1 00:00:38,122 --> 00:00:39,373 శుద్ధోదకం. 2 00:00:40,207 --> 00:00:42,710 శరీరంలోని నొప్పి తొలగిపోనీ... 3 00:00:43,127 --> 00:00:44,253 ఆమెకి మనం గిట్టము. 4 00:00:45,921 --> 00:00:47,465 నన్ను కూడా ప్రేమించలేదు. 5 00:00:51,135 --> 00:00:55,097 భవిష్యవాణి వాస్తవం కావడానికి ఈ పవిత్ర అమృతం శరీరాన్ని సిద్ధం చేయనీ. 6 00:01:03,856 --> 00:01:06,400 స్వచ్ఛంగా, పరిపూర్ణంగా పునర్జన్మ ఎత్తడానికి. 7 00:01:27,713 --> 00:01:29,381 ఇప్పుడు బాధను, అపరాధ భావాన్ని 8 00:01:30,758 --> 00:01:36,180 పాత జీవితంలో వదిలి, మనసును నిర్మలంగా మారనీ. 9 00:02:21,892 --> 00:02:22,935 అల వస్తోంది. 10 00:02:29,024 --> 00:02:31,735 ఐ నో వాట్ యూ డిడ్ లాస్ట్ సమ్మర్ 11 00:02:39,994 --> 00:02:41,745 మరో వైవాన్స్ తీసుకున్నావా? 12 00:02:41,787 --> 00:02:44,665 డెలాన్ ఎవర్ని చంపడానికి వెళ్ళాడో మనం ఆలోచించాలి. 13 00:02:44,790 --> 00:02:48,419 నీకు పిచ్చి. ఎవరినైనా చంపడానికి వెళ్తే ఎందుకు చీటీ రాస్తాడు? 14 00:02:48,752 --> 00:02:50,170 అతన్ని అడగలేం కదా. 15 00:02:50,796 --> 00:02:54,842 మొదటి ఆధారం, అతను తన ఫోన్‌ను మహాసముద్రంలో పడేశాడు. 16 00:02:55,259 --> 00:02:56,886 ఇంటి దగ్గర ఎవరూ పలకడం లేదు. 17 00:02:56,969 --> 00:03:00,890 ఫోన్ దుకాణంలోనే పనిచేస్తుంది. వాళ్ళ అమ్మ యోగా కేంద్రానికి వెళ్లారు. 18 00:03:00,973 --> 00:03:04,143 రెండవ ఆధారం. ఇది అతను ఎమ్ఐటీలో ఫోన్లను క్లోన్ చేయడం 19 00:03:04,226 --> 00:03:05,895 నేర్చుకుని వచ్చాక మొదలైంది. 20 00:03:06,145 --> 00:03:08,564 టెడ్ బండీ ప్రతిభాశాలి అని మర్చిపోవద్దు. 21 00:03:08,647 --> 00:03:09,857 స్పష్టంగా నీలాగా. 22 00:03:10,733 --> 00:03:14,361 నాకు గణితంలో మంచి మార్కులు రాలేదని మా అమ్మ ఇంకా అంటుంది. 23 00:03:15,195 --> 00:03:17,239 మరో ఆధారం. మేకలవి దెయ్యాల కళ్ళు. 24 00:03:17,531 --> 00:03:21,243 డెలాన్ గణితంలో దిట్టనో, దెయ్యాన్ని పూజించే మానసిక రోగియో అంటావు. 25 00:03:22,244 --> 00:03:26,206 ఇది సరదాగా లేదు. మనం క్లారా ఇంటికి వెళ్ళేలా చేసింది అతనే. 26 00:03:26,457 --> 00:03:28,417 అందువల్లే రైలీ చనిపోయింది. 27 00:03:28,500 --> 00:03:31,962 అందుకే అతన్ని అనుమానించే కంటే అతని గురించి దిగులు పడాలి. 28 00:03:32,338 --> 00:03:35,049 నువ్వు అతనితో పడుకున్నాక దగ్గరయ్యారని తెలుసు. 29 00:03:35,466 --> 00:03:37,927 అప్పుడు బ్రహ్మచారి అయితే, అమాయకుడని కాదు. 30 00:03:38,010 --> 00:03:39,428 రెండింటికీ సంబంధం లేదు. 31 00:03:39,511 --> 00:03:42,389 ముందే అనుకున్నాం. క్లారానే హంతకురాలని తెలుసు. 32 00:03:45,976 --> 00:03:49,813 - ఎవరది? - బహుశా టెలిమార్కెటింగ్ వాళ్ళు. 33 00:03:51,440 --> 00:03:54,526 ఒకవేళ నా అంచనా తప్పై, డెలాన్ ఆపదలో ఉన్నాడేమో? 34 00:03:56,111 --> 00:03:57,321 - హలో. - లెనన్? 35 00:04:04,078 --> 00:04:06,997 డెలాన్ కాదు. అతనికి స్తనాలు వస్తే తప్ప. 36 00:04:10,292 --> 00:04:12,711 అవకాశం ఉన్నప్పుడే, క్లారాను తరిమేయాల్సింది 37 00:04:13,045 --> 00:04:16,173 25 ఏళ్లుగా సాలీడు తినే వ్యక్తి ఇక్కడే తిరుగుతోంది. 38 00:04:17,257 --> 00:04:19,760 అందరూ భయపడిపోయారని నాకు తెలుసు, సరే. 39 00:04:19,843 --> 00:04:21,595 కానీ మనం అందరం శాంతించాలి. 40 00:04:22,137 --> 00:04:23,472 సరే. పక్కకు జరగండి. 41 00:04:23,555 --> 00:04:27,351 - ఆమెను రానీయండి. జరగండి. - ధన్యవాదాలు. నాకు తెలుసు. వినండి. 42 00:04:27,434 --> 00:04:29,436 అందరూ దిగులు పడుతున్నారని తెలుసు. 43 00:04:29,520 --> 00:04:32,398 క్లారా ఒకరిని బంధించి ఉండవచ్చు. 44 00:04:32,481 --> 00:04:34,692 రైలీ థాకర్ అనే స్థానిక అమ్మాయి. 45 00:04:35,192 --> 00:04:37,611 మీరెప్పుడూ చూడనంత మంచి మనిషి. 46 00:04:37,695 --> 00:04:40,656 వారు గాని, మరేదైనా గాని అనుమానాస్పదంగా కనిపిస్తే, 47 00:04:40,906 --> 00:04:43,200 స్టేషన్‌కో, బ్రూస్‌కో ఫోన్ చేయండి. 48 00:04:43,659 --> 00:04:46,245 ఇది ప్రధాన కార్యాలయం. అతను మన అనుసంధానకర్త. 49 00:04:46,370 --> 00:04:48,872 కాస్త ఆగండి. శాండ్విచ్లు, కాఫీ తెస్తాను. 50 00:04:48,956 --> 00:04:52,292 దయచేసి చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోవద్దు. అమ్మా. 51 00:04:58,173 --> 00:05:02,970 మెదడు తినే సాలీడులు తప్ప ఏం దొరకలేదు. అన్వేషణ ఎలాంటి ఫలితం ఇవ్వలేదు. 