55,134
నిజంగా జరిగే పని కాదు.
24
00:02:55,217 --> 00:02:58,721
మీ నాన్న పురుషాంగం మంత్రదండమయితే తప్ప,
నువ్వు జైలుకెళ్తావు.
25
00:02:58,804 --> 00:03:00,514
దాని అర్థం ఏంటి?
26
00:03:01,307 --> 00:03:04,351
వారి పనుల గురించి మా అమ్మ ఆడిపోసుకుంటుంది.
27
00:03:05,060 --> 00:03:06,562
- ఉపాసకుల పని!
- కావచ్చు.
28
00:03:06,645 --> 00:03:11,233
సరే. అమ్మా, అది 25 ఏళ్ల క్రితం.
అవి సామూహిక ఆత్మహత్యలు.
29
00:03:11,317 --> 00:03:13,277
వారు మమ్మల్ని దాదాపు నాశనం చేశారు
30
00:03:13,360 --> 00:03:16,614
నేను చెప్పేదేమిటంటే
నాకు డెలాన్ అంటే ఏమాత్రం ఇష్టం లేదు.
31
00:03:16,697 --> 00:03:19,158
బాగుంది. నేను కూడా అంతే.
32
00:03:19,325 --> 00:03:23,787
అంటే ఆ అశ్లీల వీడియో చూశాక
తృటిలో తప్పించుకున్నానని అనిపించింది.
33
00:03:24,371 --> 00:03:25,247
అవును.
34
00:03:25,331 --> 00:03:27,708
బాధితులతో సంబంధమున్న
35
00:03:27,791 --> 00:03:30,085
ప్రతి ఒక్కరినీ ప్రశ్నిస్తాం.
36
00:03:30,169 --> 00:03:33,923
ఇది చిన్న పట్టణం.
ఎవరైనా ఏదైనా చూసి ఉంటారు.
37
00:03:37,468 --> 00:03:40,262
ఐ నో వాట్ యూ డిడ్
లాస్ట్ సమ్మర్
38
00:04:22,429 --> 00:04:23,555
అంత సరదాగా ఏముంది?
39
00:04:25,557 --> 00:04:26,642
ఏం లేదు.
40
00:04:26,725 --> 00:04:27,893
సందేశం ఎవరికి?
41
00:04:30,229 --> 00:04:31,480
మార్గోట్ కి.
42
00:04:32,314 --> 00:04:35,234
మీ ఇద్దరి మధ్య
సాన్నిహిత్యం పెరుగుతున్నట్లుంది.
43
00:04:37,111 --> 00:04:39,321
ఆమె నా ఆప్తమిత్రురాలు, గుర్తుందా?
44
00:04:40,364 --> 00:04:42,574
ఆలిసన్. ఇది గ్రాడ్యుయేషన్ రాత్రి.
45
00:04:42,658 --> 00:04:44,243
స్నేహితులతో ఆనందించు.
46
00:04:44,326 --> 00:04:45,786
వారు నా స్నేహితులు కాదు.
47
00:04:45,869 --> 00:04:48,080
కాస్త శ్రమ పడితే వారు అయ్యేవారు.
48
00:04:48,163 --> 00:04:50,082
అంటే, పూర్తిగా నటించాలా?
49
00:04:50,791 --> 00:04:54,378
ఈ రాత్రి అలా చేయకు.
కనీసం సరదాగా ఉన్నట్లు నటించు.
50
00:04:54,461 --> 00:04:56,797
- నేను నటించను,
- నాకు తెలుసు.
51
00:04:56,880 --> 00:04:58,882
బ్రూస్? లోపలకి రా.
52
00:04:59,758 --> 00:05:00,718
హేయ్.
53
00:05:00,801 --> 00:05:02,469
- స్వాగతం.
- ధన్యవాదాలు.
54
00:05:16,442 --> 00:05:17,776
జాగ్రత్త, సరేనా?
55
00:05:18,902 --> 00:05:21,572
ఏం? మీరు నడుపుతుంటే
నేను సందేశాలు పంపడానికా?
56
00:05:21,655 --> 00:05:22,990
మార్గోట్ విషయంలో.
57
00:05:24,783 --> 00:05:27,828
మీ సోదరి, ఆమె చాలా ఆప్తమిత్రులు.
ఇక నువ్వు...
58
00:05:28,454 --> 00:05:29,329
వేరేలా ఉంటావు.
59
00:05:31,206 --> 00:05:34,126
అంటే నేను తెలివిగా, మంచిగా, సరదాగా ఉండను.
60
00:05:34,209 --> 00:05:35,794
అంటే నటించవు.
61
00:05:37,254 --> 00:05:38,714
మీరు నమ్మశక్యం కారు.
62
00:05:38,797 --> 00:05:41,925
నన్ను వేసవిలో ఇంటికి తీసుకొచ్చి,
లెనన్‌లా నటించమంటారు.
63
00:05:42,009 --> 00:05:45,387
ఇప్పుడు ఆమె స్నేహితులకు
నేను దగ్గరైతే వద్దంటున్నారా?
64
00:05:45,471 --> 00:05:48,474
అంటే నా శేష జీవితమంతా
నేను నటిస్తూ, ఒంటరిగా ఉండాలా?
65
00:05:48,557 --> 00:05:49,975
మార్గోట్ నిన్ను ఇష్టపడదు
66
00:05:53,270 --> 00:05:54,730
నీ సోదరిని ఇష్టపడింది.
67
00:06:01,361 --> 00:06:02,404
కానర్ తండ్రి నా ముందే
రైలీ దగ్గర తీసుకున్నాడు!
68
00:06:02,488 --> 00:06:03,614
కాదు! మిస్టర్ డావన్‌పోర్ట్ కాదు
సరుకు కోసం ఎదురుచూపులు
69
00:06:03,697 --> 00:06:04,656
నవ్వు ఆగడం లేదు. తండ్రి లాంటి కొడుకు.
70
00:06:04,740 --> 00:06:05,741
నేను అతనితో జత కట్టాలని
నువ్వు అనుకున్నావంటే నమ్మలేకపోతున్నాను!
71
00:06:12,623 --> 00:06:16,043
హలో? తర్వాత తయారీ కోసం వస్తున్నావు, కదా?
72
00:06:16,126 --> 00:06:17,586
హలో?
73
00:06:50,452 --> 00:06:51,662
అది నిన్ను కాపాడదు.
74
00:06:53,705 --> 00:06:54,832
ఛ!
75
00:07:02,297 --> 00:07:03,382
ఇది ఏంటి?
76
00:07:03,841 --> 00:07:05,467
నువ్వు నాకు తెలుసు.
77
00:07:06,593 --> 00:07:08,554
- మూన్ వేవ్స్... మా అమ్మ.
- కాదు.
78
00:07:09,221 --> 00:07:10,973
కాదు, ముందు చూసినప్పటి నుండి.
79
00:07:18,021 --> 00:07:20,816
ఈ జీవితంలో విముక్తి లేదు.
80
00:07:25,863 --> 00:07:28,240
ఆలిసన్
81
00:08:02,733 --> 00:08:03,859
ఏంటి?
82
00:08:04,943 --> 00:08:06,570
హాయ్, కోర్ట్నీ.
83
00:08:08,947 --> 00:08:12,117
- రైలీ ఇంట్లో ఉందా?
- మీ అమ్మకు కొత్త పని మనిషి కావాలా?
84
00:08:12,201 --> 00:08:13,952
ఆ బ్రూస్ నన్ను బాధపెట్టాడు.
85
00:08:14,036 --> 00:08:16,455
అతని బాత్రూంలో చనిపోవడం
నా తప్పు అయినట్లు.
86
00:08:16,538 --> 00:08:19,166
అవును, నిజమే.
87
00:08:19,249 --> 00:08:21,543
మాకు ఇంట్లోనే ఉండే పని మనిషి ఉంది.
88
00:08:23,837 --> 00:08:26,465
రైలీ! మార్గోట్ యువరాణి వచ్చింది!
89
00:08:30,928 --> 00:08:31,762
హేయ్.
90
00:08:31,845 --> 00:08:32,721
హేయ్.
91
00:08:34,431 --> 00:08:36,099
లోపలకి వస్తావా?
92
00:08:38,852 --> 00:08:40,938
సరే, ఇదే.
93
00:08:42,981 --> 00:08:43,899
బాగుంది.
94
00:08:44,608 --> 00:08:46,235
ఏదైనా అరువు కావాలా?
95
00:08:46,318 --> 00:08:48,362
ఇంకాస్త అమాయకంగానా?
96
00:08:48,445 --> 00:08:50,530
అంటే, పోలీసులు చూసి పసిగడతారు.
97
00:08:50,614 --> 00:08:51,949
పర్వాలేదు, బాగున్నాను.
98
00:08:52,866 --> 00:08:53,992
మిగతా వారి గురించి.
99
00:08:54,076 --> 00:08:57,496
డెలాన్ కాస్త మౌనంగా ఉన్నాడు,
కానీ పోలీసులకు ఏమీ చెప్పడు.
100
00:08:57,579 --> 00:09:00,624
నేను ఒక అమాయకుడి గురించి
దిగులు పడటంలేదు.
101
00:09:00,707 --> 00:09:04,836
లెనన్ గంట క్రితమే ఇక్కడికి రావాల్సింది,
కానీ ఇప్పుడు ముఖం చాటేసింది.
102
00:09:04,920 --> 00:09:06,922
లెనన్ అంటే లెనన్ మరి.
103
00:09:07,005 --> 00:09:07,881
టీ.
104
00:09:08,257 --> 00:09:10,259
ఆమెకు చాలా తెలివితక్కువ.
105
00:09:10,926 --> 00:09:13,178
అంటే, ఆమె డెలాన్‌తో పడుకున్నప్పుడు...
106
00:09:16,014 --> 00:09:18,058
ప్రశంసలు పొందడానికి ఏడవ తరగతిలో
107
00:09:18,141 --> 00:09:21,645
ఆమె నా గురించి
మిస్టర్ పోస్నర్‌తో చెప్పినప్పటి మాటేంటి?
108
00:09:22,145 --> 00:09:24,523
ఆమె ఇంటికి వచ్చినప్పటి నుండి
109
00:09:24,606 --> 00:09:26,733
వేరేలా ఉంది. నీకలా అనిపించడం లేదా?
110
00:09:26,817 --> 00:09:27,901
కావచ్చు.
111
00:09:29,903 --> 00:09:32,948
అంటే, ఆమె నా దగ్గర కొనలేదు.
112
00:09:33,031 --> 00:09:35,701
నా స్తనాల గురించి ఒకసారే వ్యాఖ్యానించింది.
113
00:09:35,784 --> 00:09:36,952
అవి చక్కగా ఉన్నాయి.
114
00:09:38,495 --> 00:09:40,038
నువ్వు కొంటావనే తెలుసు.
115
00:09:41,707 --> 00:09:45,043
పోలీసులకు తెలిస్తే,
అందరికంటే లెనన్‌కే ఎక్కువ ఇబ్బంది.
116
00:09:45,127 --> 00:09:46,128
నిజాలు.
117
00:09:46,211 --> 00:09:48,922
ఆమె తండ్రి పురుషాంగం కూడా
కాపాడదని చెప్పాను.
118
00:09:49,965 --> 00:09:53,719
- బ్రూస్ పురుషాంగం చూశావా?
- లేదు, ఆ పోలీసావిడతో పడుకుంటున్నాడు.
119
00:09:53,802 --> 00:09:57,431
లాడ్జిలో వాడిన బొమ్మలు,
నూనె ఉన్నాయని మా అమ్మ చెప్పింది.
120
00:09:57,514 --> 00:09:59,474
బ్రూస్ వంగే ప్రియుడా?
121
00:10:00,100 --> 00:10:03,478
ఆ వయసు మళ్ళిన దానితో కాకుంటే,
అది చాలా బాగుంటుంది.
122
00:10:05,063 --> 00:10:09,026
చూడు, లెనన్ తిరుగుబోతు,
అయినా సదా నా ఆప్తమిత్రురాలు.
123
00:10:09,109 --> 00:10:12,446
పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టాక,
ఆమెకది గుర్తుంటే మేలు.
124
00:10:16,783 --> 00:10:19,202
డెలాన్. హేయ్.
125
00:10:19,286 --> 00:10:20,162
హేయ్.
126
00:10:21,163 --> 00:10:22,497
అంతా క్షేమమేనా?
127
00:10:29,463 --> 00:10:30,505
సరే...
128
00:10:32,841 --> 00:10:34,468
నిజం, ఆలిసన్ గుర్తొస్తోంది.
129
00:10:35,594 --> 00:10:36,595
చాలా.
130
00:10:41,683 --> 00:10:42,809
అవును, నాకు కూడా.
131
00:10:43,352 --> 00:10:48,190
మన అద్భుతమైన పిల్లలకు,
వారిని కన్న అద్భుతమైన తల్లిదండ్రులైన మనకు.
132
00:10:48,273 --> 00:10:50,067
ముందుగా, హాని చేయవద్దు, కదా?
133
00:10:50,150 --> 00:10:52,194
అరే, వీడ్కోలు చెప్తున్న తండ్రి.
134
00:10:52,277 --> 00:10:55,489
నా కాలేజీ వారిని కాకుండా
నీ వారిని ఎన్నుకోవడం నమ్మలేను.
135
00:10:55,572 --> 00:10:57,783
మిషిగన్ వారు ఖర్చులన్నీ భరిస్తారట.
136
00:10:58,408 --> 00:11:00,744
నిజంగా ఆమెను చూసి గర్వపడుతున్నాను.
137
00:11:01,661 --> 00:11:02,788
రెండో కూతురు?
138
00:11:02,871 --> 00:11:05,457
- ఆమె పేరు ఏంటి?
- ఆలిసన్.
139
00:11:05,540 --> 00:11:07,793
ఆమె... తన దారి వెతుక్కుంటుంది.
140
00:11:07,876 --> 00:11:09,419
మాటల్లోనే వచ్చింది.
141
00:11:09,503 --> 00:11:11,505
అవును, వచ్చేశాను.
142
00:11:11,588 --> 00:11:14,424
హేయ్, మేకప్ వేసుకో. అందంగా ఉంటావు.
143
00:11:14,508 --> 00:11:15,717
ఇంటికి వెళ్తాను.
144
00:11:16,802 --> 00:11:17,928
మనం ఇప్పుడే వచ్చాం.
145
00:11:18,303 --> 00:11:20,263
- ఇది నా మొదటి డ్రింక్.
- రెండవది.