52 00:05:07,307 --> 00:05:08,851 నిన్న కోర్ట్నీ వచ్చింది. 53 00:05:10,310 --> 00:05:11,603 నన్నుకూడా కలిసింది. 54 00:05:13,230 --> 00:05:16,400 - రైలీకి ఏం కాదని చెప్పాను. - ఛ. 55 00:05:19,695 --> 00:05:21,321 క్లారాని కలిసినప్పుడు.. 56 00:05:22,656 --> 00:05:24,616 అది చాలా కాలం క్రితం అని తెలుసు, 57 00:05:24,700 --> 00:05:27,995 కానీ దీవి నుండి వెళ్లిపోవడానికి, ఆమె దగ్గర పడవ ఉందా? 58 00:05:30,164 --> 00:05:31,373 అలాంటిది గుర్తులేదు. 59 00:05:32,583 --> 00:05:34,418 ఆమె ఎక్కడ ఉండవచ్చో తెలియదా? 60 00:05:35,586 --> 00:05:37,004 అది ఏమైనా గాని, 61 00:05:37,629 --> 00:05:41,091 ఆమె బ్రతికి ఉన్నంత వరకు, ఎవరినీ తన దారికి అడ్డు రానీయదు. 62 00:06:21,882 --> 00:06:22,758 హలో. 63 00:06:23,675 --> 00:06:26,595 - అమ్మా? - నన్ను అలా పిలవొద్దని చెప్పాను. 64 00:06:28,222 --> 00:06:30,724 మన్నించు. నీతో ఒక విషయం మాట్లాడాలి. 65 00:06:30,808 --> 00:06:32,267 అవసరం లేదు. 66 00:06:34,770 --> 00:06:36,855 నాకు మళ్ళీ ఫోన్ చేయవద్దని చెప్పాను. 67 00:06:38,607 --> 00:06:40,609 - ఇక ఉంటాను. - వద్దు, దయచేసి... 68 00:06:40,692 --> 00:06:44,321 నువ్వు ఏం చెప్పినా ప్రయోజనం లేదు. ముందే మాట్లాడుకున్నాం. 69 00:06:45,030 --> 00:06:47,199 - అమ్మా. - చిటికెలో వస్తాను, బంగారం. 70 00:06:50,661 --> 00:06:53,747 - నీకు కొడుకు ఉన్నాడా? - ఉంటాను, లెనన్. 71 00:07:19,898 --> 00:07:22,276 మూడవ ఆధారం మేకలకు దెయ్యాల కళ్ళు ఉంటాయి 72 00:07:25,904 --> 00:07:27,948 - నీ రిబ్బన్ ఎక్కడ? - ఏంటి? 73 00:07:28,490 --> 00:07:30,909 మా బామ్మకి నువ్వు తెస్తానన్న రిబ్బన్. 74 00:07:31,702 --> 00:07:32,703 నేను మర్చిపోయాను. 75 00:07:34,621 --> 00:07:35,581 ఏమైంది, బంగారం? 76 00:07:41,128 --> 00:07:43,213 ఇంతకు ముందు నాకు ఫోన్ చేసినావిడ... 77 00:07:49,094 --> 00:07:50,179 మా అమ్మ. 78 00:07:51,346 --> 00:07:53,432 ఏంటి? అదెలా సాధ్యం? 79 00:07:53,974 --> 00:07:56,894 ఆమె ఎప్పుడో చనిపోలేదా? 80 00:07:57,019 --> 00:08:00,063 నిన్న మా నాన్న వచ్చింది అది చెప్పడానికే. 81 00:08:02,774 --> 00:08:05,277 ఆమె ఆత్మహత్య చేసుకోలేదు. 82 00:08:08,530 --> 00:08:09,615 వదిలేసి పోయిందంతే. 83 00:08:09,865 --> 00:08:11,909 ఓరి దేవుడా. ఇలా జరగకూడదు. 84 00:08:11,992 --> 00:08:14,494 కానీ నిజం. ఆమె ఫ్రెడ్ తో లేచిపోయింది. 85 00:08:15,245 --> 00:08:17,873 - ఉపాసకుడు. - అందగాడా? లింక్డ్ఇన్ వాడా? 86 00:08:18,832 --> 00:08:23,420 ఆమె ఒక్కరే నన్ను ప్రేమించారని నా జీవితమంతా అనుకున్నాను. 87 00:08:26,882 --> 00:08:31,345 - నన్ను చాలా అసహ్యించుకుంటుందని తెలిసింది. - ఆమె అంటే నాకు చాలా ఏవగింపు. 88 00:08:32,387 --> 00:08:35,224 అంటే చనిపోయినట్లు నటించడం చట్టవిరుద్ధం. 89 00:08:35,307 --> 00:08:39,228 - మనం పోలీసులకు చెప్పాలి. - మా నాన్నను ఇబ్బందుల్లో పడతాడు. 90 00:08:39,937 --> 00:08:40,854 అలాగే. 91 00:08:41,855 --> 00:08:45,108 ఆమె ఇంట్లోకి కుళ్ళిన రొయ్యను పడవేయమని ఎవరికైనా చెప్పాలి. 92 00:08:46,902 --> 00:08:48,570 అది ఎక్కడో విన్నాను. 93 00:08:48,820 --> 00:08:52,616 ఆమె బాధపడకుండా తప్పించుకోకూడదని అంటున్నాను. 94 00:08:54,618 --> 00:08:56,286 ఆమెకు ఆలిసన్ గురించి తెలుసా? 95 00:08:59,331 --> 00:09:00,374 ఆలిసన్ గ్రాంట్ ప్రేమపూర్వక జ్ఞాపకార్థం ఆమె నీలాగే ఉండాలని కోరుకుంది 96 00:09:01,667 --> 00:09:02,834 తెలుసుకుంటుంది. 97 00:09:04,002 --> 00:09:07,881 - సరిగ్గా. తూ. - నేను వెళ్లి మా నాన్నతో మాట్లాడాలి. 98 00:09:08,840 --> 00:09:12,511 నువ్వు టకీటోలు చేసి, ద లిటిల్ మెర్మైడ్ చూడాలి. 99 00:09:12,761 --> 00:09:15,222 - జానీతో చేసినట్లు. - వస్తాను. 100 00:09:15,264 --> 00:09:18,141 డెలాన్ ఇంటికి వెళ్లి, ఎలా ఉన్నాడో చూస్తాను. 101 00:09:18,725 --> 00:09:21,895 - ఇక్కడే సురక్షితంగా ఉన్నామనుకున్నాం. - తెలుసు. నేను... 102 00:09:24,606 --> 00:09:29,152 నేను ప్రేమించే వారెవరినీ కోల్పోవద్దని. అందులో నువ్వు కూడా ఉన్నావు. 103 00:09:48,380 --> 00:09:50,048 మూసివేయబడింది 104 00:09:50,132 --> 00:09:53,719 లైలా, ఆమె తోటి పోలీసులు కోర్ట్నీ కోసం ఏం చేయలేదు. 105 00:09:54,136 --> 00:09:58,056 ఒకవేళ రీరీ చనిపోతే ఆమె ముఖం పచ్చడి చేసినందుకు నన్ను జైల్లో పెడతారు. 