146
00:11:20,764 --> 00:11:23,475
- నీ స్నేహితులతో గడుపు.
- నాకు స్నేహితులు లేరు.
147
00:11:23,975 --> 00:11:25,102
చాలా వింతగా ఉంది.
148
00:11:26,144 --> 00:11:28,647
- నీ సోదరి ఏది?
- ఏమో. నేను వెళ్ళాలి.
149
00:11:28,730 --> 00:11:33,193
సరే, ఇప్పుడే బయలుదేరను,
అందుకే వెళ్లి ఆనందించు... ఎవరితోనైనా.
150
00:11:39,950 --> 00:11:42,619
వాళ్ళకు కష్టకాలం.
ఉన్నత పాఠశాల పూర్తి చేయడం.
151
00:11:44,663 --> 00:11:47,040
మన పిల్లలకు. వారిని ఎంత ఇష్టపడతాం.
152
00:11:47,124 --> 00:11:48,542
ఫ్రెడ్ ఫిలిప్స్
153
00:11:49,793 --> 00:11:51,920
నువ్వు ఎవరు, ఫ్రెడ్ ఫిలిప్స్?
154
00:11:56,550 --> 00:11:58,677
ఫేస్‌బుక్
సైన్ ఇన్
155
00:12:05,267 --> 00:12:08,103
ఓన్లీఫ్యాన్స్
156
00:12:13,024 --> 00:12:14,234
ఛ!
157
00:12:17,195 --> 00:12:18,405
ఆ, ఏంటి?
158
00:12:18,488 --> 00:12:21,700
ఎవరికో జేనీ కావాలి.
బాధపడుతున్నావని రైలీ చెప్పింది.
159
00:12:21,783 --> 00:12:24,244
నా గురించి
మీరు ఎందుకు మాట్లాడుతున్నారు?
160
00:12:24,327 --> 00:12:25,495
చాలా భయపడిపోయామేమో?
161
00:12:25,579 --> 00:12:26,788
దిగులు పడుతున్నాము.
162
00:12:26,872 --> 00:12:29,875
ఈ రోజు విచారణ ఉంది.
నువ్వు సిద్ధమై రావాల్సింది.
163
00:12:29,958 --> 00:12:31,293
ఛ. అయ్యో.
164
00:12:31,376 --> 00:12:34,129
మన్నించు. అసలు గుర్తుకు రాలేదు. నేను...
165
00:12:34,629 --> 00:12:36,256
నేను ఏం చెప్పను, సరేనా?
166
00:12:36,339 --> 00:12:37,174
కాదు, ఆగు.
167
00:12:54,941 --> 00:12:56,651
నాతో పరాచికమా?
168
00:12:58,612 --> 00:12:59,946
ఇక్కడ ఏం చేస్తున్నావు?
169
00:13:00,030 --> 00:13:01,615
నేను గుహకు వెళ్లాను.
170
00:13:02,574 --> 00:13:07,204
ఒక విషయం చెప్పనా? వదిలేయు.
నీ బాధ, పశ్చాత్తాపాలను ఇక భరించలేను.
171
00:13:08,538 --> 00:13:12,042
నీ సలహా కోసం వస్తే,
క్లారా కత్తి తీసుకుని నా పైకి వచ్చింది.
172
00:13:12,125 --> 00:13:14,711
- అక్కడంతా రక్తం ఉంది.
- ఎవరి రక్తం?
173
00:13:14,794 --> 00:13:15,629
నాకు తెలియదు.
174
00:13:16,630 --> 00:13:20,967
నేను అంతా పరిశీలిస్తున్నాను.
ఆమెనే హంతకురాలని అనుకుంటున్నాను.
175
00:13:21,885 --> 00:13:24,387
ఆమె విచిత్రమైనది.
అందరినీ ఎందుకు చంపుతుంది?
176
00:13:24,471 --> 00:13:27,516
- మనం ఆలిసన్‌ను వదిలి రావడం గుర్తుందా?
- మర్చిపోలేను.
177
00:13:27,599 --> 00:13:30,477
సరే. నాకు ఏదో వినిపించింది.
178
00:13:30,560 --> 00:13:34,272
రైలీ, మార్గోట్ అవి ఎలుకలు అన్నారు,
కానీ ఆ శబ్దం విన్న చోటు నుండే
179
00:13:34,689 --> 00:13:36,691
ఈరోజు క్లారా వచ్చింది.
180
00:13:36,775 --> 00:13:38,568
ఆ రాత్రి మనల్ని చూసిందంటావా?
181
00:13:38,652 --> 00:13:42,239
తనకి నా గురించి
తెలుసని, విముక్తి లేదని అంది.
182
00:13:44,032 --> 00:13:47,285
ఛ. ఆ ఉపాసకులు జంతువులు మొదలైన వాటిని
చంపుతారని విన్నాను.
183
00:13:47,369 --> 00:13:49,871
ఆమె అక్కడ ఉంటే,
తన వద్ద ఆలిసన్ ఫోన్ ఉంటుంది
184
00:13:49,955 --> 00:13:53,625
హరాల్డ్, పోలీస్ ఆఫీసర్ చనిపోతే,
ఆమె అంత్యక్రియల దగ్గరుంది.
185
00:13:54,334 --> 00:13:56,044
ఆమె నల్ల ట్రక్కు నడుపుతుంది.
186
00:13:57,712 --> 00:14:00,799
మనం ఇంటికెళ్ళాక,
మనల్ని శిక్షించాలని ఎదురు చూస్తోంది.
187
00:14:00,882 --> 00:14:03,718
- మనం పోలీసులకు చెప్పాలంటావా?
- మనకి ఆధారాలు కావాలి
188
00:14:04,511 --> 00:14:07,430
ఆ రాత్రి మనం ఏం చేశామో
చెప్పాలని అనుకుంటే తప్ప.
189
00:14:07,973 --> 00:14:10,058
నువ్వు ఇబ్బందుల్లో పడకూడదు.
190
00:14:12,561 --> 00:14:13,436
ధన్యవాదాలు.
191
00:14:15,814 --> 00:14:19,359
పోలీసు రేఖ దాటవద్దు
192
00:14:27,784 --> 00:14:30,370
క్లారా వెదర్స్
అంత్యక్రియలకు ఎందుకొచ్చింది?
193
00:14:31,121 --> 00:14:31,997
క్లారానా?
194
00:14:33,081 --> 00:14:34,082
అవును.
195
00:14:34,457 --> 00:14:35,667
ఆమెను ఆహ్వానించారా?
196
00:14:36,334 --> 00:14:39,004
అంటే, ఆమె నాకు తెలియదు కదా.
197
00:14:39,087 --> 00:14:41,548
కేవలం నివాళులు అర్పించడానికి వచ్చింది.
198
00:14:41,631 --> 00:14:44,426
మన రెండు కుటుంబాలు
శాశ్వతంగా వై హునాలో ఉన్నాయి.
199
00:14:45,343 --> 00:14:48,346
అంటే చనిపోయిన ఆమె ఉపాసకుల కుటుంబమా?
200
00:14:49,139 --> 00:14:51,891
అందుకే ఆమె ఆకుపచ్చ దుస్తులు వేసుకుంటుంది.
201
00:14:51,975 --> 00:14:54,769
విను, క్లారాకు కొన్ని నమ్మకాలు ఉన్నాయి.
202
00:14:57,564 --> 00:14:58,690
ఎలాంటివి?