106 00:09:58,515 --> 00:10:02,144 - మీగడనా, పంచదారనా? - రెండూ వేయలేవా? ఏంటిది? 107 00:10:05,564 --> 00:10:07,774 నీకు కావాల్సింది తీసుకో. హేయ్. 108 00:10:10,193 --> 00:10:11,778 డెలాన్ ను వెతుకుతావా కాస్త 109 00:10:11,862 --> 00:10:14,239 డెలాన్? లైలా అందరినీ రైలీ కోసం వెతకమంది. 110 00:10:15,615 --> 00:10:18,702 - రైలీ చేయి దాటిపోయింది. - అది నీకు ఎలా తెలుసు? 111 00:10:29,671 --> 00:10:32,257 నిజంగా ఇది చూసుకోగలనని అనుకున్నాను. 112 00:10:33,800 --> 00:10:35,677 ఇప్పుడు వీళ్లంతా చనిపోయారు. 113 00:10:36,428 --> 00:10:39,097 మేక తల కనిపించినప్పుడే మీకు చెప్పాల్సింది. 114 00:10:39,181 --> 00:10:41,433 అందరికీ మాటిచ్చాను. మీకు చెప్పనని. 115 00:10:41,558 --> 00:10:43,935 ఆపై జానీది. మిమ్మల్ని లైలాతో చూశాను. 116 00:10:44,019 --> 00:10:46,271 మీరు ఆమెకు చెప్పారనే నమ్మకం నాకు లేదు. 117 00:10:46,605 --> 00:10:48,982 - మీపై, అమ్మ పై చాలా కోపం... - పర్వాలేదు. 118 00:10:50,692 --> 00:10:53,111 అంటే, ఇదేం బాలేదు. కానీ క్షేమంగా ఉన్నావు. 119 00:10:55,906 --> 00:10:58,825 - అది చాలా ముఖ్యం. - డెలాన్ సంగతి ఏంటి? 120 00:10:59,868 --> 00:11:02,704 అతను ఇంట్లో లేడు. అతన్ని సంప్రదించే మార్గం లేదు. 121 00:11:02,788 --> 00:11:04,206 అతను క్లారాకు చిక్కితే? 122 00:11:18,220 --> 00:11:20,097 - ఏంటి సంగతి? - హేయ్, నేను. 123 00:11:22,182 --> 00:11:23,517 నాకొకటి అనిపిస్తోంది. 124 00:11:24,393 --> 00:11:28,772 క్లారా ఒకచోట ఉండవచ్చని అనుకుంటున్నాను. 125 00:11:38,740 --> 00:11:41,410 అది వెనుక వైపున, రాళ్ళ మధ్య దాగుందని అన్నాడు. 126 00:11:49,334 --> 00:11:50,335 కలామా. 127 00:11:51,420 --> 00:11:52,838 మీ వెనుకే ఉన్నాను, చీఫ్. 128 00:12:34,045 --> 00:12:35,130 దేవుడా. 129 00:12:45,640 --> 00:12:47,309 చీఫ్, అక్కడ ఇంకెవరో ఉన్నారు. 130 00:13:07,579 --> 00:13:08,497 క్లారా. 131 00:13:28,183 --> 00:13:31,019 క్లారా తేనెతో ఊపిరాడకుండా చేసుకుందన్నారు మా నాన్న 132 00:13:32,938 --> 00:13:33,855 తికమకగా ఉంది. 133 00:13:38,985 --> 00:13:42,280 ఓరి దేవుడా. డెలాన్. దేవుని దయవల్ల క్షేమంగా ఉన్నావు. హేయ్. 134 00:13:47,786 --> 00:13:49,454 నా వస్తువులు తీసుకెళ్తాను. 135 00:13:51,581 --> 00:13:55,460 ఎక్కడ తగలబడ్డావు? అంటే, జిడ్డుగా ఉన్నావు. 136 00:13:55,585 --> 00:13:58,004 - నీకు ఏమైనా ఇబ్బందా? - అంతా అయిపోయింది. 137 00:13:59,506 --> 00:14:02,259 అది ఏ ప్రశ్నకూ సరైన సమాధానం కాదు. 138 00:14:03,051 --> 00:14:04,386 వాళ్లకు రైలీ దొరికింది 139 00:14:04,594 --> 00:14:07,222 తెలుసు. క్లారా ఆమెను గుహలోకి తెచ్చింది. 140 00:14:07,430 --> 00:14:09,683 - నిజంగానా? - ఎలా తప్పించుకుని వచ్చావు? 141 00:14:09,975 --> 00:14:13,770 తేనెతుట్టెకు దారితీసే లావా గొట్టంలోంచి తప్పించుకున్నాను. 142 00:14:13,853 --> 00:14:15,772 మరణానికి అది వారి రహస్య ద్వారం. 143 00:14:16,565 --> 00:14:21,194 - నువ్వు క్షేమంగా ఉన్నందుకు సంతోషం. - నిజమే. అదే ముఖ్యం. 144 00:14:23,863 --> 00:14:24,739 ముగిసిపోయింది. 145 00:14:53,643 --> 00:14:57,856 క్లారా తన మర్మావయవంలో సాలీడును పెట్టుకుందని విన్నాను. 146 00:14:58,481 --> 00:15:01,443 ఆమె నీ బుర్రలో పెట్టిన ఆర్కిటికా వేట సాలీడా? 147 00:15:01,818 --> 00:15:02,736 అవును. 148 00:15:04,154 --> 00:15:04,988 అదే. 149 00:15:08,617 --> 00:15:10,410 నువ్వు గుర్తొస్తావు, బంగారం. 150 00:15:12,203 --> 00:15:14,831 వాళ్ళు నిన్ను స్వర్గంలో బాగా చూసుకోవాలి. 151 00:15:15,290 --> 00:15:16,708 లేదంటే అక్కడికి వస్తాను. 152 00:15:19,878 --> 00:15:21,671 అతను తర్వాతి టువా అయ్యేవాడు. 153 00:15:24,799 --> 00:15:26,885 అత్యద్భుతమైన ఆటగాడు పురస్కారం 2020 జానీ లాహెలా 154 00:15:27,969 --> 00:15:29,512 అతనికి ఆ ఫోటో గిట్టదు. 155 00:15:36,895 --> 00:15:38,855 మేము ఇద్దరం వెళ్ళిన మొదటి కచేరి. 156 00:15:40,482 --> 00:15:43,068 - తెలుసుకొని ఉండాల్సింది. - నాకెప్పుడో తెలుసు. 157 00:15:44,444 --> 00:15:47,656 అంటే, ఫుట్‌బాల్ ఆటగాళ్లందరూ ఒక విధమైన నపుంసకులే, కదా? 158 00:15:53,244 --> 00:15:54,579 గుర్తొస్తావు, నా జానీ. 159 00:16:02,837 --> 00:16:05,048 - హేయ్. - హేయ్. 