203
00:14:58,773 --> 00:15:00,025
నాకు తెలియదు.
204
00:15:02,235 --> 00:15:04,654
ఇది దాని గురించి చింతించాల్సిన సమయం కాదు.
205
00:15:05,280 --> 00:15:08,158
మీ ప్రియురాలు
మనల్ని వదిలి పెట్టదంటే నమ్మలేను.
206
00:15:08,241 --> 00:15:09,576
లైలా డ్యూటీ చేస్తుంది.
207
00:15:09,659 --> 00:15:11,202
అవును, చికాకు పెడుతుంది.
208
00:15:11,286 --> 00:15:12,245
గుర్తుంచుకో,
209
00:15:13,371 --> 00:15:15,874
గత వేసవికి నీకు ఎలాంటి సంబంధం లేదు.
210
00:15:16,249 --> 00:15:17,167
సరేనా?
211
00:15:18,293 --> 00:15:20,211
నువ్వు దాచాల్సింది ఏం లేదు.
212
00:15:20,795 --> 00:15:23,131
అంటే అసలు నా ఉనికి తప్ప.
213
00:15:25,091 --> 00:15:27,844
వై హునా
పోలీసులు
214
00:15:27,927 --> 00:15:31,514
లేదు, మేడమ్. ఆఫీసర్ క్రూజ్
అంత్యక్రియలకు రావడం నేను చూడలేదు.
215
00:15:31,598 --> 00:15:34,100
నేను రక్తం చూడగానే అరిచాను.
216
00:15:34,184 --> 00:15:35,769
మీరు వచ్చారు, గుర్తుందా?
217
00:15:35,852 --> 00:15:38,772
నేను బాత్రూముకు వెళ్ళేటప్పుడు
ఎవరిని చూడలేదు.
218
00:15:39,564 --> 00:15:43,777
ఎవరు వచ్చారో నేను గమనించలేదు.
అవి నా సోదరి అంత్యక్రియలు.
219
00:15:43,860 --> 00:15:44,736
అవుననుకో.
220
00:15:44,819 --> 00:15:48,031
- డేల్ దగ్గర ఏమైనా కొన్నావా?
- డేల్ దగ్గర ఏదీ కొనను.
221
00:15:48,114 --> 00:15:49,824
స్నాక్స్, స్లషీలు మాత్రమే.
222
00:15:49,908 --> 00:15:53,870
నేను డేల్ దగ్గర మాదక ద్రవ్యాలు కొనలేదని
ఆఫీసర్ క్రూజ్‌కు చెప్పాను.
223
00:15:55,538 --> 00:15:58,833
మీ కూతురు ఆలిసన్‌కు
డేల్‌తో శారీరక సంబంధం ఉందా?
224
00:15:58,917 --> 00:16:00,418
నాకు తెలిసినంతవరకు లేదు.
225
00:16:00,710 --> 00:16:03,672
ఆలిసన్‌కు ఎవరితోనూ
శారీరక సంబంధం ఉందని అనుకోను.
226
00:16:03,755 --> 00:16:06,132
నీకు డేల్‌తో శారీరక సంబంధం ఉండిందా?
227
00:16:06,216 --> 00:16:07,050
అసహ్యంగా ఉంది.
228
00:16:07,133 --> 00:16:10,970
డేల్? వాడికి నా నోట్లో
తన లింగం పెట్టేంత అదృష్టం లేదు.
229
00:16:11,179 --> 00:16:12,305
అది రోత పుడుతుంది.
230
00:16:12,389 --> 00:16:14,432
డేల్‌తో సంభోగమా? లేదు.
231
00:16:14,516 --> 00:16:15,934
మీ సోదరి సంగతేంటి?
232
00:16:16,518 --> 00:16:17,686
ఆమెది ఏంటి?
233
00:16:17,769 --> 00:16:19,688
తన ఓన్లీఫ్యాన్స్ ఖాతా సంగతేంటి?
234
00:16:21,189 --> 00:16:23,775
ఆమెకు ఓన్లీఫ్యాన్స్ ఖాతా ఉందని
నీకు తెలుసా?
235
00:16:24,234 --> 00:16:25,694
ఒన్లీఫ్యాన్స్ అంటే ఏంటి?
236
00:16:25,777 --> 00:16:28,947
డబ్బులకు వ్యక్తిగతీకరించిన అశ్లీల వీడియోలు
చూపే సైట్.
237
00:16:30,865 --> 00:16:33,451
ఆలిసన్ ఆ పని చేసిందా?
238
00:16:33,535 --> 00:16:35,829
ఆఫీసర్ క్రూజ్ ఆత్మకు శాంతి కలుగు గాక.
239
00:16:35,912 --> 00:16:38,707
అతను ఆలీవాలీ అనే అకౌంట్‌ను కనిపెట్టాడు.
240
00:16:38,790 --> 00:16:40,625
డేల్ నెలవారీ చందాదారుడు.
241
00:16:44,254 --> 00:16:46,172
ఆమెకు అశ్లీల సైట్ ఉంటే ఏంటి?
242
00:16:46,256 --> 00:16:48,883
చనిపోయిన వారికి దానికి సంబంధం ఏంటి?
243
00:16:48,967 --> 00:16:51,094
అదే కనిపెట్టాలని ప్రయత్నిస్తున్నాను.
244
00:16:52,512 --> 00:16:55,890
ఆలిసన్‌తో నాకు స్నేహం లేదు.
ఆమెను ఎందుకు ఫాలో అవుతాను?
245
00:16:58,560 --> 00:17:00,186
అశ్లీల వీడియోలు చూస్తాను.
246
00:17:00,812 --> 00:17:05,108
అయితే చందాదారుల జాబితాలో
డెలాన్ స్కాన్లన్ పేరు ఉండదా?
247
00:17:07,819 --> 00:17:08,820
ఉండదు, మేడమ్.
248
00:17:08,903 --> 00:17:10,572
ఆమె పాస్‌వర్డ్‌ల సంగతి ఏంటి?
249
00:17:10,655 --> 00:17:13,950
మీరిద్దరూ సన్నిహితంగా ఉంటారని తెలుసు.
నీకేమైనా చెప్పిందా?
250
00:17:14,033 --> 00:17:15,827
నా సోదరి పెద్దగా చెప్పేదికాదు.
251
00:17:15,910 --> 00:17:19,414
వాళ్ల కంప్యూటర్లు నేనెలా వాడుతాను?
నేను శుభ్రం చేస్తాను.
252
00:17:19,497 --> 00:17:21,332
నీకు మాత్రమే వాడే అవకాశం ఉంది.
253
00:17:22,542 --> 00:17:25,128
వారి పరికరాల్లో
తల్లిదండ్రుల స్పైవేర్ లేదు.
254
00:17:25,211 --> 00:17:26,588
నా కూతుళ్లను నమ్మాను.
255
00:17:26,671 --> 00:17:29,758
అయితే, నీకు అలిసన్ ఖాతాలలో
దేనికీ ప్రాప్యత లేదా?
256
00:17:30,300 --> 00:17:31,426
లేదు.
257
00:17:34,387 --> 00:17:35,472
నీకు ఉందా?
258
00:17:52,197 --> 00:17:54,491
- క్లారా నన్ను చూసింది.
- నన్ను కూడా.
259
00:17:54,574 --> 00:17:58,745
ఆ ప్యాంటు అధికారి గురించి మాట్లాడదామా?