160 00:16:06,633 --> 00:16:09,427 - బాగానే ఉన్నావా? - తెలియదు. 161 00:16:13,890 --> 00:16:15,433 నువ్వు చేయగలిగిందేం లేదు. 162 00:16:17,268 --> 00:16:19,187 కోర్ట్నీ చెప్పింది నమ్మాల్సింది. 163 00:16:21,189 --> 00:16:23,483 క్లారా దీని కోసం 25 ఏళ్లుగా చూస్తోంది. 164 00:16:24,192 --> 00:16:26,945 - ఏదీ ఆమెను ఆపి ఉండేది కాదు. - డగ్ ఎందుకు? 165 00:16:28,196 --> 00:16:30,031 తను ఆమెను ఏమాత్రం అనుమానించలేదు 166 00:16:38,039 --> 00:16:42,627 ఇది చేయడానికి నీ పనికిరాని పాటలన్నీ విన్నాను. 167 00:16:43,628 --> 00:16:45,004 అది ఘోరంగా ఉంటుంది. 168 00:16:49,968 --> 00:16:50,885 మన్నించు. 169 00:16:55,473 --> 00:16:57,225 మంచి స్నేహితుడిని కావాల్సింది 170 00:16:59,519 --> 00:17:02,564 వచ్చేసారి అలా ఉంటాను. 171 00:17:07,026 --> 00:17:08,445 సదా ప్రేమిస్తాను, రై రై. 172 00:17:24,669 --> 00:17:27,505 - నేను వెళ్ళాలి. - ఇప్పుడేనా? 173 00:17:29,632 --> 00:17:30,467 రేపు. 174 00:17:31,718 --> 00:17:34,304 నేను హాఫ్‌మన్ ఇనిస్టిట్యూట్‌కు వెళ్తున్నా. 175 00:17:37,098 --> 00:17:42,312 యూఎస్‌సీలో స్థిమితం కోల్పోయాక నేను వెళ్ళిన పిచ్చోళ్ళ కేంద్రం. 176 00:17:43,521 --> 00:17:44,731 బంగారం, ఏమైంది? 177 00:17:46,900 --> 00:17:49,486 నేను మళ్ళీ మక్‌బ్యాంగింగ్ మొదలు పెట్టాను. 178 00:17:50,528 --> 00:17:51,696 మక్‌బ్యాంగింగ్ ? 179 00:17:52,655 --> 00:17:55,283 ప్రేక్షకుల కోసం విపరీతంగా తినడం. 180 00:17:55,366 --> 00:17:58,077 - లక్షలాదిమంది. - అది బాగాలేదు. 181 00:17:58,828 --> 00:17:59,829 సోరి, మార్గోట్. 182 00:18:00,872 --> 00:18:03,208 నాకు బాధను ఎలా భరించాలో అంతగా తెలియదు. 183 00:18:04,167 --> 00:18:09,005 తప్పక మూడు వారాల తీవ్రమైన, సాంకేతికరహిత చికిత్సతో ప్రయోజనముంటుంది. 184 00:18:13,176 --> 00:18:14,177 మిస్ అవుతాను. 185 00:18:15,845 --> 00:18:16,846 నాకు కూడా. 186 00:18:19,057 --> 00:18:20,266 నాకు కూడా మిత్రులారా 187 00:18:36,074 --> 00:18:38,034 మనం వాళ్లను మర్చిపోతామా? 188 00:18:40,119 --> 00:18:41,955 ఇప్పుడు నాకు బాధ మిగిలింది. 189 00:18:43,581 --> 00:18:45,667 - కనీసం స్వేచ్ఛగా ఉన్నారు. - ఏంటి? 190 00:18:46,501 --> 00:18:48,378 వాళ్ళ ఆత్మలకు బాధ లేదు. 191 00:18:49,796 --> 00:18:51,798 అంటే, కొందరికి. 192 00:18:58,137 --> 00:19:00,890 ప్రార్థించడం అనేదొక పిచ్చి తల్లి పని, 193 00:19:01,474 --> 00:19:04,143 కానీ నేను వెళ్ళాక దానితో జాగ్రత్తగా ఉండు. 194 00:19:16,114 --> 00:19:18,825 మూడు వారాల తర్వాత 195 00:19:20,076 --> 00:19:23,371 కాని కాని వేడుక - సుస్వాగతం 196 00:20:02,577 --> 00:20:06,956 - నాకు చచ్చేంత సంతోషంగా ఉంది. - నాకు కూడా. మళ్ళీ పుట్టినట్లున్నావు. 197 00:20:07,582 --> 00:20:10,043 నిజంగా, సేదతీరాను. మాట్లాడేది చాలా ఉంది. 198 00:20:10,460 --> 00:20:14,464 నా రూమ్‌మేట్ టిమోథీ షాలమే వ్యసనం నుండి కోలుకుంటుంది. 199 00:20:15,173 --> 00:20:16,966 ఆగు. నేను డెలాన్‌కు చెప్పాలి. 200 00:20:17,467 --> 00:20:19,594 అతను వచ్చినప్పుడు కనిపెడతానన్నాను. 201 00:20:19,677 --> 00:20:22,555 ఫైండ్ మై ఫ్రెండ్స్. మీరు ఎంతో ముందున్నారు. 202 00:20:23,348 --> 00:20:26,726 ఎవరితో ఉంటాను? మా నాన్న, చీఫ్ బహిరంగంగా తిరుగుతున్నారు. 203 00:20:27,894 --> 00:20:29,479 - అవును. - ఎక్కడ ఉన్నాడు? 204 00:20:36,194 --> 00:20:38,863 - తేనెటీగలు ఎందుకు? - అవి తేనె తయారు చేస్తాయి. 205 00:20:39,155 --> 00:20:42,742 - అవి ఇలాంటి పూలకు పరాగసంపర్కం చేస్తాయి. - కానీ కొండి మాటేంటి? 206 00:20:42,825 --> 00:20:44,410 రెక్కలు వాటిని రక్షిస్తాయి 207 00:20:44,619 --> 00:20:47,580 నిన్ను మంచం మీద ఇది కాపాడినట్లు. 208 00:20:48,081 --> 00:20:50,833 - టాంపాలో పనిచేస్తుందా? - నువ్వు టాంపాలో కలగంటవా? 209 00:20:52,627 --> 00:20:54,128 కలగన్న చోటేదైనా పర్వాలేదు 210 00:20:55,922 --> 00:20:56,839 హేయ్. 211 00:20:59,592 --> 00:21:00,760 కొత్త బ్యాండా? 212 00:21:01,094 --> 00:21:04,472 - లెనన్ నన్ను మోనోపలీ లో ఓడించింది. - బాగున్నాయి. నీకు తెలుసు 213 00:21:04,555 --> 00:21:07,600 నిన్ను పార్లర్ ఆవిడతో కలిపించాలంటే చెప్పు. 214 00:21:07,684 --> 00:21:09,769 - ఆ చర్మం... - వచ్చినందుకు సంతోషం. 215 00:21:12,188 --> 00:21:14,691 - అమ్మా, వెళ్తున్నాను, సరేనా? - జాగర్త. 216 00:21:15,024 --> 00:21:17,318 మాంసపు వస్తువులకు దూరంగా ఉండు. 217 00:21:20,613 --> 00:21:23,616 అంటే నువ్వు సాసేజ్‌తో ఆడకూడదు, డెలాన్. 218 00:21:25,284 --> 00:21:26,327 - పద. - ఏంటి? 219 00:21:27,120 --> 00:21:28,621 నీకు ఒకటి తెచ్చాను. 220 00:21:34,919 --> 00:21:36,754 ఎండీఎంఏ. నీకిష్టమైన డ్రగ్. 221 00:21:41,259 --> 00:21:44,262 - వ్యసనం మానడానికి వెళ్ళావుగా? - మానసిక ఆరోగ్య కేంద్రం 222 00:21:44,554 --> 00:21:47,682 ఎక్కడ దొరికిందనుకున్నావు? సెరోటోనిన్ పని చేస్తుంది. 223 00:21:47,765 --> 00:21:49,058 నాకు వద్దు. 224 00:21:50,810 --> 00:21:54,647 - నిన్ను చూడు. బహిరంగంగా పీలుస్తున్నావు. - నా దగ్గర మందులు చీటీ ఉంది 225 00:22:05,408 --> 00:22:06,284 మన్నించండి. 226 00:22:07,452 --> 00:22:08,578 నాకు అర్థమైంది. 227 00:22:29,766 --> 00:22:31,934 మా అమ్మ థెరపీ కుక్క కొనిచ్చింది. 228 00:22:32,018 --> 00:22:34,687 - చీటో అని పేరు పెట్టాను. - ఛ. తీసుకురాకూడదా? 229 00:22:34,771 --> 00:22:37,398 దాన్ని కట్టేశాను. అది నన్ను ఇష్టపడుతుందనుకోను 230 00:22:54,707 --> 00:22:56,834 - ఆర్డర్ సిద్ధం. - ధన్యవాదాలు. 231 00:23:00,379 --> 00:23:05,718 హాయ్, నేను మీకు గుర్తొచ్చానని తెలుసు. అయితే, నేను నా కుటుంబంతో వచ్చాను. 232 00:23:07,345 --> 00:23:10,640 మా అసలైన ఆప్తమిత్రులు, సెత్ కోహెన్ అంతటి అంతర్గతం 233 00:23:12,433 --> 00:23:15,394 - నా ప్రేమ భాష అర్థం కాదు. - సీటు వెతుక్కుంటాను. 234 00:23:15,478 --> 00:23:17,855 సరే. నచ్చితే లైక్ లేదా కామెంట్ చేయండి. 235 00:23:19,398 --> 00:23:21,234 నాకు నాలోనిది కావాలి. 236 00:23:21,818 --> 00:23:23,194 అసలు చలనమే లేదు. 237 00:23:26,114 --> 00:23:28,366 స్నాక్ ఎన్ స్టఫ్ కొన్నదెవరో చెప్పను. 238 00:23:28,699 --> 00:23:30,827 - మీ నాన్ననా? - అది జరిగేది కాదు. 239 00:23:30,952 --> 00:23:34,205 కాదు, డావన్‌పోర్ట్‌లు. కానర్ భవిష్యత్తు కోసం చేశాడు. 240 00:23:36,749 --> 00:23:41,003 - కానీ నీలాంటి దానికి అయస్కాంతంలాంటిది. - మరొకసారి అన్నావంటే చంపేస్తాను. 241 00:23:41,712 --> 00:23:44,048 నిజమే. దద్దమ్మలే నీకిష్టమని మరచిపోయాను. 242 00:23:48,427 --> 00:23:50,012 మేము కేవలం స్నేహితులమే. 243 00:23:50,805 --> 00:23:53,766 మన అంతగా మీ అమ్మను అతను అసహ్యించుకుంటాడని ఆశిద్దాం. 244 00:23:54,225 --> 00:23:56,853 - అతనికి తెలియదు. - తెలివైన పని. 245 00:23:58,104 --> 00:24:02,817 మనకు ఎంత ఇష్టమైనా, అతను కాస్త నిలకడలేని మనిషి. 246 00:24:06,237 --> 00:24:07,155 ధన్యవాదాలు. 247 00:24:12,410 --> 00:24:14,787 శ్రద్ధాంజలి తర్వాత ఆమె మాట్లాడలేదా? 248 00:24:15,621 --> 00:24:16,622 ఆశ్చర్యం లేదు. 249 00:24:16,789 --> 00:24:20,793 చనిపోయినట్లు నటించేవారు తమ కూతురు చనిపోయినా పట్టించుకోరు. 250 00:24:21,252 --> 00:24:22,962 - హాయి - హాయి 251 00:24:25,506 --> 00:24:26,424 నగర పరిషత్తు 252 00:24:26,507 --> 00:24:29,677 - నీ పెళ్లి జరగబోతుందని విన్నాను. - నేనింకా ఒప్పుకోలేదు. 253 00:24:30,761 --> 00:24:31,721 ఒప్పుకుంటుంది. 254 00:24:32,388 --> 00:24:35,349 ఎలా ఒప్పుకోదు? నేను అమ్మాయిల పార్టీ ఇస్తాను. 255 00:24:35,600 --> 00:24:39,353 తప్పకుండా. బట్టలు విప్పుకునే మగవాళ్ళ వాసనంటే నాకు చాలా ఇష్టం. 256 00:24:44,233 --> 00:24:45,610 ఓరి దేవుడా. 257 00:24:46,861 --> 00:24:48,237 చాలా అద్భుతంగా ఉంది. 258 00:24:48,738 --> 00:24:49,822 ఓరి దేవుడా. 259 00:24:52,825 --> 00:24:53,951 చీటోకా? 260 00:24:55,286 --> 00:24:58,080 చాలా బాగున్నావు. కానీ చీటోకు సహజమైన పీచు ఇష్టం. 261 00:24:58,331 --> 00:24:59,749 ఇక్కడి నుండి వెళ్ళిపోదాం 262 00:25:14,055 --> 00:25:15,723 - ఎందుకు ఆగావు? - మన్నించు. 263 00:25:15,806 --> 00:25:18,309 నా ముఖానికి మేకప్ వేసుకున్నాను. వీలుపడదు. 264 00:25:19,810 --> 00:25:20,645 వెళుతున్నాను. 265 00:25:22,230 --> 00:25:23,189 నిజంగానా? 266 00:25:23,356 --> 00:25:25,858 - నేను అచ్చం నాలాగే ఉంటున్నాను. - సరే. 267 00:25:32,615 --> 00:25:33,491 ఓరి దేవుడా. 268 00:25:36,327 --> 00:25:38,371 అమ్మ మొబైల్ 269 00:25:48,589 --> 00:25:51,634 - ఏంటి, కైల్? - మీ అమ్మ రోవర్‌లో ఎదురుచూస్తోంది. 