ఆ ప్యాంటు చాలా ఘోరంగా ఉంది.
260
00:17:58,828 --> 00:18:00,163
హలో, క్రిస్ క్రిస్టీ.
261
00:18:00,246 --> 00:18:03,041
అసలు ఆలిసన్ ఓన్లీఫ్యాన్స్ సంగతి ఏంటి?
262
00:18:03,666 --> 00:18:04,834
నిజంగా తెలియదు.
263
00:18:04,918 --> 00:18:06,544
అందుకు ఎవరు డబ్బులిస్తారు?
264
00:18:07,462 --> 00:18:08,713
ఆమె అభిమాని తప్ప.
265
00:18:11,007 --> 00:18:12,050
థూ.
266
00:18:12,884 --> 00:18:14,552
- సరదాగా అన్నాను.
- అలా లేదు.
267
00:18:14,636 --> 00:18:17,514
- సరే, నువ్వు చాలా అనుమానాస్పదంగా ఉన్నావు.
- లేదు.
268
00:18:17,597 --> 00:18:19,265
నిజానికి అలాగే ఉన్నావు.
269
00:18:19,349 --> 00:18:22,393
నేను ఏం చెప్పలేదు, అదే మీ దిగులు అయితే.
270
00:18:22,477 --> 00:18:23,561
నేను కేవలం...
271
00:18:25,396 --> 00:18:27,398
ఎవరో ఆలీవాలీ ఖాతాలను మూసివేశారు.
272
00:18:27,482 --> 00:18:29,651
తప్పక మనకు సందేశాలు పంపే హంతకుడే.
273
00:18:29,734 --> 00:18:32,862
- అవి పోలీసులకు చిక్కాయా?
- లేదు, వెతుకుతున్నారు.
274
00:18:32,946 --> 00:18:36,366
వారికి ఏదైనా తెలిస్తే,
అది నేను ఆలిసన్‌ను ఫాలో కాలేదనేదే.
275
00:18:37,450 --> 00:18:39,160
వారింకా ఆమెను పిలవలేదు.
276
00:18:39,244 --> 00:18:40,787
- ఇక మనం వెళ్దాం.
- ఎక్కడికి?
277
00:18:40,870 --> 00:18:41,996
క్లారా ఇంటికి.
278
00:18:44,791 --> 00:18:45,917
దేవుడా.
279
00:18:46,042 --> 00:18:47,585
కాస్త ఆగు.
280
00:18:49,671 --> 00:18:50,880
హేయ్, ఏమైంది?
281
00:18:51,840 --> 00:18:52,674
ఎలా జరిగింది?
282
00:18:52,757 --> 00:18:53,800
బాగానే జరిగింది.
283
00:18:54,551 --> 00:18:56,761
నేను డెలాన్ వెంట కారులో వెళుతున్నాను
284
00:19:00,306 --> 00:19:01,307
నువ్వు...
285
00:19:03,017 --> 00:19:05,019
అశ్లీల వీడియోలు అమ్ముతున్నావా?
286
00:19:05,937 --> 00:19:07,689
నువ్వు ఉన్నవి?
287
00:19:09,274 --> 00:19:12,902
అది ఆమె పని.
తను పట్టుబడకుండా నా పేరు వాడుకుంది.
288
00:19:12,986 --> 00:19:15,363
ఆమె గురించి మీకు తెలియదని చెప్పాను.
289
00:19:22,871 --> 00:19:26,666
తలలోంచి రక్తం కారుతోంది,
అతను నా తలపై పిస్టల్‌తో కొడుతున్నాడు
290
00:19:26,749 --> 00:19:29,252
అప్పుడు మే
కాళ్లు నీళ్లలో పెట్టి కూర్చుంది.
291
00:19:29,335 --> 00:19:31,504
నేను ఎనిమిది నెలల గర్భవతిని.
292
00:19:31,588 --> 00:19:34,299
చివరకు మే తన తుపాకితో కాలుస్తూ
బయటకు వస్తుంది.
293
00:19:34,382 --> 00:19:36,718
ఇద్దరినీ అక్కడే పడగొట్టింది.
294
00:19:36,801 --> 00:19:39,220
ఎవరినీ నా బిడ్డకు హాని చేయనివ్వను.
295
00:19:40,221 --> 00:19:42,307
నా కూతురు కోసం నేను అదే చేస్తాను.
296
00:19:42,390 --> 00:19:43,641
నాన్నా?
297
00:19:43,933 --> 00:19:46,436
- ఇప్పుడేం జరుగుతోంది, ఆలిసన్?
- నేను లెనన్.
298
00:19:48,730 --> 00:19:49,981
మనం మాట్లాడుకోవాలి.
299
00:19:53,401 --> 00:19:56,070
సరే, మే అన్నట్లుగా, ఇదొక భావోద్వేగ దినం.
300
00:19:56,863 --> 00:19:58,531
దేవుడా! ఛ!
301
00:20:03,953 --> 00:20:05,163
ఏం జరుగుతోంది?
302
00:20:06,122 --> 00:20:08,833
ఇక చాలు. ఆమెకు మీరో, నేనే చెప్పాలి.
303
00:20:10,043 --> 00:20:12,170
మనం దీని గురించి మాట్లాడుకుందాం--
304
00:20:26,434 --> 00:20:29,812
మాధ్యమిక పాఠశాలలో
హావోలే పిల్లాడు ఇక్కడే తప్పిపోయాడు, కదా?
305
00:20:29,896 --> 00:20:31,814
అవును, అతని కాళ్లు నరికేశారు.
306
00:20:31,898 --> 00:20:34,317
అదెలా జరిగిందో తనకు గుర్తు లేదన్నాడు.
307
00:20:34,400 --> 00:20:35,735
అంటే ఫెటర్‌హాఫ్?
308
00:20:36,778 --> 00:20:38,196
అతనికి క్యాన్సర్ ఉండే.
309
00:20:40,573 --> 00:20:42,784
తప్పక సరిపోయే బూట్లు వేసుకోలేదు.
310
00:20:49,958 --> 00:20:53,670
హారర్ సినిమాల్లో చెప్పేది తెలియదా?
హంతకుడి ఇంట్లోకి వెళ్ళకూడదని?
311
00:20:53,753 --> 00:20:56,589
కేవలం సైకోలు మాత్రమే తలుపులకు తాళం వేయరు.
312
00:20:56,673 --> 00:20:58,508
మేము మా తలుపులకు తాళం వేయము.
313
00:20:58,591 --> 00:20:59,634
అవును.
314
00:20:59,968 --> 00:21:01,970
మేము కూడా అంతే.
315
00:21:02,053 --> 00:21:04,055
మనం ఆధారాలు తీసుకుని వెళ్ళిపోదాం.
316
00:21:08,726 --> 00:21:10,687
అయితే మనం ఏం వెతుకుతున్నాం?
317
00:21:10,770 --> 00:21:14,732
శరీర భాగాలు,
చర్మ సూట్లు, విదూషకుల చిత్రాలు?
318
00:21:14,816 --> 00:21:17,068
ఆలిసన్ ఫోన్ లాంటిది.
319
00:21:18,277 --> 00:21:22,073
ఏదైనా క్లారా హత్య చేసినట్లు నిరూపించేది.
320
00:21:22,782 --> 00:21:24,993
నిజానికి ఇక్కడ మనోహరంగా ఉంది.