270 00:26:00,643 --> 00:26:02,061 లెనన్? డెలాన్? 271 00:26:08,776 --> 00:26:12,363 - నాకు నీ కంటే ఎక్కువ బలం ఉంది. - నేను వెళ్లిపోవాలి. 272 00:26:13,114 --> 00:26:14,740 - ఏంటి? - వద్దు. 273 00:26:14,824 --> 00:26:16,242 వద్దు, ఇప్పుడే వచ్చావు. 274 00:26:16,575 --> 00:26:19,245 తెలుసు. మా అమ్మ నిజంగా పులే. 275 00:26:20,788 --> 00:26:21,789 రాత్రికి ఉంటావా? 276 00:26:23,499 --> 00:26:25,251 ఏమైంది? మీరు వెళ్తున్నారా? 277 00:26:25,334 --> 00:26:27,503 కాసేపు ఉండాలనుకుంటున్నాను, కానీ... 278 00:26:27,837 --> 00:26:30,631 - రేపు కలుస్తావా? మనమిద్దరమే. - తప్పకుండా. 279 00:26:31,257 --> 00:26:32,925 - అయ్యో. - నువ్వంటే ప్రాణం. 280 00:26:35,303 --> 00:26:37,680 - మా అమ్మాయి జాగ్రత్త. - వెళ్ళిరా. 281 00:26:59,910 --> 00:27:01,037 అది సరదాగా ఉంది. 282 00:27:03,247 --> 00:27:04,248 అవును, తప్పకుండా. 283 00:27:19,930 --> 00:27:25,353 నీ హుడీ... నేనది ఆరబెట్టే వరకు, ఇంట్లోకి వచ్చి ఉంటావా? 284 00:27:25,436 --> 00:27:26,937 మనం అలా... 285 00:27:27,438 --> 00:27:29,023 - మాట్లాడుకోచ్చు. - సరే. 286 00:27:29,106 --> 00:27:32,485 - నువ్వు అది రేపు ఇవ్వొచ్చు. - సరే, మంచిది. 287 00:27:34,320 --> 00:27:35,529 రైడ్‌కు ధన్యవాదాలు. 288 00:27:37,239 --> 00:27:38,240 తప్పకుండా. 289 00:27:39,784 --> 00:27:40,826 మళ్ళీ కలుస్తాను. 290 00:28:41,262 --> 00:28:42,930 - భగవంతుడా. - మన్నించు. 291 00:28:44,849 --> 00:28:46,183 డెలాన్, ఏంటి? 292 00:28:48,602 --> 00:28:52,606 ఇంట్లోకి రావడం గురించి నా మనసు మార్చుకున్నాను. 293 00:29:06,704 --> 00:29:10,916 - అయితే లోపలికి రావచ్చా? - సరే. తలుపు తీస్తాను. 294 00:29:15,504 --> 00:29:17,715 లేదంటే వద్దులే. భగవంతుడా. 295 00:29:18,257 --> 00:29:20,301 - నీకేం కాలేదు కదా? - హా. బాగున్నాను. 296 00:29:41,197 --> 00:29:43,324 - నీకేమైనా సహాయం కావాలా? - వద్దు. నీకు? 297 00:30:09,099 --> 00:30:12,937 - నీకు నచ్చిందా? - అవును. అంటే, ఒక మాదిరిగా. 298 00:30:15,606 --> 00:30:18,526 నీకేం కావాలో నాకు చెప్పు చాలు. 299 00:30:19,109 --> 00:30:22,488 అంటే, ఎక్కడ మొదలు పెట్టాలో నాకు అర్థం కావడం లేదు. 300 00:30:26,909 --> 00:30:29,078 ఇది వద్దనుకుంటే పర్వాలేదు. 301 00:30:30,621 --> 00:30:34,667 కాదు. నాకు ఇది తప్పక కావాలి. 302 00:30:55,271 --> 00:30:56,730 నా దగ్గర లేదు... 303 00:30:58,983 --> 00:30:59,817 నా దగ్గర ఉంది. 304 00:31:01,610 --> 00:31:02,528 ఇక్కడ ఉన్నాను 305 00:31:32,891 --> 00:31:35,436 చివరికి ఇది జరుగుతుందంటే నమ్మలేకపోతున్నాను. 306 00:31:38,772 --> 00:31:40,357 అంటే, మళ్ళీ. 307 00:32:20,439 --> 00:32:22,274 ఇంతకముందు కంటే బాగుంది, కదా? 308 00:32:23,984 --> 00:32:25,736 అవును, తప్పకుండా. 309 00:32:36,622 --> 00:32:37,623 సరే. 310 00:32:40,501 --> 00:32:42,336 నీ అత్యంత రహస్యం ఏంటి? 311 00:32:44,171 --> 00:32:45,422 అది కాకుండా. 312 00:32:55,641 --> 00:32:58,936 ఐదవ తరగతిలో, డెలిలా బెన్నెట్ పిత్తిందని అందరికీ చెప్పాను, 313 00:32:59,103 --> 00:33:00,437 నిజానికి అది నేనే. 314 00:33:01,355 --> 00:33:03,148 ఆమెను రోజంతా ఏడిపించారు. 315 00:33:05,025 --> 00:33:06,777 నిజంగా, అదే అత్యంత రహస్యమా? 316 00:33:08,696 --> 00:33:09,738 అలాంటి వాడినే. 317 00:33:12,825 --> 00:33:14,410 లేదా ముందు అలా అనుకున్నాను 318 00:33:21,875 --> 00:33:25,170 నీది ఇంకా ఆసక్తికరంగా ఉంటుందని బల్లగుద్ది చెప్పగలను. 319 00:33:33,429 --> 00:33:34,596 నాకు తెలియదు. 320 00:33:38,350 --> 00:33:39,560 నీతో చెప్పిస్తాను. 321 00:33:42,521 --> 00:33:45,023 ఆగు. సరే, సరేలే. 322 00:33:49,153 --> 00:33:51,113 ఇప్పుడు అందంగా కనిపిస్తున్నావు. 323 00:34:00,414 --> 00:34:03,542 - అది నేను కాబట్టి. - నువ్వా? 324 00:34:04,835 --> 00:34:05,753 ఊ... 325 00:34:09,715 --> 00:34:10,632 అంటే... 326 00:34:13,719 --> 00:34:17,222 నేనే, డెలాన్. అది నేనే. ఆలిసన్. 327 00:34:19,391 --> 00:34:20,434 అది సరదాగా లేదు. 328 00:34:21,894 --> 00:34:23,604 ఇది నిజం. ఒట్టు. 329 00:34:25,606 --> 00:34:29,193 గుర్తుందా, మిచెల్ గారు మనల్ని ఆపి, మనతో కడిగించాలని... 