321
00:21:28,079 --> 00:21:32,083
ఆమె కిల్లర్ తేనెటీగల నుండి
తేనె సేకరిస్తుందేమో.
322
00:21:41,884 --> 00:21:45,221
ఆ ఉపాసకులు అంత చెడ్డవారు కాదేమో.
చాలా సంతోషంగా ఉన్నారు.
323
00:21:45,304 --> 00:21:46,639
కదా?
324
00:21:47,890 --> 00:21:49,308
అయినా అది వింతగా ఉంది.
325
00:21:51,310 --> 00:21:52,520
దేవుడా!
326
00:21:58,943 --> 00:22:00,361
ఛ.
327
00:22:18,087 --> 00:22:19,756
ఇది చెర్నోబిల్ లా ఉంది.
328
00:22:19,839 --> 00:22:21,507
మరో విసుగెత్తించే సినిమా.
329
00:22:24,594 --> 00:22:25,678
నిజంగానా?
330
00:22:26,471 --> 00:22:29,307
ఒకవేళ ఆమె
అక్కడ మృతదేహాలను కట్టిపడేసి ఉంటే?
331
00:22:29,390 --> 00:22:31,601
చనిపోయిన వారిని కట్టేయడం ఎందుకు?
332
00:22:31,684 --> 00:22:32,852
మనం చూడాలి.
333
00:22:32,935 --> 00:22:34,062
మనకు పథకం కావాలి.
334
00:22:36,606 --> 00:22:37,857
త్వరగా వెళ్లడమే పథకం.
335
00:22:37,940 --> 00:22:39,859
ఆమె స్టేషన్‌లో ఎక్కువ సేపుండదు.
336
00:22:40,735 --> 00:22:41,694
కలుస్తా...
337
00:22:42,153 --> 00:22:44,322
గంటలో ఇక్కడికి వచ్చి కలుస్తాను.
338
00:22:45,782 --> 00:22:48,451
ఇది నిజంగా
మంచి ఉపాయం కాదని ఒప్పుకుంటాం కదా?
339
00:22:49,243 --> 00:22:51,913
ఆధారం లేనిదే
క్లారా గురించి పోలీసులకు చెప్పలేం
340
00:22:53,247 --> 00:22:54,832
- ఏంటి?
- మంచిది.
341
00:22:56,459 --> 00:22:59,087
సరే. మిత్రులారా, నిజంగానా?
342
00:23:00,171 --> 00:23:02,965
పరిస్థితి చాలా ఘోరంగా ఉంది.
343
00:23:04,509 --> 00:23:07,804
"జానీ, కోచ్‌ల హత్యల తర్వాత
బ్లాక్ ట్రక్కులో
344
00:23:07,887 --> 00:23:10,473
క్లారా వెదర్స్
హైస్కూల్ ముందుగా వెళ్లింది."
345
00:23:10,848 --> 00:23:12,683
అక్కడ నిన్ను కూడా చూశాను.
346
00:23:12,767 --> 00:23:15,478
అంత రాత్రి అక్కడ ఏం చేస్తున్నావు?
347
00:23:15,561 --> 00:23:16,646
డ్రైవ్ చేస్తున్నా.
348
00:23:18,731 --> 00:23:20,108
కచ్చితంగా.
349
00:23:20,608 --> 00:23:21,776
ఇది ముగిసిందా?
350
00:23:22,401 --> 00:23:23,653
దాదాపుగా.
351
00:24:15,830 --> 00:24:21,210
దీనితో ముగించు
352
00:24:32,430 --> 00:24:34,557
ఇది బొటాక్స్ తీసుకునే చోటు కాదు.
353
00:24:35,057 --> 00:24:37,143
బొటాక్స్ మంచిది కాదు.
354
00:24:37,935 --> 00:24:41,439
సరే, అది చాలా భయంకరంగా ఉంది.
355
00:24:41,814 --> 00:24:44,442
నీకు ఒత్తిడి ఎక్కువైతే
అందరికీ దూరంగా ఉంటావు.
356
00:24:44,525 --> 00:24:46,986
ఇది నీ స్కిజోఫ్రీనియా
మనస్తత్వం మించినది.
357
00:24:47,069 --> 00:24:49,405
ఇప్పుడు నీ థెరపీ తీసుకునే మూడ్‌లో లేను.
358
00:24:49,488 --> 00:24:51,824
అయితే పిచ్చిగా ప్రవర్తించకు.
359
00:24:52,950 --> 00:24:55,369
ఒకరోజు తప్పు చేసినందుకు క్షమించుమంటావు,
360
00:24:55,453 --> 00:24:58,039
మరోరోజు అంతకంటే ఘోరంగా ప్రవర్తిస్తావు.
361
00:24:58,122 --> 00:25:01,125
నేను మంచిదాన్ని కాదమేనని
ఎప్పుడూ అనిపించలేదా?
362
00:25:01,209 --> 00:25:02,210
అలా కానిది ఎవరు?
363
00:25:03,794 --> 00:25:05,087
చూడు, నేను ఇప్పుడే...
364
00:25:05,922 --> 00:25:10,301
నీ నిజమైన భావాలను
నా ముందు ప్రదర్శించినందుకు భయపడుతున్నావు.
365
00:25:11,052 --> 00:25:15,306
లేదా నాకు నిజమైన భావాలు లేవు.
ఏదో సరదాగా అలా ప్రవర్తిస్తున్నానేమో.
366
00:25:52,343 --> 00:25:54,345
- దేవుడా!
- నువ్వు చెప్పింది నిజమే.
367
00:25:54,428 --> 00:25:56,514
ఏంటి, ఇది ఎంత ఘోరంగా ఉందనా?
368
00:25:56,597 --> 00:25:57,890
లెనన్ గురించి...
369
00:25:58,432 --> 00:25:59,892
అనుమానాస్పదంగా ఉంది.
370
00:26:00,601 --> 00:26:02,770
ఆమె సోదరికి జరిగిందంతా నాకు తెలియదు.
371
00:26:02,853 --> 00:26:04,814
ఆమెతో కాస్త కఠినంగా ఉంటున్నామేమో.
372
00:26:04,897 --> 00:26:05,815
మనం అలా లేము.
373
00:26:05,898 --> 00:26:09,860
ఆమె హద్దులు దాటుతుంది.
ఇప్పుడు పిచ్చిదానిలా ప్రవర్తిస్తోంది.
374
00:26:09,944 --> 00:26:12,571
కళ్ళలోకి చూడడం లేదు, ఇంకా...
375
00:26:13,114 --> 00:26:15,324
నన్ను వదిలి, డెలాన్ వెంట వెళుతుందా?
376
00:26:15,408 --> 00:26:19,036
ఇప్పుడు నువ్వు మానసిక రోగిలా ఉన్నావు, కదా?
లెనన్ బాగానే ఉంది.
377
00:26:19,578 --> 00:26:21,414
ఈ చోటులా కాదు.
378
00:26:36,012 --> 00:26:37,013
మేడమ్.
379
00:26:37,847 --> 00:26:40,433
ఛ, ఇంత బలిసినా, చప్పుడు కాకుండా వస్తావు.
380
00:26:40,599 --> 00:26:44,353
మీరు అథ్లెటిక్ బూట్ల కావాలంటే,
5.11 బ్రాండ్ బూట్లు, మేడమ్.
381
00:26:45,271 --> 00:26:48,566
మనకు తెలిసిందల్లా
కోర్ట్నీకి డేల్‌తో శారీరక సంబంధం లేదు.
382
00:26:48,649 --> 00:26:50,192
అది తప్పకుండా అబద్ధం.
383
00:26:50,484 --> 00:26:53,571
అవును, మేడమ్.
డా. గిల్బర్ట్ మీతో మాట్లాడతానన్నారు.
384
00:26:53,654 --> 00:26:56,907
బోస్టన్‌లోని ఆమె తోటి ఉద్యోగులు
కొన్ని ఫలితాలు పంపారు.
385
00:26:56,991 --> 00:26:59,493
ఆ పెద్ద యూనివర్సిటీలంటే నచ్చదని చెప్పలేదా?
386
00:26:59,577 --> 00:27:01,162
వైద్య పరీక్షకులు నచ్చరు
387
00:28:23,327 --> 00:28:24,495
ఇది హాస్యం కాదు.
388
00:28:25,079 --> 00:28:27,706
మన్నించు, నేను నిన్ను ఇంకా భయపెట్టానా?
389
00:28:27,790 --> 00:28:30,209
మనకు కావలసింది వెతుక్కొని వెళ్ళిపోదాం.
390
00:28:30,292 --> 00:28:33,796
- నా దగ్గర ఉండకూడదనా?
- మనం చావకూడదని.
391
00:28:34,547 --> 00:28:38,551
నేను కూడా ఇక్కడి నుండి వెళ్లిపోతాను,
కానీ అసలు ఏం జరుగుతోంది?
392
00:28:40,052 --> 00:28:40,970
ఏం లేదు.
393
00:28:41,887 --> 00:28:44,223
- నీకు అసలు అర్థం కాదు.
- అర్థం కానిదేంటి?
394
00:28:45,141 --> 00:28:47,143
మనం ఎల్లప్పుడూ ఆప్తమిత్రులం.
395
00:28:47,226 --> 00:28:49,812
నన్నెందుకు ఇష్టపడవో చెబితే, సరిదిద్దుకుని
396
00:28:49,895 --> 00:28:52,523
- మనం మామూలుగా ఉండచ్చు.
- ఆ పరిస్థితి లేదు.
397
00:28:52,606 --> 00:28:53,774
అదీ విషయం.
398
00:28:53,858 --> 00:28:55,609
అయితే, ఏంటి, అది నా తప్పా?
399
00:28:55,693 --> 00:28:57,027
కాదు. అది...
400
00:28:58,279 --> 00:29:01,031
మనం ఎంత విభిన్నంగా ఉంటామో తెలుసుకున్నాను.
401
00:29:03,159 --> 00:29:05,661
ఎందుకంటే నువ్వు మంచివాడివి, నేను కాదా?
402
00:29:05,744 --> 00:29:06,954
నేను అలా అనలేదు.
403
00:29:07,288 --> 00:29:08,414
అనాల్సిన పని లేదు.
404
00:29:12,293 --> 00:29:13,752
మనం విభిన్నంగా ఉంటాము.
405
00:29:17,131 --> 00:29:18,174
పోరా.
406
00:29:19,633 --> 00:29:23,971
ఇప్పుడు నా అబద్ధాల వల్లే
నువ్వు సరదాగా జీవిస్తున్నావు, డెలాన్.
407
00:29:53,751 --> 00:29:55,252
మనం ఇక్కడి నుండి వెళ్దాం.
408
00:29:57,129 --> 00:30:00,341
ఆమె హంతకురాలనే ఆధారం లేదు. చీకటి పడుతోంది,
409
00:30:00,424 --> 00:30:03,093
అంటే ఆమె ఇంటికి వచ్చి, మనల్ని చంపేస్తుంది.
410
00:30:05,596 --> 00:30:07,306
మనం దేనికి వేచి ఉన్నాం?
411
00:30:10,351 --> 00:30:11,393
ఛ!
412
00:30:12,144 --> 00:30:13,521
అతను మీ నాన్ననా?
413
00:30:16,482 --> 00:30:18,025
క్లారా వెదర్స్‌తో పెళ్లి.
414
00:30:19,151 --> 00:30:20,152
ఛ.
415
00:30:20,236 --> 00:30:22,071
పార్డోసా ఆర్కిటికా మైనర్.
416
00:30:23,197 --> 00:30:24,823
నేను హార్వర్డ్‌లో చదవకుంటే?
417
00:30:24,907 --> 00:30:29,078
మెదడు తినే వేట సాలీడు, మేడమ్.
పిగ్మీ. నేను గూగుల్‌లో వెతికాను.
418
00:30:29,161 --> 00:30:31,747
హవాయిలో పుట్టినవి కావు. ఇక్కడ జీవించలేవు.
419
00:30:31,830 --> 00:30:33,040
ధన్యవాదాలు, యులానీ.
420
00:30:33,749 --> 00:30:35,960
ఆఫీసర్ క్రూజ్‌తో సన్నిహితంగా ఉన్నావా?
421
00:30:36,043 --> 00:30:38,003
అవును. మా నిశ్చితార్థం అయింది.
422
00:30:38,671 --> 00:30:40,214
మన్నించు. నాకు తెలియదు.
423
00:30:40,297 --> 00:30:42,383
ప్రస్తుతం ఇక్కడ ఉన్నాడంతే.
424
00:30:42,841 --> 00:30:46,303
అయినా అతను
మరొకరివాడు కాకూడదని కోరుకునేదాన్ని.
425
00:30:46,387 --> 00:30:47,680
అలాగా.
426
00:30:49,473 --> 00:30:52,893
- ఈ సాలెపురుగులు ఎక్కడివి?
- అవి ఆర్కిటికాలో ఉంటాయి.
427
00:30:52,977 --> 00:30:55,771
ఎవరో తెచ్చి
చల్లని వాతావరణంలో ఉంచుతున్నారు.
428
00:30:55,854 --> 00:30:57,940
వాటిని జానీ తలలో పెట్టడానికి.
429
00:31:09,910 --> 00:31:12,580
ఇది చాలా పెద్ద అక్రోటుకాయ కదా.
430
00:31:13,789 --> 00:31:14,999
ఇది ఎలుక మెదడు.
431
00:31:16,458 --> 00:31:17,876
అయితే కీటో.
432
00:31:20,212 --> 00:31:21,463
ఛ!
433
00:31:33,475 --> 00:31:34,685
రైలీ, లెనన్!
434
00:31:38,230 --> 00:31:39,398
నేను చూస్తాను.
435
00:32:21,815 --> 00:32:22,900
డెలాన్, రైలీ
ఆమె ఇంటికి వచ్చింది. బయటకు రండి.
436
00:32:22,983 --> 00:32:25,736
- మనం ఇక్కడి నుండి వెళ్ళాలి.
- నీ వెంట వస్తున్నా.
437
00:32:25,819 --> 00:32:27,488
మాటిస్తున్నాను, వెళ్ళు.
438
00:32:46,799 --> 00:32:48,008
డెలాన్
ఆమె భవనంలో ఉంది!
439
00:32:55,182 --> 00:32:56,266
హేయ్.
440
00:32:57,101 --> 00:32:58,102
లెనన్ ఎక్కడ ఉంది?
441
00:32:58,602 --> 00:33:00,521
ఆమె వస్తున్నానని చెప్పింది. ఛ!