330 00:34:29,276 --> 00:34:30,903 అసలు నీకు ఏమైంది? 331 00:34:34,782 --> 00:34:35,699 చూడు... 332 00:34:36,992 --> 00:34:40,204 మన్నించు. నీకు చెప్పాలని అనుకున్నాను. 333 00:34:43,916 --> 00:34:45,042 ఆ రాత్రినా? 334 00:34:49,963 --> 00:34:55,344 నీతో పడుకున్నందుకు ఆమె మీద చాలా కోపం వచ్చింది. 335 00:34:55,469 --> 00:34:59,890 అప్పుడు మన మధ్య పెద్ద గొడవ జరిగింది. ఆమె కనీసం బాధపడలేదు. 336 00:35:00,140 --> 00:35:03,310 నేను ఆమె జాకెట్ తీసుకున్నాను. మీరు కారు ఎక్కారు. 337 00:35:03,435 --> 00:35:07,523 నేను షాక్ తిన్నాననుకుంటాను. ఆ తర్వాత మిషిగన్ వెళ్లి 338 00:35:07,606 --> 00:35:09,233 ఈ మరోలా జీవిస్తున్నాను. 339 00:35:11,693 --> 00:35:12,986 ఆమెలా జీవిస్తున్నావు. 340 00:35:15,239 --> 00:35:18,492 చూడు, నాకు ఆమె ఇప్పటికీ గుర్తొస్తుంది. 341 00:35:19,576 --> 00:35:24,122 నా జీవితం నన్ను జీవించమని ఆమె నన్ను ఎన్నిసార్లు అన్నదో గుర్తుందా? 342 00:35:24,206 --> 00:35:27,334 నేను తెలివైనదాన్ని, ప్రత్యేకమైనదాన్ని... 343 00:35:30,879 --> 00:35:33,215 ఇది వినడానికి బాగోదని తెలుసు, 344 00:35:34,550 --> 00:35:36,885 కానీ ఆమెకు కావాల్సింది ఇదే, నాకు తెలుసు. 345 00:35:39,972 --> 00:35:43,767 ఆమెకు రోడ్డు పక్కన రక్తం కారుతుంటే వదిలేశాకనా లేక ముందా? 346 00:35:45,060 --> 00:35:47,980 అలా జరగలేదు. ఆమె చనిపోయింది. అది నీకు తెలుసు. 347 00:35:48,063 --> 00:35:50,816 - అది ప్రమాదం. - ఆమె గుర్తింపును దొంగిలించడం కాదు 348 00:35:50,899 --> 00:35:52,276 అబద్ధం చెప్పడం కాదు. 349 00:35:52,359 --> 00:35:55,320 నా తప్పు వల్ల ఆమె రోడ్డుపై ఉందనుకునేలా చేయడం కాదు. 350 00:35:55,404 --> 00:35:59,283 - నిజం చెప్పేందుకు అవకాశాలు వచ్చాయి - అనుకున్నా. నువ్వు మాట్లాడలేదు 351 00:35:59,449 --> 00:36:03,579 - నీ అబద్ధాలకు నన్ను నిందించకు. - సరే, అలాగే. మన్నించు. 352 00:36:05,747 --> 00:36:08,458 నువ్వు ఇంకొకరిలా నటిస్తూ నాతో పడుతుంటే, 353 00:36:08,834 --> 00:36:11,837 నీకు మజాగా ఉంటుందా? 354 00:36:11,920 --> 00:36:15,757 లేదు. నీకు ముందే చెప్పాలని అనుకున్నాను... అందుకే చెబుతున్నాను. 355 00:36:15,841 --> 00:36:19,094 - మన మధ్య రహస్యాలు ఉండకూడదని. - నాకు ఏం చేశావో తెలుసా? 356 00:36:19,678 --> 00:36:21,263 ఇదంతా నీ కోసం చేశానా? 357 00:36:24,224 --> 00:36:25,976 అంటే? నువ్వు ఏం చేశావు? 358 00:36:26,101 --> 00:36:28,604 నువ్వు, మార్గోట్ ఏదో ఆటాడుతున్నారని తెలుసు. 359 00:36:28,687 --> 00:36:31,356 మార్గోట్ కి దీనికి సంబంధం లేదు. ఆమెకు తెలియదు. 360 00:36:31,607 --> 00:36:34,526 ఎవరికీ తెలియదు. తెలిస్తే ఏమవుతుందో నీకు తెలుసు. 361 00:36:34,610 --> 00:36:36,737 నాకేంటి? నువ్వు ఎవరో నాకు తెలియదు. 362 00:36:42,701 --> 00:36:46,204 నీ కలల రాణిలా లేనందుకు బాధపడుతున్నాను. నాశనమై పోయాను. 363 00:36:46,747 --> 00:36:49,333 ఎప్పుడూ అలాగే ఉన్నాను. అయినా ఇంకా ఆలిసన్‌నే. 364 00:36:49,416 --> 00:36:50,959 నువ్వు ప్రేమించిన వ్యక్తి 365 00:36:52,753 --> 00:36:54,504 నువ్వు నా ఆలిసన్ కాదు. 366 00:36:55,339 --> 00:36:58,342 - నిజంగా? అయితే నువ్వు? - నాకే నచ్చని వ్యక్తిని. 367 00:36:59,593 --> 00:37:01,094 అసలు దాని అర్థం ఏంటి? 368 00:37:01,553 --> 00:37:04,556 గుహలో ఉండగా, క్లారా చనిపోయినప్పుడు ఏం జరిగింది? 369 00:37:05,641 --> 00:37:06,600 విముక్తి చేశాను. 370 00:37:25,494 --> 00:37:29,498 మనం కువాయి వెళ్ళాలి. మీ అమ్మ, పిల్లల విషయం ఏదో ఒకటి చేయాలి. 371 00:37:30,082 --> 00:37:34,711 - నిజంగా నన్ను భయపెడుతున్నావు. - అరే. ఈ వేసవిలో జరిగిన దాని తర్వాత కూడానా? 372 00:37:35,671 --> 00:37:39,299 - నీకేదైనా రొమాంటిక్‌గా చేయాలని లేదా? - నాకేం కావాలో తెలుసా? 373 00:37:39,633 --> 00:37:41,218 ఒక పెద్ద వజ్రం. 374 00:37:42,386 --> 00:37:46,723 జే.లో.లాగా. అది ఎంత? పది క్యారెట్లా? పదిహేనా? నావి లావు వేళ్లు. 375 00:37:49,851 --> 00:37:55,607 - సరే. అది నిన్ను భయపడుతుందని తెలుసు. - ఏమాత్రం కాదు. పెద్ద వజ్రం తెస్తాను. 376 00:37:56,733 --> 00:37:57,818 రేపు కలుస్తాను. 377 00:37:58,902 --> 00:38:01,655 నిజంగా భయపడి పారిపోతున్నావు. 378 00:38:01,738 --> 00:38:02,656 నువ్వంటే ప్రాణం 379 00:38:20,048 --> 00:38:24,094 చీటో, మత్తు దిగిన తర్వాత ఇలాగే జరుగుతుంది. 