442
00:33:00,604 --> 00:33:02,147
వద్దు. ఆమెను చూసుకుంటాను.
443
00:33:02,231 --> 00:33:03,899
భద్రంగా ఉంటే చెప్పు సరేనా?
444
00:33:04,733 --> 00:33:05,901
జాగ్రత్త!
445
00:33:06,443 --> 00:33:08,362
నన్ను పట్టించుకుంటావని తెలుసు.
446
00:33:12,324 --> 00:33:15,119
నేను ఇరుక్కుపోయాను
447
00:34:06,837 --> 00:34:07,838
ఛ!
448
00:34:08,464 --> 00:34:11,049
డెలాన్? మన్నించు.
449
00:34:11,133 --> 00:34:12,217
వాళ్ళను పట్టుకో!
450
00:34:12,885 --> 00:34:13,719
దేవుడా!
451
00:34:13,802 --> 00:34:14,636
ఇక్కడ.
452
00:34:25,314 --> 00:34:27,191
- హేయ్. నీకు ఏం కాలేదు కదా?
- హా.
453
00:34:29,276 --> 00:34:31,570
- పరిగెత్తు. దృష్టి మళ్ళిస్తాను.
- సరే.
454
00:34:36,867 --> 00:34:38,494
హేయ్, క్లారా.
455
00:34:44,500 --> 00:34:45,542
నిపట్టుకోండి!
456
00:34:54,885 --> 00:34:55,886
మార్గోట్?
457
00:35:34,258 --> 00:35:35,509
హేయ్, బంగారం.
458
00:35:40,305 --> 00:35:41,348
బాగానే ఉన్నావా?
459
00:35:43,851 --> 00:35:48,772
అవును, రోడ్డుపైన ఏదో జంతువు అడ్డం వస్తే
బండి తిప్పాను.
460
00:35:49,731 --> 00:35:50,941
అక్కడే ఇరుక్కున్నాను
461
00:35:51,567 --> 00:35:52,609
కానీ...
462
00:35:54,528 --> 00:35:55,863
నీ గురించి బాధగా ఉంది.
463
00:35:57,990 --> 00:35:59,366
ఇప్పుడు బాగానే ఉన్నాను.
464
00:36:00,284 --> 00:36:01,285
మాటిస్తున్నాను.
465
00:36:02,828 --> 00:36:05,122
మళ్లీ బాత్రూంలో తింటున్నావా?
466
00:36:09,334 --> 00:36:10,252
నేను...
467
00:36:12,170 --> 00:36:14,590
దాని గురించి థెరపీలో అయిందనుకుంటాను.
468
00:36:21,430 --> 00:36:23,432
- నన్ను మన్నించు.
- బంగారం, పర్వాలేదు
469
00:36:24,933 --> 00:36:26,393
నన్ను మన్నించు.
470
00:36:30,731 --> 00:36:32,608
- మనం ఇది సరిదిద్దుదాం.
- లేదు.
471
00:36:33,108 --> 00:36:35,110
నన్ను బాగు చేయలేరు.
472
00:36:35,193 --> 00:36:37,237
అసలు ఏం జరుగుతుందో నాకు చెప్పు.
473
00:36:38,405 --> 00:36:41,325
నేను ఇక్కడే ఉన్నాను, బేబీ. పర్వాలేదు.
474
00:36:54,630 --> 00:36:55,672
హేయ్.
475
00:36:57,925 --> 00:36:59,927
మనం పొగతాగడం గురించి మాట్లాడాం.
476
00:37:02,054 --> 00:37:04,097
మనం చాలా విషయాలు మాట్లాడాం.
477
00:37:10,270 --> 00:37:11,271
ఏం జరుగుతోంది?
478
00:37:12,814 --> 00:37:15,984
నేను ఒకటి అడుగుతాను,
కానీ మీరు అబద్ధం చెబుతారు.
479
00:37:22,074 --> 00:37:23,867
నువ్వు ఆలిసన్‌కు నిజం చెప్పు.
480
00:37:23,951 --> 00:37:25,994
అది ఆమెకే మంచిదని మనం అనుకున్నాం.
481
00:37:26,078 --> 00:37:28,664
లేదు, మీరు నిర్ణయించారు.
నన్ను మభ్యపెట్టారు.
482
00:37:28,747 --> 00:37:31,750
మిమ్మల్ని రక్షించడానికి
అయిన వారిని, అయిన వాటిని,
483
00:37:31,833 --> 00:37:34,419
- అన్నింటినీ కోల్పోతున్నాను!
- తాగి ఉన్నావు.
484
00:37:34,503 --> 00:37:36,088
- సరిగా ఆలోచిస్తున్నా.
- సరే.
485
00:37:36,171 --> 00:37:37,673
నేనిక చేయలేను!
486
00:37:37,756 --> 00:37:41,093
- నీ పని నీ సోదరిని బాధ పెట్టడమే.
- మిమ్మల్ని బాధ పెడతాను.
487
00:37:41,468 --> 00:37:44,680
మీరు ఉత్తమ తండ్రిలా నటిస్తారు,
కానీ ఎందుకు పనికిరారు.
488
00:37:44,763 --> 00:37:46,765
మాకు తండ్రి లేకుంటే బాగుండేది.
489
00:37:46,848 --> 00:37:49,518
మిమ్మల్ని కాపాడుకోడానికి
ఎంత కష్టపడ్డానో.
490
00:37:49,601 --> 00:37:51,353
మీరు మమ్మల్ని నాశనం చేశారు.
491
00:37:51,436 --> 00:37:53,855
మీ వల్ల మేము నాశనం అయ్యాం.
492
00:37:56,149 --> 00:37:58,151
నాతో అలా మాట్లాడకూడదు.
493
00:37:59,403 --> 00:38:01,947
- మీతో మాట్లాడను.
- మంచిది. నడుచుకుంటూ వెళ్ళు.
494
00:38:02,030 --> 00:38:03,573
తెలివిగా ప్రవర్తించు.
495
00:38:03,657 --> 00:38:06,952
మీరు బలహీనులు, నీచులు.
అమ్మ చేసిన పనికి తనను నిందించను.
496
00:38:07,035 --> 00:38:08,161
ఇక చాలు!
497
00:38:09,997 --> 00:38:11,665
ఆలిసన్ మిమ్మల్ని ఇష్టపడదా?
498
00:38:11,748 --> 00:38:15,085
నేను నిజం చెప్పే వరకు ఆగండి.
తను ఇంకా అసహ్యించుకుంటుంది.
499
00:38:15,168 --> 00:38:16,461
ఇంట్లో కలుస్తాను.
500
00:38:17,087 --> 00:38:20,590
మిమ్మల్ని అందరూ అసహ్యించుకుంటారు!
మీకు ఎవరూ మిగలరు!
501
00:38:33,478 --> 00:38:35,022
నీ సోదరి కలిసిందా?
502
00:38:35,605 --> 00:38:36,815
పర్వాలేదు.
503
00:39:10,474 --> 00:39:11,933
నేను ఇక్కడ ఉండచ్చా?
504
00:39:12,517 --> 00:39:13,643
లోపలకి రా.
505
00:42:50,318 --> 00:42:52,320
సబ్‌టైటిల్ అనువాద కర్త
నల్లవల్లి రవిందర్ రెడ్డి
506
00:42:52,404 --> 00:42:54,406
క్రియేటివ్ సూపర్‌వైజర్
పవన్ కుమార్