380 00:38:29,933 --> 00:38:32,644 అమ్మకు చెప్పొద్దు. నన్ను చక్కెర తిననీయదు. 381 00:38:36,356 --> 00:38:38,358 సరే. ఉండు, సరేనా? 382 00:38:39,026 --> 00:38:42,279 ఉండు, చీటో. కూర్చో. మంచి అబ్బాయివి. 383 00:38:51,705 --> 00:38:52,956 తింటావా, చీటో? 384 00:38:56,501 --> 00:38:57,419 చీటో? 385 00:39:01,840 --> 00:39:02,716 చీటో? 386 00:39:07,554 --> 00:39:08,472 చీటో? 387 00:39:11,850 --> 00:39:12,726 చీటో. 388 00:39:16,938 --> 00:39:17,814 చీటో. 389 00:39:21,318 --> 00:39:22,277 చీటో. 390 00:39:25,447 --> 00:39:26,573 చీటో. 391 00:39:37,417 --> 00:39:39,002 ఇల్లు - తాళం వేయబడింది 392 00:39:43,632 --> 00:39:44,674 చీటో. 393 00:39:51,389 --> 00:39:52,307 హలో? 394 00:40:12,536 --> 00:40:17,124 నేను చూసుకుంటాను. అనుకున్న మాట మీదే ఉండు. సరేనా? 395 00:40:19,126 --> 00:40:21,086 పని ఉంది. తర్వాత ఇంటికి వస్తాను. 396 00:40:21,169 --> 00:40:25,590 - ధన్యవాదాలు, నాన్నా. - మార్గోట్ గురించి తెలియజేస్తూ ఉండు. 397 00:40:25,674 --> 00:40:28,301 అమ్మబడును ఆలిసన్ లే - రియల్ ఎస్టేట్ ఏజెంట్ 398 00:40:33,890 --> 00:40:37,477 నువ్వు అక్కడ ఉంటే మరింత సమరూపత ఉండవచ్చు. ధన్యవాదాలు. 399 00:40:38,228 --> 00:40:40,856 లెనన్. ఆమెకు నిన్ను చూస్తే సంతోషం. 400 00:40:42,023 --> 00:40:45,152 - ఏమైంది? - ఆమె కాలికి కుక్క తగిలి తూలిపడిపోయింది. 401 00:40:45,735 --> 00:40:48,530 నాట్యం మానేయొద్దని ఎన్నిసార్లు చెప్పానో తెలుసా? 402 00:40:53,160 --> 00:40:54,161 మార్గోట్? 403 00:40:55,036 --> 00:40:55,912 హేయ్. 404 00:40:58,415 --> 00:41:00,876 - నువ్వు వచ్చావు. - బంగారం. 405 00:41:02,669 --> 00:41:03,795 ఘోరంగా ఉందా? 406 00:41:06,173 --> 00:41:09,176 మా అమ్మ ప్లాస్టిక్ సర్జన్‌ను తప్ప మరెవరినీ తాకనీయదు. 407 00:41:09,634 --> 00:41:12,345 అంటే, నా ముఖాన్ని. 408 00:41:13,638 --> 00:41:15,182 ఇంకా అందంగానే ఉన్నావు. 409 00:41:16,391 --> 00:41:20,687 - నన్ను ఎవరో నెట్టేశారు. - ఏంటి? మీ అమ్మ తూలిపడ్డావని చెప్పింది. 410 00:41:22,606 --> 00:41:25,108 ఆమెకు నిజం చెబితే, నన్ను మళ్లీ పంపిస్తుంది. 411 00:41:25,317 --> 00:41:28,695 లేదంటే పోలీసులకు చెబుతుంది. నేను వాళ్లకు ఏం చెప్పాలి? 412 00:41:29,654 --> 00:41:32,741 మేము ఆలిసన్‌ను చంపినందుకు నాపై హత్యాయత్నం చేశారనాలా? 413 00:41:32,824 --> 00:41:36,494 అందుకే అంటావా? క్లారా చనిపోయినప్పటి నుండి అంతా బాగుంది. 414 00:41:36,578 --> 00:41:37,829 బహుశా ఆమె కాకపోవచ్చు. 415 00:41:38,580 --> 00:41:40,999 ఎవరో నేను ఇంటికి వచ్చేవరకు ఎదురు చూశారు. 416 00:41:41,082 --> 00:41:44,753 - నీకు ఏమీ కనిపించలేదా? - చీటోకు తప్పక కనిపించింది. 417 00:41:46,463 --> 00:41:48,006 కుక్కలకు మాటలు వస్తే. 418 00:41:48,089 --> 00:41:51,092 మన్నించు. నేను నీతో ఉండాల్సింది. 419 00:41:53,220 --> 00:41:54,179 హాయ్, మార్గోట్. 420 00:41:55,472 --> 00:41:58,808 నీ ముఖం బాగు చేసి పంపిస్తాము. 421 00:42:28,546 --> 00:42:30,507 నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? 422 00:42:35,637 --> 00:42:38,181 నువ్వు మన కూతురు చనిపోయిందని చెప్పాల్సింది. 423 00:42:49,985 --> 00:42:53,071 - నేను దారుణంగా కనిపిస్తాను. - అది సాధ్యం కాదు. 424 00:42:53,989 --> 00:42:57,158 - నాతో ఉన్నందుకు ధన్యవాదాలు. - నేను ఉండాలనుకునేది ఇక్కడే 425 00:43:13,216 --> 00:43:14,134 దగ్గరకు రా. 426 00:43:15,302 --> 00:43:17,304 నిన్ను బాధ పెట్టాలని నాకు లేదు. 427 00:43:18,638 --> 00:43:19,639 ఏం కాదు. 428 00:43:39,075 --> 00:43:40,785 నువ్వు చనిపోయి ఉండాలి. 429 00:43:42,412 --> 00:43:43,496 కానీ చనిపోలేదు. 430 00:44:00,513 --> 00:44:03,975 - మీకు సహాయం చేయనా, సార్? - నేను చీఫ్‌తో మాట్లాడాలి. 431 00:44:04,059 --> 00:44:05,894 మన్నించండి. ఆమె రేపటివరకు రారు. 432 00:44:07,979 --> 00:44:10,565 - నేను వేచి ఉంటాను. - దయచేసి అక్కడ కూర్చోండి. 433 00:44:22,994 --> 00:44:24,204 అవి నీకు ఉన్నాయి. 434 00:46:23,865 --> 00:46:25,867 ఉపశీర్షికలు అనువదించినది నల్లవల్లి రవిందర్ రెడ్డి 435 00:46:25,950 --> 00:46:27,952 క్రియేటివ్ సూపర్‌వైజర్ పవన్ కుమార్